Templates by BIGtheme NET
Home >> Cinema News (page 39)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

డ్రగ్స్ కేసులో ఆమెకు బెయిల్.. సుప్రీం తీర్పు!

గతేడాది బాలీవుడ్ లో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసు.. అన్ని ఇండస్ట్రీల్లోనూ తాకిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం సంచలనం రేకెత్తించింది. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా పరిగణించి.. శాండిల్ వుడ్ బ్యూటీ రాగిణి ...

Read More »

‘మాల్దీవ్స్ బీచ్’లో భార్యతో సేదతీరుతున్న కలెక్షన్ కింగ్!!

ఈమధ్య సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలకు మాల్దీవ్స్ అనేది రెగ్యులర్ హాలిడే స్పాట్ గా మారింది. నిజానికి మాల్దీవులు సెలబ్రిటీలకు బాగా ఇష్టమైన ప్రదేశంగా పాపులర్ అయింది. అందుకే ప్రతిసారీ చాలామంది సెలబ్రిటీ జంటలు ఈ అందమైన ద్వీపానికి చేరుకొని బీచ్లో ...

Read More »

ఆర్జీవీ డిస్కవరీ సన్నీనే కొట్టేట్టు..!

ఆర్జీవీ తెరకెక్కించిన వంగవీటి సెన్సేషన్స్ గురించి తెలిసినదే. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అందులో పాత్రల గురించి జనం ముచ్చటించుకున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ నైనా గంగూలీ వంగవీటి రత్నకుమారి పాత్రలో నటించి మెప్పించింది. అలాగే ఆర్జీవీ తెరకెక్కిస్తున్న బ్యూటిఫుల్ అనే ...

Read More »

నటి ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు!

తమిళ్ టీవీనటి చిత్ర ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిత్రను ఆమె భర్త హేమంత్ హింసించాడని ఆమెను అనుమానించి కన్యత్వ పరీక్షలు కూడా చేయించేందుకు చూశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. హేమంత్ కు అనేక మంది మహిళలతో ...

Read More »

కాబోయే కథానాయిక.. సిస్టర్ ఖుషీతో జాన్వీ

శ్రీదేవి- బోనీ కపూర్ ల కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ప్రవేశించడానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. జాన్వీ .. ఆమె సోదరి ఖుషి – తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో స్టైలిష్ చిత్రాలతో నిరంతరం అభిమానులకు టచ్ ...

Read More »

నెం.1 హీరోయిన్ అయినా ఇంటి సరుకులు తనే తెస్తుందట

బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. బడా సినిమాల హీరోయిన్ గా నెం.1 హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ దీపిక పదుకునే చేతిలో ప్రస్తుతం అయిదు పెద్ద సినిమాలు ఉన్నాయి. వందల కోట్ల సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడి పారితోషికం ఇండియన్ హీరోయిన్స్ ...

Read More »

షాకిస్తున్న బాలీవుడ్ వయ్యారి! ‘గ్రాఫిక్స్’తో ప్రమోషన్స్ కానిచ్చేస్తుంది..

బాలీవుడ్ వయ్యారి ఐషా శర్మ సోషల్ మీడియాలో వెరీ పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటీ. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా సోషల్ మీడియా యూసర్లకు మాత్రం ఏదొక ప్లాట్ ఫామ్ లో తారసపడుతూనే ఉంటుంది. ఎందుకంటే అమ్మడికి మోడలింగ్ అంటే ...

Read More »

అందుకే సినిమాలను వదిలేశాను: అబ్బాస్

‘అబ్బాస్..’ 1996లో విడుదలైన ‘ప్రేమదేశం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. అప్పట్లో అమ్మాయిలకు కలల రాకుమారుడు. బాయ్ ఫ్రెండ్ అంటే అలా ఉండాలి అని చెప్పుకునేవారు. ఇక అబ్బాయిలకు ఆయన హెయిర్ స్టైల్ అంటే తెగ క్రేజ్. ఆ స్టైల్ ...

Read More »

‘కేజీఎఫ్ 2’ క్లైమాక్స్ కోసమే అన్ని కోట్లు ఖర్చు చేశారా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ...

Read More »

ఇలియానాను మేల్కొల్పిన ఆ షాడో ఎవరు?

సోషల్ మీడియాలో ఇలియానా డి క్రజ్ ప్రచార హంగామా గురించి తెలిసినదే. నిరంతరం జిమ్ లో కసరత్తులు చేస్తూ ఆ ఫోటోల్ని వీడియోల్ని అభిమానులకు ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. ఇల్లీ రకరకాల భంగిమల్లో ఫోటోలు ఇప్పటికే అంతర్జాలాన్ని షేక్ చేశాయి. ఆరోగ్యకరమైన ...

Read More »

అందాలరాశి అలిగిందా?

టాలీవుడ్ తెరకి గ్లామర్ టచ్ ఇచ్చిన అందమైన కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. ముద్దుగా .. బొద్దుగా .. అమాయకంగా .. అందంగా కనిపించే రాశి ఖన్నాకు అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో తళుక్కున మెరిసిన ఈ ...

Read More »

‘బంగారు బుల్లోడు’ కోసం బాలయ్య సాంగ్ రీమిక్స్..!

అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘బంగారు బుల్లోడు’. ఇందులో పూజా జవేరి హీరోయిన్ గా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. గిరి పల్లిక దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జనవరి 23న ప్రేక్షకుల ...

Read More »

40 కి చేరువలో ఉన్నా కత్రినలో అదే కమిట్ మెంట్!

ఫిట్నెస్ ఫ్రీక్ కత్రిన లేటెస్ట్ స్టేట్ మెంట్ అభిమానుల్లో కాకలు పుట్టిస్తోంది. “నేను సాధారణంగా జిమ్ ను ఇష్టపడతాను. కానీ పైలేట్స్ తో చాలా కండరాలకు వర్కవుట్లు చేయగలమని నేను గ్రహించాను“ అని అంటున్నారు ఫిట్నెస్ ఫ్రీక్ కత్రిన. మా పైలేట్స్ ...

Read More »

టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు

ఇటీవలే వచ్చిన ‘ఓ పిట్ట కథ’ సినిమాతో పాటు అంతకు ముందు వచ్చిన పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ హీరో విశ్వంత్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. తక్కువ రేటుకు ...

Read More »

మలైక.. కసరత్తులు పూర్తయితే పోన్ లో దూరిపోతోంది!

కొందరికి ఫోన్ లేనిదే కాలక్షేపం అవ్వదు. ఏం చేయాలో తోచనే తోచదు. జిమ్ చేసేప్పుడు అదే ధ్యాస ఉంటుంది కొందరికి. కానీ ఫిట్నెస్ ఫ్రీక్ మలైకా అరోరా అలా కాదు. వ్యాయామ క్రమశిక్షణలో తనని కొట్టేవాళ్లే లేరు. జిమ్ యోగా సెషన్స్ ...

Read More »

ఖుషీ కపూర్ ఎంట్రీ అంటూ టీజ్ చేసిన బోనీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి – బోనీ కపూర్ ల రెండో కుమార్తె ఖుషీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. జాన్వీకపూర్ ఎంట్రీ తర్వాత ఎప్పటికప్పుడు బోనీపై మీడియా ఇదే ప్రశ్న సంధిస్తున్నా ఆయన ...

Read More »

అల్లుఅర్జున్ ‘డాన్స్’కి నేనూ అభిమానినే: బాలీవుడ్ హీరో

బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ టైగర్ ష్రాఫ్.. ప్రస్తుతం బాలీవుడ్ యువహీరోలలో బెస్ట్ డాన్సర్ అనే సంగతి తెలిసిందే. తన డాన్స్ తోనే బి-టౌన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. టైగర్ డాన్స్ మూవ్స్ అన్ని చాలా సరళంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ టైగర్ ...

Read More »

వైరల్ అవుతున్న ‘రానా-మిహీక’ల 3డి స్ట్రక్చర్ పిక్!!

టాలీవుడ్ హీరో రానా అతని భార్య మిహీక బజాజ్ ల ‘కపుల్ కాస్ట్’ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే వీరి ఫోటోలు కొత్తగా పెళ్ళైన జంటలకు ఛాలెంజ్ చేస్తున్నాయి. ఈ మధ్యే రానా మిహీకలు తమ హ్యాండ్ ...

Read More »

మత్తుకళ్ల సుందరి మాటే లేదాయే!

అందమైన ఆ కళ్లు కవ్విస్తాయి .. కైపెక్కిస్తాయి. ఊరిస్తాయి .. ఉత్సాహపరుస్తాయి .. ఊహాలోకంలో ఊరేగిస్తాయి. ఆ కళ్ల వాకిలిలో నిలవాలనీ .. ఆ తలపుల వానలో తడవాలని కోరుకోని కుర్రాళ్లు ఉండరు. విచ్చుకున్నట్టుగా కనిపించే పెదాలతో .. గుచ్చుకున్నట్టుగా అనిపించే ...

Read More »

‘సూపర్ ఓవర్’ ట్రైలర్ టాక్

ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ సినిమాలు – వెబ్ సిరీస్ లతో పాటు స్పెషల్ షో లను కూడా స్ట్రీమింగ్ కి పెడుతూ వీక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ”సూపర్ ఓవర్” అనే చిత్రాన్ని రిలీజ్ ...

Read More »