Templates by BIGtheme NET
Home >> Cinema News >> శ్రీముఖి హీరోయిన్ కి మించి..

శ్రీముఖి హీరోయిన్ కి మించి..


తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు శ్రీముఖి అనే పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. యాంకర్ సుమ తర్వాత మంచి పాపులారిటీ దక్కించుకున్న లేడీ యాంకర్స్ లో శ్రీముఖి ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమద్య కాలంలో ఎక్కడ చూసినా కూడా శ్రీముఖి కనిపిస్తుంది. బుల్లి తెర ఆ ఛానల్ ఈ ఛానల్ అని ఏమీ లేకుండా వరుసగా షో లను చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో రెచ్చి పోతుంది.

శ్రీముఖి వరుసగా షేర్ చేస్తున్న హాట్ ఫొటో షూట్ లు మరియు వీడియోలకు అభిమానులు పెద్ద ఎత్తున ఉంటారు. ప్రముఖ యాంకర్ శ్రీముఖి పెద్ద ఎత్తున అందాల ప్రదర్శణ చేయడం పట్ల అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు శ్రీముఖి హీరోయిన్ కు ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తుంది. స్టార్ లు సూపర్ స్టార్ లు కూడా ఆమెను హీరోయిన్ గా తమ సినిమాలో పెట్టుకోవచ్చు అంటున్నారు.

కొందరు మాత్రం బుల్లి తెరకు ఈ రేంజ్ అందాల ఆరబోత అవసరమా. హీరోయిన్ గా అవకాశాలు వస్తాయనే నమ్మకంను శ్రీముఖి ఇంకా పెట్టుకుందా అంటున్నారు. చిన్నా చితకా సినిమాలు అయితే శ్రీముఖి వరుసగా చేసేందుకు ఆఫర్లు దక్కించుకుంటుంది. కాని చిన్న సినిమాల్లో నటించే ఆసక్తి ఆమె కనబర్చడం లేదు. అందుకే ఆమెను చిన్న నిర్మాతలు సంప్రదించేందుకు సిద్దపడరు. ఈ ఫొటోలో ఆమె క్లీవేజ్ షో తో పాటు స్కిన్ టోన్ అందరికి కూడా మెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు.