అందాల నిధి నిక్షేపాలు!

0చాలమంది జనాలు కామన్ గా వాడే పదం మాకు బోర్ కొడుతుంది. ఒకవేళ చేయాలని అనుకుంటే ప్రపంచంలో ఎన్నో పనులున్నాయి .. పోనీ పనులు చేయడం ఇష్టం లేకపోటే సోషల్ మీడియాలో ఉన్నఅందాలను అస్వాదిస్తూ మధ్యలో ఆకలైనప్పుడు టిఫినూ – లంచూ – డిన్నర్ చేస్తూ ఉంటే ఇంకా బోరెందుకు? ఈ వాక్యంలో డబల్ మీనింగేమీ లేదు. ఆ పదాలన్నీ తిండిగురించే.

మరి అలా మనం ఆస్వాదించాలంటే అక్కడ బ్యూటీలు కష్టపడి అందాల నిధులను ఫోటోగ్రఫర్ల చేతిలో ఉన్న కాస్ట్ లీ కెమెరాలకు ధారపోయాలి కదా. అలానే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమౌతున్న బ్యూటీ నిధి అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో లాంటి జీఐఎఫ్ ఇమేజ్ పెట్టింది. అందులో నిధి తన అందాల నిధి నిక్షేపాలను అలా ధారపోస్తుంటే ఫోటో గ్రాఫర్ ఒడుపుగా వాటిని తన కెమెరాలో బంధిస్తున్నాడు. ఈ ధారపోయడాన్ని – ఆ బంధించడాన్ని టోటల్ గా మరో ఫోటోగ్రాఫర్ ఒడిసిపడితే ఆ అద్భుతాన్ని నిధి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఆ ఫోటోలో నిధి టోర్న్ జీన్స్ వేసుకుంది. ఆ అతుకుల బొంత లాంటి జీన్స్ మన హైదరాబాద్ రోడ్లను గుర్తు తెస్తోంది. జీన్స్ పై పెద్దగా పాజిటివ్ కామెంట్స్ లేవు గానీ పైనున్న బ్లాక్ టాప్ -క్లీవేజ్ అందాలపై మాత్రం నెటిజనులు ఫుల్లుగా ఫిదా అయిపోయారు. వాళ్ళ తప్పేమీ లేదు.. నిధి నిక్షేపాలంటే ఎవరైనా బుట్టలో పడిపోవాల్సిందే. ఒక నెటిజన్ ‘అసలు అదృష్టం అంటే ఫోటోగ్రాఫర్ దే’ అని అసూయపడ్డాడు!