అనసూయ కిటికీల జాకెట్ చూసారా..?

0యాంకర్లంటే ఇలా కూడా ఉంటారా అని నిరూపించింది అనసూయ..తనలోని హాట్ గ్లామర్ తో యూత్ కు దగ్గరైన ఈ బ్యూటీ..కొన్ని రోజులుగా సోషల్ మీడియా కు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా కు దూరంగా ఉన్న కానీ అమ్మడి హావ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

వచ్చే వారం అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఎలా కనిపించనుందో.. ఆమెను స్టయిలింగ్ చేస్తున్న ఫ్యాషన్ డిజైనర్ ఆ ఫోటోలను మీడియా తో పంచుకున్నారు. సాధారణ పోల్కా డాట్ చీరలో డిఫరెంట్ గా ఉంటే కిటికీల జాకెట్ వేసుకున్న పిక్స్ ను షేర్ చేసారు. అంత బాగానే ఉంది కానీ అనసూయ మాత్రం కాస్త లావు గా కనిపిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.