Home / Cinema News (page 36)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

అల్లు కిడ్స్ టీమ్ ని ఎప్పుడైనా చూశారా?

అల్లు కిడ్స్ టీమ్ ని ఎప్పుడైనా చూశారా?

అల్లు ఫ్యామిలీలో కిడ్స్ గ్యాంగ్ ని చూశారా? అల్లరల్లరిలో ఈ గ్యాంగ్ తర్వాతే. ఆటా పాటలతో పాటు అందరూ యూనిటీని ప్రదర్శిస్తున్న ఓ ఫోటో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ అవుతోంది. వీళ్లంతా వైట్ షర్ట్ ధరించి ఆటలకు రెడీ అయినట్టే కనిపిస్తోంది. ఇక వెనక్కి తిరిగితే ఆ వైట్ షర్ట్ లపై వారి పేర్లు కూడా ...

Read More »

‘ఉప్పెన’ :ట్రైలర్

‘ఉప్పెన’ :ట్రైలర్

సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ”ఉప్పెన”. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. ‘మక్కల్ సెల్వన్’ ...

Read More »

ఆరోజైనా రాధేశ్యామ్ టీజర్ రాబోతుందా..??

ఆరోజైనా రాధేశ్యామ్ టీజర్ రాబోతుందా..??

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే నాయకనాయికలుగా రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ సినిమాకోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్లతోనే అంచనాలు పెంచేసింది రాధేశ్యామ్. ఎప్పుడెప్పుడు అప్డేట్s ఇస్తారా అంటూ ఆశగా చూస్తున్నారు డార్లింగ్ ...

Read More »

ఎన్టీఆర్ సినిమాలో ‘మన్మథుడు’బ్యూటీ.. ఎన్నాళ్లకెన్నాళ్లకూ..?!

ఎన్టీఆర్ సినిమాలో ‘మన్మథుడు’బ్యూటీ.. ఎన్నాళ్లకెన్నాళ్లకూ..?!

‘అరవింద సమేత’ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ కోసం ...

Read More »

ట్రైలర్ టాక్ – ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’.. ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు!

ట్రైలర్ టాక్ – ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’.. ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు!

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’. రిభూ దాస్గుప్తా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అదితిరావు హైదరి తదితరులు నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం ‘నెట్ఫ్లిక్స్’లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతంది. ఫిబ్రవరి 26 ...

Read More »

యాంకర్ ప్రదీప్ కు పవన్ కల్యాణ్ గిఫ్ట్.. త్వరలోనే

యాంకర్ ప్రదీప్ కు పవన్ కల్యాణ్ గిఫ్ట్.. త్వరలోనే

ప్రముఖ ఎఫ్ఎమ్ సంస్థలో రేడియో జాకీగా కెరీర్ను ఆరంభించాడు ప్రదీప్ మాచిరాజు. ఆ తర్వాత ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్’ అనే గేమ్ షోతో యాంకర్గా మారాడు. ‘గడసరి అత్త సొగసరి కోడలు’ అనే షోతో తన టాలెంట్ను నిరూపించుకున్నాడు. అలా వేగం పుంజుకున్న ప్రదీప్ కెరీర్.. దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉంది. అద్భుతమైన టైమింగ్తో పంచులు.. ...

Read More »

మహానటికి అరుదైన ‘కీర్తి’.. ఆనందంలో బ్యూటీ!

మహానటికి అరుదైన ‘కీర్తి’.. ఆనందంలో బ్యూటీ!

సౌత్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది అందాల నటి కీర్తి సురేష్. తెలుగులో ‘నేను శైలజ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. సావిత్రి బయోపిక్ ‘మహానటి’తో ఏకంగా ఉత్తమ జాతీయ నటిగా అవార్డు అందుకుంది. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది. తాజాగా.. అరుదైన ...

Read More »

రానా వదిలిన ‘డియర్ మేఘ’ ఫస్ట్ లుక్..!

రానా వదిలిన ‘డియర్ మేఘ’ ఫస్ట్ లుక్..!

మేఘా ఆకాష్ – అరుణ్ ఆదిత్ – అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ”డియర్ మేఘ”. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ మరియు సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్ ఎ.సుశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని ఓ అందమైన ఆసక్తికరమైన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నాడు. ...

Read More »

నందమూరి మూవీలో అఫ్ఘనిస్థానీ ఐటెం

నందమూరి మూవీలో అఫ్ఘనిస్థానీ ఐటెం

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా స్వీయ నిర్మాణంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ అప్ డేట్ ఇప్పటి వరకు ఏమీ లేదు. కాని మొదటి సారి ఈ సినిమాలో ఐటెం సాంగ్ ను అఫ్ఘనిస్థాన్ కు చెందిన హాట్ బ్యూటీ వారిన హుస్సేన్ తో చేయిస్తున్నారట. బాలీవుడ్ లో ...

Read More »

మెగాడాటర్ ‘వెబ్ సిరీస్’ బడ్జెట్ అన్ని కోట్లా..??

మెగాడాటర్ ‘వెబ్ సిరీస్’ బడ్జెట్ అన్ని కోట్లా..??

లాక్ డౌన్ సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ ఆహా హాట్ స్టార్ లాంటి ఓటిటిలు ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాయి. అంతేగాక కొత్తకొత్త ఓటిటిలు కూడా ఎన్నో పుట్టుకొచ్చాయి. అయితే ఓటిటి అనేది వెలుగులోకి వచ్చినప్పటి నుండి వెబ్ సిరీస్ అనే పదం ఎక్కువగా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే లాక్ డౌన్ ...

Read More »

షాట్ గన్ వారసురాలు నెవ్వర్ బిఫోర్ లుక్

షాట్ గన్ వారసురాలు నెవ్వర్ బిఫోర్ లుక్

ఫ్యాషన్ ప్రపంచంలో ఫ్యూజన్ డిజైన్స్ కి ఉండే పాపులారిటీ వేరు. డిజైనర్ అర్పిత మెహతా పరిశ్రమలో 10 ఏళ్ల మోడ్రన్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. బాలీవుడ్ తారల ముఖ చిత్రాలతో తన కాఫీ టేబుల్ పుస్తకాన్ని `మిర్రర్` పేరుతో లాంచ్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది డిజైనర్ శైలిని ప్రతిబింబించిన అరుదైన పుస్తకం. ఇందులో ...

Read More »

పూజాహెగ్డేను నగ్న చిత్రం అడిగిన నెటిజన్.. ఏం చేసిందో తెలుసా?

పూజాహెగ్డేను నగ్న చిత్రం అడిగిన నెటిజన్.. ఏం చేసిందో తెలుసా?

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది పూజా హెగ్డే. ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిటా నిలవడంతో.. ఈ అమ్మడి క్రేజ్ పీక్ లెవల్ కి చేరింది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి నటిస్తున్న ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే.. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా వేదికగానూ ఫ్యాన్స్ తో ...

Read More »

డాడీ జిమ్ కోచ్ తో ప్రేమలో పడ్డ స్టార్ డాటర్?

డాడీ జిమ్ కోచ్ తో ప్రేమలో పడ్డ స్టార్ డాటర్?

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తొలి ప్రేమాయణం విఫలమైన సంగతి తెలిసిందే. మిషాల్ కృపాలానీతో లవ్ మ్యాటర్ ప్రతిదీ సోషల్ మీడియాలో ఓపెనైన ఇరా.. రెండేళ్ల డేటింగ్ అనంతరం 2019 డిసెంబర్ లో తమ లవ్వాయణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. ఇరా ఆ తర్వాత ఏదో ఒక వ్యాపకంతో తనను తాను బిజీగా ...

Read More »

నేవీ బ్లూలో దేవతాసుందరినే తలపిస్తోంది!

నేవీ బ్లూలో దేవతాసుందరినే తలపిస్తోంది!

పేట.. మాస్టర్ చిత్రాలతో తెలుగు ఆడియెన్ కి సుపరిచితం అయింది మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. మాస్టర్ లో ఆమె పాత్ర చిన్నదే కానీ ప్రభావం ఎక్కువేనన్న చర్చా సాగింది. ముఖ్యంగా యువతరం హృదయాన్ని దోచిన సుందరిగా పేరు తెచ్చుకుంది. ఇక సినిమాల్ని మించి సోషల్ మీడియా ఫోటోషూట్లతో ఈ అమ్మడు ఇచ్చే ట్రీట్ అంతా ...

Read More »

అశ్లీల యాప్ లో పునర్నవి ఫొటోలు.. స్పందించిన భూపాలం!

అశ్లీల యాప్ లో పునర్నవి ఫొటోలు.. స్పందించిన భూపాలం!

తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరు ‘పునర్నవి భూపాలం’. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేమాయణం వార్తలతో విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా.. అశ్లీల వెబ్ సైట్లో తన ఫొటోలు హల్చల్ చేయడంపై స్పందించింది. ఓ యూట్యూబ్ ఛానల్ ...

Read More »

ఆచార్య ఆడియో హక్కులు దక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్!

ఆచార్య ఆడియో హక్కులు దక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సైరా తర్వాత మెగాస్టార్ నటిస్తున్న 152వ సినిమా కావడంతో ఆచార్య పై అంచనాలు భారీస్థాయిలో నెలకొన్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఖైదీ నెంబర్ 150 తర్వాత ...

Read More »

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కూడా రిలీజ్ డేట్ ఇచ్చేశాడు..!

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కూడా రిలీజ్ డేట్ ఇచ్చేశాడు..!

అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అఖిల్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం ...

Read More »

‘ది మిర్రర్’ కాఫీ టేబుల్ బుక్ లో అందాల సమంత సమ్మోహన రూపం!

‘ది మిర్రర్’ కాఫీ టేబుల్ బుక్ లో అందాల సమంత సమ్మోహన రూపం!

ది మిర్రర్ – అర్పితా మెహతా లేబుల్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా `కాఫీ టేబుల్ పుస్తకం` కవర్ షూట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ టు టాలీవుడ్ హాటెస్ట్ గాళ్స్ ఈ పుస్తకంలో దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే పలువురు అందాల భామల ముఖ చిత్రాలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ ...

Read More »

అట్రాక్టీవ్ అందాలతో కుర్రకారుకు విందుచేస్తోందిగా..

అట్రాక్టీవ్ అందాలతో కుర్రకారుకు విందుచేస్తోందిగా..

నాని హీరోగా తెరకెక్కిన ‘ఆహా కళ్యాణం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది వాణి కపూర్. ఈ ఢిల్లీ భామకు ఫస్ట్ సినిమాతోనే ప్లాప్ అనుభవం ఎదురైంది. ఆహా కళ్యాణం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. అప్పటి నుండి ఫస్ట్ సినిమానే వాణికి తెలుగులో లాస్ట్ సినిమా అయింది. ఈ పొడుగు కాళ్ల సుందరి.. ఇప్పటికి ...

Read More »

బికినీ ‘ట్రీట్’తో అల్లాడిస్తున్న పూజా హెగ్డే!

బికినీ ‘ట్రీట్’తో అల్లాడిస్తున్న పూజా హెగ్డే!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే.. అది ముంబై భామ పూజా హెగ్డే అనే చెప్పాలి. గత కొన్ని సినిమాల నుండి వరుసగా భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ముకుంద సినిమాతో కెరీర్ ప్రారంభించిన పూజ.. అతి తక్కువ టైంలోనే స్టార్ ...

Read More »
Scroll To Top