అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ ‘తాండవ్’పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ మూవీలో హిందూ దేవుళ్లు దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు బీజేపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో.. ‘తాండవ్’ యూనిట్ క్షమాపణలు చెప్పింది. అభ్యంతరం తెలిపిన సీన్లను తొలగించనున్నట్టు కూడా ప్రకటించింది. దీంతో ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionనడికుడి రైలంటి సోదరా.. ఇదేంటయో నందూ?
యువ హీరో నందు ఇటీవల ప్రయోగాత్మక కథల్ని ఎంచుకుని కొత్తగా ట్రై చేస్తున్నాడు. సక్సెస్ అందుకోవాలన్న కసి అతడిలో ఉంది. అదృష్టం దోబూచులాడుతున్నా… మెల్లిగా ఒక్కో అడుగు వేస్తూ కెరీర్ జర్నీ సాగిస్తున్నాడు తెలివిగా. `సవారి` లాంటి కొత్త కాన్సెప్టునే ట్రై చేసి ఫర్వాలేదనిపించాడు. ఈసారి `బొమ్మ బ్లాక్ బస్టర్` అంటూ కొత్తగానే ట్రై చేస్తున్నాడు. ...
Read More »ఉగాదికి సీటీమార్ .. ఈసారి గురి తప్పడట
ఎగ్రెస్సివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సీటీమార్`. తమన్నా కథానాయిక. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ మరో నాయిక. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే ఎంటర్ టైనర్ ఇది. గోపీచంద్ ఆంధ్రా టీమ్ ఫీమేల్ ...
Read More »మళ్లీ పోసాని కామెడీకే ఫుల్లు మార్కులు!
పోసాని కృష్ణమురళి మంచి రచయిత .. ఆయన ఎంత బాగా కథలను రాయగలరో .. అంతకంటే బాగా సంభాషణలు అందించగలరు. ఆయన కథలను అందించిన ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి. ఎమోషనల్ సీన్స్ రాయాలంటే పోసాని రాయాలి అనే పేరు ఆయన సంపాదించుకున్నారు. ఇక నటుడిగాను .. దర్శకుడిగాను ఆయన తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. అయితే ఆ ...
Read More »మార్చి 11న నవ్విస్తామన్న ‘జాతి రత్నాలు’
ఏజెంట్ ఆత్రేయ నవీన్ పాలిషెట్టి నటిస్తున్న తాజా చిత్రం `జాతి రత్నాలు`. ప్రియదర్శి పులికొండ- రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనుదీప్ కె వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని స్వప్న సినిమా(మహానటి నిర్మాతలు) పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. జాతి రత్నాలు త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. జోగిపేట శ్రీకాంత్ గా మొదటి ...
Read More »సోనూ సాయం : మరో చిన్నారి గుండె నిలిచింది!
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వలస కూలీలను ఆదుకుంటూ ప్రజల దృష్టిలో రియల్ హీరోగా మారారు సోనూ సూద్. లాక్ డౌన్ ముగిసినప్పటికీ సోనూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తాను స్వయంగా తెలుసుకున్న తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంతో పాటు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. తాజాగా ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి ...
Read More »#ఖిలాడీ మాస్ రాజా .. జనవరి 26 రిపబ్లిక్ డే ట్రీట్
మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రాక్ 50కోట్ల గ్రాస్ క్లబ్ లో అడుగు పెట్టిన సంతోషంలో మరో అదిరిపోయే ప్రకటనతో ముందుకొచ్చారు. రవితేజ `ఖిలాడీ- ప్లే స్మార్ట్` ప్రస్తుతం సెట్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆన్ సెట్ నుంచి ఇంతకుముందు ఆయన షేర్ చేసిన ఓ ఫోటో అంతర్జాలంలో వైరల్ అయ్యింది. లైట్స్.. కెమెరా.. యాక్షన్ ...
Read More »వెయిటింగ్ ఫలించింది దేవుడా!
ఒకే ఒక్క సరైన ఆఫర్ .. తన కెరీర్ నే మార్చేసే గ్రేట్ ఆఫర్ .. తనవైపు వస్తే ఏ ఆర్టిస్టుకు అయినా ఆ ఆనందం అనంతం. అపరిమితం.. ఇప్పుడు అలాంటి అరుదైన ఛాన్స్ దక్కించుకుంది ప్రగ్య జైశ్వాల్. ఏళ్ల తరబడి వేచి చూసినందుకు ఈ అమ్మడికి ఇప్పటికి ఫలం దక్కుతోంది. అది కూడా బాలీవుడ్ ...
Read More »సమంతకు పెళ్లి అయ్యిందా అంటున్నారు?
బాలీవుడ్ హీరోయిన్స్ విషయం పక్కన పెడితే సౌత్ హీరోయిన్స్ పెళ్లి తర్వాత కాస్త లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేయడం లేదంటే పెళ్లికి ముందు ఉన్నంత హడావుడిగా ఉండక పోవడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోలతో పెళ్లి అయిన హీరోయిన్స్ విషయానికి వస్తే ఎక్కువ శాతం మంది సినిమా కెరీర్ ను వదిలేసి గృహిణిగా లేదంటే వ్యాపారస్తులుగా ...
Read More »ప్రేయసితో యంగ్ హీరో పెళ్లి.. సంగీత్ లో రచ్చ రచ్చ!
యంగ్ హీరో వరుణ్ ధావన్ తన చిరకాల ప్రేయసి నటాషా దలాల్ ని పెళ్లాడేస్తున్నాడు. 24 జనవరి (నేడు) దివ్య ముహూర్తాన ఓ ఇంటివాళ్లయిపోతున్నారు. ఇన్నాళ్లు పెళ్లి కార్డ్ అయినా ఇవ్వకుండా ఎంతో గుట్టుగా విషయాన్ని దాచి పెట్టినా.. ప్రకటనలతో ఆర్భాటం ఏదీ లేకుండానే ఈ పెళ్లి వేడుక నేడు ముంబైలో జరగనుంది. తాజాగా వారి సంగీత ...
Read More »అగ్గి రాజేస్తున్న బ్యాడ్ గాళ్ థై సొగసులు
`సాహో` మూవీలో బ్యాడ్ బోయ్ సాంగ్ తో సౌత్ లోనూ పాపులరైంది బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్. కిరాక్ పుట్టించే స్టైలిష్ స్టెప్పులతో జాకీ అగ్గి రాజేసింది. ఆ తర్వాత ప్రభాస్ అభిమానులు జాక్విలిన్ కి వీరాభిమానులయ్యారు. సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోయింగ్ పెరిగింది. ఉత్తరాది పరిశ్రమలో తనకు లిఫ్టిచ్చిన సల్మాన్ భాయ్ ఫ్యాన్స్.. ఇటు ...
Read More »#RRR BGM కీరవాణి ముందు పెను సవాల్..!
వెటరన్ సంగీత దర్శకుడిగా మరకతమణి ఎం.ఎం.కీరవాణి కెరీర్ జర్నీ ఎంతో ఆసక్తికరం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆయన ఒక్కో అడుగు వేసుకుంటూ ఇంతింతై అన్న చందంగా ఎదిగారు. ఇళయరాజా లాంటి లెజెండ్ .. కాంపిటీటర్స్ ఎందరు ఉన్నా పోటీలో నిలదొక్కుకోగలిగారంటే ఆయనలో ఉన్న ప్రతిభా పాఠవమే అందుకు కారణం. అయితే ఒకానొక దశలో ఏ.ఆర్. రెహమాన్ ...
Read More »సారధిలో మొదలెట్టిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా కరోనా కారణంగా మార్చిలో షూటింగ్ నిలిచి పోయిన విషయం తెల్సిందే. అప్పటి నుండి కరోనా టెన్షన్ కారణంగా షూటింగ్ విషయంలో ముందడుగు వేయలేక పోయారు. చాలా మంది హీరోలు షూటింగ్ లకు జాయిన్ అయినా కూడా బాలయ్య మాత్రం కాస్త ఆలస్యంగానే షూటింగ్ లో జాయిన్ ...
Read More »హంస కాదు హఠ యోగిని
ఆమె చిత్రంలో నగ్నంగా నటించి షాకిచ్చిన అమలాపాల్ ఆ తర్వాత హఠయోగినిగా మారి యోగా క్లాసులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం.. ధార్మికత.. నేచురల్ లివింగ్ అంటూ రకరకాలుగా క్లాసులు తీసుకుంది. కేరళలోని ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించే ప్రయత్నం చేసింది. `ఆమె` తర్వాత ఇప్పుడు హంసా నందిని అదే జోనర్ లో చేరింది. ఈ భామ ...
Read More »ప్రేమకు వయసుతో పనిలేదంటున్న నటి..!
‘ప్రేమ ఎవరి మనసులోనైనా కలగొచ్చు.. ఎప్పుడైనా ఎవరి మీదనైనా కలగొచ్చు’ అంటున్నారు నటి ముగ్ధా గాడ్సే! పలు విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయని మనసుకు నచ్చిన వారితో జీవితం పంచుకోవడం కంటే ఆనందం మరేదీ ఉండదని చెప్పారు ముగ్దా. మోడల్గా కెరీర్ ఆరంభించిన ముగ్దా.. ‘ఫ్యాషన్’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా.. గలీ గలీ ...
Read More »కైపెక్కిన కళ్లతో గుండెల్లో మత్తు చల్లిన మనోహరి
బాహుబలి మనోహరిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మొరాకో బ్యూటీ నోరా ఫతేహి. బాలీవుడ్ టు టాలీవుడ్ తనవైన నృత్యాలతో.. మత్తెక్కించే అందంతో మనసు దోచిన ఈ బ్యూటీ సోషల్ మీడియాల్లోనూ అంతే స్పీడ్ గా ఉంటోంది. రెగ్యులర్ గా వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఈ అందగత్తె.. తాజాగా ఇన్ ...
Read More »ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.. అయినా అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా..!
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రొమాంటిక్’ తో హీరోయిన్ గా పరిచయం అవుతోంది అందాల ముద్దుగుమ్మ కేతిక శర్మ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ.. రెగ్యులర్ గా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మతులు పోగొడుతుంది. ఉత్తరాదికి చెందిన ...
Read More »టాప్ కొరియోగ్రాఫర్ తో పెళ్లయిన కాజల్ రొమాన్స్..!
తెలుగు ఇండస్ట్రీలో కాజల్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చందమామ లాంటి ఈ బ్యూటీ నటిస్తే సినిమాకు అదనపు అందం గ్యారెంటీ. అలాంటి బ్యూటీ.. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే.. పెళ్లయినప్పటికీ.. తన కెరీర్ విషయంలో మాత్రం ...
Read More »మోసగాళ్లు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..??
గత కొంతకాలంగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు కెరీర్ పరంగా చాలా స్లో అయ్యాడు. ప్రస్తుతం ఓ సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా మారారు. కానీ విష్ణు ఆ ఫీట్ అందుకోలేకపోయాడు. విష్ణు నుండి సినిమా వచ్చి రెండేళ్ల పైనే అవుతోంది. మొన్నటి వరకు వరుస ప్లాప్ లను ...
Read More »శర్వానంద్ ‘శ్రీకారం’ రిలీజ్ డేట్ అదేనా..!!
టాలీవుడ్ యువహీరో శర్వానంద్.. డెబ్యూ డైరెక్టర్ కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదాపడింది. అయితే ఈ సినిమా పూర్తి విలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుండటంతో.. అలాగే శర్వా కూడా ఫస్ట్ టైం వ్యవసాయం నేపథ్యంలో సినిమా చేయడం కాస్త ఆసక్తి ...
Read More »