బికినీలో నాగార్జున హీరోయిన్

0Shenaz-treasurywalaషెనాజ్ ట్రెజరీవాలా పేరు ఎక్కడో విన్నట్టుంది కదా కొన్నేళ్ళ కిందట ఎమ్ టీవీ చూసే అలవాటున్నవాళ్ళకి ఈ పేరు ఠక్కున గుర్తొచ్చేస్తుందనుకోండి. ఇంకా అలా కూడా తెలియన్ వాళ్ళకి 16 ఏళ్ల క్రితం నాగార్జున మూవీ ఎదురులేని మనిషిలో.. చిన్న నాగార్జున కి జోడీగా కనిపించిన షెనాజ్ అంటే కాస్త గుర్తుకు రావొచ్చు. నాగార్జునతో ‘ఎదురులేని మనిషి’ అనే ఒకే ఒక చిత్రంలో నటించిన ఓకప్పటి ఈ హాట్ యాంకర్‌ షెనాజ్‌ ప్రస్తుతం ప్రపంచ యాత్ర చేస్తోంది.

కొన్నేళ్లపాటు సినిమాలను సీరియస్ గానే తీసుకున్న షెహనాజ్ కు.. ప్రయాణాలంటే ప్రాణం.ప్రస్తుతానికి కంప్లీట్ గా ఇదే పనిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు చుట్టేస్తూ.. కొత్త కొత్త అందాలను చూపించే పనిలో పడింది. పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని ట్రావెల్‌కే అంకితం చేసింది.