కొన్ని సెకన్లు నిమిషాల్లోనే ప్రత్యర్థిపై వేగంగా పంచ్ లు కురిపిస్తూ రింగ్ లో బాక్సర్లు చేసే హంగామా మామూలుగా ఉండదు. అందుకు భిన్నంగా మాటల తూటాలు పేలుస్తూ.. పంచ్ లు విసురుతూ వైరి వర్గాల తాట తీయడం కంగనకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇప్పుడు ఓ యువ బాక్సర్ ఏకంగా కంగన అండ్ కోతోనే ...
Read More »Tag Archives: కంగన
Feed Subscriptionకంగన ముద్దాడిన ఆ బుడతడు ఎవరూ?
నిరంతరం ఎవరో ఒకరిపై చిర్రుబుర్రులాడే కంగన ఇదిగో ఇలా అదిరే ముద్దిచ్చింది. అది కూడా ఓ చిన్నారి బాలకుడి పెదవి అంచుపై ముద్దాడి ఆశ్చర్యపరిచింది. అయితే అది అన్ని ముద్దుల్లాంటిది కాదు. అభిమానం ఆత్మీయతను కురిపించే ముద్దు. తన ప్రేమను మేనల్లుడిపై ది బెస్ట్ గా ఆవిష్కరించిన ముద్దు అది. కంగనా రనౌత్ ఆదివారం నాడు ...
Read More »కంగన మనాలి ఇంటికి సమీపంలో వైల్డ్ డాగ్
ఇటీవల గత కొంతకాలంగా క్వీన్ కంగన హడావుడి తెలిసినదే. ముంబై టు మనాలి కంగన ఎపిసోడ్స్ హీటెక్కించాయి. కంగనకు మనాలిలో పర్వతసానువుల నడుమ ఒక సుందరమైన స్వగృహం కొలువు దీరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు చైనా బార్డర్ లో ప్రత్యర్థి సైనికుల కవాతు గురించి దేశమంతా ఆసక్తికర చర్చ సాగిస్తుంటే.. ఏ సమయంలో యుద్ధం ...
Read More »కంగననే అత్యాచారం చేస్తానని బెదిరించిన ఆ రేపిస్ట్ ఎవరు?
కంగనా రనౌత్ ప్రస్తుతం మనాలిలో తన సోదరుడి వివాహ ఉత్సవాల్లో బిజీగా ఉన్న సంగతి విధితమే. పెళ్లి సందడిలో ఫుల్ చిలౌట్ లో ఉన్న క్వీన్ కి ఊహించని ట్విస్టు ఎదురైంది. ఒక న్యాయవాది సోషల్ మీడియాలో కంగనను అత్యాచారం చేస్తానని బెదిరించాడు. ఇంతకీ క్వీన్ కంగననే బెదిరించిన ఆ మొనగాడెవరు? అంటే.. ఒడిశా ఆధారిత ...
Read More »ఫైర్ బ్రాండ్ కంగన ఇంట్లో పెళ్లి సందడి!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఏది చేసినా సంచలనమే. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరువాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బంధుప్రీతి వుందని ఆకారణంగానే సుశాంత్ మృతి చెందాడంటూ కంగన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం సృష్టించాయి. ఇదిలా వుంటే ...
Read More »ఆ ఏడుగురు ప్రముఖులంటే క్వీన్ కంగన భగభగ
హృతిక్ రోషన్ .. కరణ్ జోహార్ మొదలు ఓ ఏడుగురి పేర్లు ఎత్తితే కంగన అగ్గిమీద గుగ్గిలమే అవుతుంది. క్వీన్ కి ఒళ్లంతా సలసలా కాగిపోతుంది. సదరు బాలీవుడ్ ప్రముఖులపై కంగన నిరంతరం ఫిరంగి దాడులతో విరుచుపడడం చూస్తున్నదే. ఇంతకీ ఎవరా ఏడుగురు? ఏమా ఏడు చేపల కథ? సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అనంతరం ...
Read More »అవమానించారు.. కంగనకు నష్టపరిహారం చెల్లించండి!
ఎవరికైనా అవమానం అవమానమే. క్వీన్ కంగన రనౌత్ కార్యాలయాన్ని ముంబై మున్సిపల్ (బీఎంసీ) అధికారులు కుప్పకూల్చడం అన్యాయమని వాదించేవారి సంఖ్య అంతకంతకు అధికమవుతోంది. ఒకరకంగా కంగనకు బలం పెరుగుతోందనే చెప్పాలి. బాంద్రాలో అధికారుల అనుమతి లేకుండా మూడు అంగుళాల పాటు ఇంటికి అదనపు హంగులు చేయించుకోవడంతో దానిని బీఎంసీ కూల్చి వేసింది. అయితే కేంద్ర మంత్రి ...
Read More »‘బుల్లీవుడ్’ అంటూ కంగన సంచలన ట్వీట్…!
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తలపిస్తోందంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆమెకు మధ్య వివాదం కొనసాగుతోంది. కంగనాకు ముంబైలో అడుగు పెట్టనివ్వబోమని శివసేన హెచ్చరించిన నేపథ్యంలో నేను ముంబై వస్తున్నానని దమ్ముంటే అడ్డుకోమని ఛాలెంజ్ చేసింది కంగనా. ఈ క్రమంలో కంగనా తన సొంత ...
Read More »ముంబైకొస్తున్నా..దమ్ముంటే ఆపుకో! కంగన బస్తీ మే సవాల్!!
ఫేస్ టు ఫేస్ .. హ్యాండ్ టు హ్యాండ్ .. చూస్కుందామా నీ పెతాపమూ నా పెతాపమూ? దివంగత విలన్ కం కమెడియన్ జయప్రకాష్ రెడ్డి డైలాగ్ లా ఉంది కదూ? కానీ ఇంచుమించు ఇలానే సవాల్ చేసింది క్వీన్ కంగన రనౌత్. ముంబైలో తన ఇంటిని కూల్చేందుకు సిద్ధమైన బీఎంసీని.. లోకల్ నాయకుల్ని కలిపి ...
Read More »కంగనకు తొలి పంచ్ ఇదిగో ఇలా పడింది
క్వీన్ కంగన రనౌత్ ఎటాకింగ్ నేచుర్ గురించి చెప్పాల్సిన పనే లేదు. తనతో పని చేసిన దర్శకరచయితలు.. నిర్మాతలతోనూ పలుమార్లు గొడవపడిన సంగతి చిలువలు పలువులుగా ప్రచారమైంది. కంగన తలబిరుసుకు బెదిరిపోయి చాలామంది తనని దూరం పెట్టేయడంపై ఆసక్తికర చర్చ సాగింది. అదొక్కటే కాదు.. హృతిక్ రోషన్ .. మహేష్ భట్ .. కరణ్ జోహార్ ...
Read More »ముంబై ఎవరి బాబు గారి ఆస్తి? కంగనకు మద్ధతు..!
కంగన వర్సెస్ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ వివాదం గురించి తెలిసిందే. ఆ ఇద్దరి గొడవా ముంబైకి చిక్కులు తెచ్చి పెడుతోంది. మాటా మాటా పెరిగి అది ఆన్ లైన్ రచ్చగా మారింది. ఈ గొడవలోకి ఇతర పార్టీల నేతలు ఒక్కొక్కరుగా దిగుతున్నారు. ఇక శివసేన వ్యతిరేకులంతా ఒక తాటిపైకి వచ్చి కంగనకు మద్ధతు పలుకుతున్నారు. ...
Read More »కంగనకు మద్దతుగా జాతీయ మహిళా కమిషన్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రౌనత్ తాజాగా సోషల్ మీడియా ద్వారా నిప్పులు చెరుగుతోంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్య అని.. బాలీవుడ్ సినీ మాఫియానే చంపేసిందని ఆరోపిస్తోంది. ఇక మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంపై కూడా మండిపడుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు శివసేన నేతలు కూడా బాగానే కౌంటర్ ఇస్తున్నారు. ...
Read More »కంగన దెబ్బకు శివసేన ఔట్
బాలీవుడ్ నటుడు సుశాంత్ చుట్టూ ఎన్నో అనుమానాలు.. ఆ అనుమానాలకు బలం చేకూరేలా ఎన్నో మలుపులూ.. అయితే ఈ క్రమంలోనే బాలీవుడ్ లోని నెపోటిజం.. ఇతర వ్యక్తులను తొక్కేసే అగ్ర సినీ ప్రముఖుల బండారాలు బయటపడుతున్నాయి. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా నిప్పులు చెరుగుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులను మహారాష్ట్ర సర్కార్ ను టార్గెట్ చేసి ఉతికి ...
Read More »కంగనను దుబాయ్ కి సప్లయ్ చేయాలనుకున్న పెద్ద మనిషి?
చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల గురించి బాలీవుడ్ పార్టీల గురించి కంగనా రనౌత్ పబ్లిగ్గా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించిన కంగన బాలీవుడ్ పార్టీల్లో కొకైన పార్టీ చాలా స్పెషల్ అని చెప్పడం షాకిచ్చింది. హీరోల బాలీవుడ్ ప్రముఖుల రక్త శాంపిళ్లు తీసుకుంటే గుట్టు తెలిసిపోతుందని వెల్లడించింది. అంతేకాదు భట్స్ ...
Read More »కంగనలా శ్రుతికి కూడా మెంటల్ హై క్యా..!
ప్రతి ఒక్కొరికి పెరిగిన నేపథ్యం అనేది జీవితంలో చాలా కీలక పాత్రను పోషిస్తుంటుంది. ఒంటరితనం డిప్రెషన్ లాంటి కారణాలు మనిషి మెంటల్ కి కారణం అవుతుంటాయి. అలాంటి రకరకాల కారణాలు మానసిక సమస్యల్ని సృష్టిస్తే ఆ ఒంటరి యువతి ఎలా ప్రవర్తించింది? ఆ యువతి జీవితంలో ప్రవేశించిన మరో మెంటల్ మేన్ కథాకమామీషు ఏమిటి? అతడి ...
Read More »అమీర్ ఖాన్ ఆ తానులో ముక్కే అన్న కంగన
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ డబుల్ స్టాండార్డ్ (ద్వంద్వ ప్రమాణాలు) ఉన్న మనిషా? అంటే అవుననే విమర్శిస్తోంది క్వీన్ కంగన. అతడు భారతదేశంలో అసహనం గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. కానీ టర్కీ వెళ్లి అక్కడ అధ్యక్షరాలితో ఆతిథ్యం అందుకుంటున్నాడు! అంటూ కంగన తీవ్ర విమర్శలు చేస్తోంది. అతడు మంచి స్నేహితుడు. కానీ స్నేహితుడు తప్పు చేస్తుంటే ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets