నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా “హాయ్ నాన్న”. మరి మంచి బజ్ ని సంతరించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ముగింపు దశకు చేరుకోగా మేకర్స్ సినిమా పట్ల నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ చిత్రం ప్రీపోన్ అవుతుంది అని గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనిపై అతి త్వరలోనే క్లారిటీ వస్తుంది […]
నేచురల్ స్టార్ నాని కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కథలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాని కి జోడీగా రీతూ వర్మ – ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో […]
వైవిధ్యమైన కథలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్న నేచురల్ స్టార్ నాని.. ”శ్యామ్ సింగ రాయ్” అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నారు. ఇది కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో నాని డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఛాలెంజింగ్ రోల్ లో నటించి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నాడు. నాని కెరీర్లో అత్యధిక బడ్జెట్ […]
నాని హీరోగా ట్యాక్సీవాలా ఫేం రాహుల్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగ రాయ్ మూవీలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. కథానుసారం నాని ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇప్పటికే నానికి జోడిగా సాయి పల్లవి మరియు కృతి శెట్టిలను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మూడవ హీరోయిన్ విషయంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అధితి రావు హైదరి మరియు […]
నాని హీరోగా రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. రాహుల్ గత సినిమా ట్యాక్సీ వాలా ఆత్మ నేపథ్యంలో సాగుతుంది. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాను కూడా రాహుల్ మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. మీడియా వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒక కాలంకు చెందిన వ్యక్తి మృతి చెంది మళ్లీ పుట్టడమే ఈ చిత్ర […]
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ హీరోలంతా స్వింగులోకి వస్తున్నారు. ఇప్పుడు నాని వంతు. నేచురల్ స్టార్ ప్రస్తుతం `టక్ జగదీష్` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే టాక్సీవాలా దర్శకుడితో శ్యామ్ సింఘరాయ్ ఇప్పటికే నానీ క్యూలో ఉంది. ఉన్నట్టుండి ఇంతలోనే మరో సినిమాని ప్రకటించి షాకిచ్చాడు నాని. ఈ సినిమా టైటిల్ బాపు జంధ్యాల మార్కులో పెద్ద వంశీ ఎంపికలా ఆకట్టుకుంది. `అంటే సుందరానికీ!` అంటూ ఆశ్చర్యార్థకంతో టైటిలే ఎంతో ఫన్నీగా ఆకర్షిస్తోంది. బాపు-రమణల […]
నాని హీరోగా మలయాళి ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో దీపావళి సందర్బంగా కొత్త సినిమాను మైత్రి మూవీమేకర్స్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు అంటే సుందరానికి అన్న టైటిల్ ను ఖరారు చేసినట్లుగా విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. సినిమా షూటింగ్ విషయంలో త్వరలో అప్ డేట్ రాబోతుంది. బ్రోచేవారెవరురా అంటూ విభిన్నమైన కాన్సెప్ట్ తో కాస్త అడల్ట్ కంటెంట్ తో యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సినిమాను చేసిన దర్శకుడు వివేక్ […]
నానీతో జున్ను అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాలా? కొడుకుతో వీలైనంత ఎక్కువ సమయం స్పెండ్ చేసేందుకే నాని ఆసక్తిని కనబరుస్తుంటాడు. క్షణం తీరిక లేని బిజీ షెడ్యూళ్లను మ్యానేజ్ చేస్తూ నాని కుటుంబంతో స్పెండ్ చేసేందుకు ప్రత్యేక ప్లాన్స్ చేస్తుంటాడు. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో అయితే తన కుమారుడు అర్జున్ తో నాని విలువైన సమయాన్ని గడిపాడు. అర్జున్ అల్లరి వేషాల్ని సరదా పనుల్ని సోషల్ మీడియాల్లో రివీల్ చేస్తూనే ఉన్నాడు నాని. తాజాగా […]
నేచురల్ స్టార్ నాని మళ్లీ స్పీడు పెంచారు. ఇటీవల యాక్షన్ థ్రిల్లర్ మూవీ `వి`తో ఆడియన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కెరీర్ ల్యాండ్ మార్క్ 25వ చిత్రంగా హడావిడి చేసినా `వి` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇంద్రగంటి మోహన కృష్ణ టేకింగ్.. దిల్ రాజు మేకింగ్ ఈ చిత్రాన్ని ఆ లెవల్లో నిలబెట్టలేకపోయాయి. దీంతో ఈ మూవీ డిజిటల్ నిరాదరణతో దారుణ ఫలితాన్ని చూడాల్సి వచ్చింది. ఫలితం ఎలా ఉన్నా తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టాలి కాబట్టి నాని […]
నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ సినిమాలో కీలక గెస్ట్ రోల్ లో కనిపించిన తమిళ స్టార్ నటుడు హరీష్ కళ్యాణ్ ఆకట్టుకున్నాడు. ఉన్నంత సమయం మంచి స్ర్కీన్ ప్రజెన్స్ తో మెప్పించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో హరీష్ మంచి నటన కనబర్చాడు. నాని కొడుకు పాత్రలో కనిపించిన హరీష్ కళ్యాణ్ మళ్లీ తెలుగులో నటించలేదు. అతడికి తెలుగులో ఆఫర్లు వస్తున్నా కూడా మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాడట. తాజాగా ఈయన […]
ఏపీకి మూడు రాజధానులు చేయాలని సీఎం జగన్ నిర్ణయించి ఆ దిశగా ముందుకెళ్తున్నారు. కానీ ఇది కోర్టుల చిక్కు ముడుల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలోనే మరో సంచలన ప్రతిపాదన చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. పేద ప్రజలు ఉండేందుకు వీల్లేని అమరావతి లో శాసన రాజధాని కూడా ఉండేందుకు వీల్లేదని సీఎం జగన్ ను కలిసి చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. తన ప్రతిపాదనకు అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని […]
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఇప్పటి వరకు 25 చిత్రాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం హిట్ అయిన సినిమాలే. అందుకే నాని సినిమా అంటే మినిమమ్ ఉంటది అనే నమ్మకం కలిగించాడు. ఇక నాని తో సినిమాలు తీసి హిట్స్ అందుకున్న దర్శకులు బాగానే కెరీర్ సాగిస్తున్నారు. అయితే ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. టాలెంటెడ్ యాక్టర్ నాని ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయారని ప్లాప్ సినిమాలు తీసిన […]
నాని ‘వి’ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని పాల్గొంటున్నాడు. సాదారణంగా థియేటర్ రిలీజ్ అయితే ఈపాటికి హడావుడి మామూలుగా ఉండేది కాదు. ప్రీ రిలీజ్ వేడుక అని.. ప్రెస్ మీట్ అని రకరకాలుగా పబ్లిసిటీ కార్య్రకమాలు ఉండేవి. అయితే ఓటీటీ రిలీజ్ అవ్వడంతో ఆ హడావుడి కాస్త తక్కువగానే ఉంది. ఒక వైపు ‘వి’ సినిమా విడుదల ప్రమోషన్ లో పాల్గొంటూ మరో వైపు కొడుకు జున్నుకు ఆన్ […]
నాని 25వ సినిమా ‘వి’ విడుదలకు సిద్దం అయ్యింది. మరో మూడు రోజుల్లో ఆ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు నాని కొత్త సినిమా శ్యామ్ సింఘరాయ్ కూడా పట్టాలెక్కబోతుంది. ఈ సినిమా కథానుసారం ఎక్కువ కథ కలకత్తాలో జరుగబోతుంది. అది కూడా 20 ఏళ్ల క్రితం కలకత్తా పరిసరాల్లో జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ షూటింగ్ జరపడం కష్టం. కనుక కాస్త ఇబ్బంది రిస్క్ తో కూడుకున్నది అయినా […]
నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. కరోనా మహమ్మారి లేకపోయుంటే ఈ సినిమా ఉగాదికి విడుదలై.. ఈ పాటికి ఓటీటీ మరియు టీవీల్లో కూడా ప్రసారం అయ్యుండేది. […]