కరోనా క్రైసిస్ ఏడెనిమిది నెలలుగా సినీపరిశ్రమల్ని అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రంగంలో ఎందరో ఉపాధి కోల్పోవడానికి కారణమైంది ఈ మహమ్మారీ. ఇప్పుడిప్పుడే కాస్త సన్నివేశం అదుపులోకి వస్తుందన్న ఆశ కనిపిస్తోంది. అయితే ఈలోగానే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. అయితే ఈ ...
Read More »