జనసేన ర్యాలీలో పాల్గొన్న పవన్ కళ్యాణ్

0



pawan-kalyan-in-kothagudem-కొత్తగూడెం: ప్రజాయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ బుధవారం ఉదయం ఖమ్మం జిల్లా కొత్తగూడెం చేరుకున్నారు. జనసేన కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పవన్ పాల్గొన్నారు. మరి కాసేపట్లో ఖమ్మం ఎంబీ గార్డెన్స్‌లో కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశమవుతారు. భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్‌‌కు బయల్దేరనున్నారు.