మంచు లక్ష్మి కూతురితో రెజినా క్యూట్ పోజ్లు

0


Regina-Playing-With-Manchu-Lakshmi-Daughter-Vidya-Nirvanaహీరో హీరోయిన్లు కు ఉన్నంత ఫాలోవర్సు సోషల్ మీడియాలో ఎవ్వరికీ ఉండరు అన్నది వాస్తవమే. వాళ్ళ క్యూట్ పోజ్లు వాళ్ళ సరదాలు కొన్ని సినిమా ముచ్చట్లకు మంచి రుచిని జత చేసి మరింత ముద్దుగా మన ముందు ఉంచడానికి బాగానే వాడుతున్నారు దీన్ని. మరీ ముఖ్యంగా మన హీరోయిన్లు గురించి అయితే ఇక ఏమి చేపుతాంలే.

సినిమా ఇండస్ట్రి లోకి నటిగా రాకపోయినా నటన నేర్చుకొని వచ్చింది మంచు లక్ష్మి. కొన్ని టాక్ షో లతో బిజినెస్ మొదలుపెట్టిన మంచు లక్ష్మి ఇప్పుడు పూర్తి స్థాయి నటిగా ప్రయాణం సాగిస్తోంది. సినిమాలు తో పాటు తన చుట్టూ జరుతున్న విషయాలు పై స్పందించి వార్తలులోకి వస్తుంది మంచు ఫైర్ బ్రాండ్. వాటి తో పాటు తన ఫ్యాషన్ తో ఆమె కుటంబ ఫోటోలు అల్లరి పనులు అప్పుడుప్పుడు పెడుతూ అందరినీ ఉలిక్కి పడేలా చేస్తుంది. ఇప్పుడు ఉలిక్కి పడే ఫోటో కాకుండా ముద్దుగొలిపే తన బుజ్జి పాపాయి తో ఆడుకుంటున్న రెజినా కెసాండ్రా ఫోటో ఒకటి షేరే చేసి అందరినీ ఆకర్షించింది.

ఎంత అందం ఉన్న పిల్లలు ముందు ఏ అందం పోటీ పడలేదు అన్నదానికి నిదర్శనం గా ఉంది కాదు ఈ ఫోటో. మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణతో ఇక్కడ రెజీనా అలా ఎంజాయ్ చేస్తోంది. గతంలో డిజైనర్ నీరజ కోనా కొడుకుతో సమంత కూడా ఇదే విధంగా ఆడుకుంటూ అనేక ఫోటోలు పెట్టిన సంగతి తెలిసిందే.