Templates by BIGtheme NET
Home >> Tag Archives: ఏపీ

Tag Archives: ఏపీ

ఏపీ మూడు రాజధానులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీ మూడు రాజధానుల అంశంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజధానికి రోజువారీ విచారణలో భాగంగా వాదనలు జరుగుతున్నాయి. మంగళవారం ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది.. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. విచారణ ...

Read More »

ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ షాక్ .. ఆ తీర్మానంపై గవర్నర్ కి లేఖ !

ఏపీలో ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య వివాదం కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలని రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది ఫిబ్రవరి లో నిర్వహించాలని చేస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం దానికి అనుమతించలేదు. కరోనా ...

Read More »

ఏపీ దివాలా తీసింది.. కేంద్రానికి బీజేపీ ఎంపీ లేఖ!

ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు  కేంద్రానికి రాసిన ఓ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఏన్డీఏ వైసీపీ మిత్రపక్షాలు కాకపోయినా.. ప్రతి దశలోనూ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. లోక్సభ రాజ్యసభల్లో బిల్లులు పాస్ ...

Read More »

ఏపీకి తీవ్ర హెచ్చరిక: 10 రోజుల గ్యాప్‌లో మరో 3 తుఫాన్లు.. రెండోది మరింత తీవ్రంగా!

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. 10 రోజుల వ్యవధిలో మరో మూడు తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని బాంబు పేల్చింది. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ...

Read More »

బ్రేకింగ్: ఫిబ్రవరిలో ఏపీ స్థానిక ఎన్నికలు?

ఏపీ సీఎం జగన్ తో ఫైట్ చేస్తున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ...

Read More »

ఏపీలో ఆ పనులకు నిమ్మగడ్డ అనుమతి కావాల్సిందేనట!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో కరోనా తీవ్రత తగ్గలేదని ఈ సమయంలో ఎన్నికలు జరపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ...

Read More »

ఏపీ తెలంగాణకు బీజేపీ కొత్త ఇన్ చార్జిలు వీరే..

హార్ ఎన్నికల్లో విజయంతో జోష్ మీదున్న బీజేపీ ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జీలను నియమించింది. ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల ఫైర్ బ్రాండ్స్ డీకే అరుణ పురంధేశ్వరికి కీలక బాధ్యతలు ...

Read More »

ఏపీ రవాణా మంత్రి.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

సాక్షాత్తూ ఆయన ఏపీ రవాణా శాఖ మంత్రి. ప్రజలందరూ రూల్స్ పాటించేలా స్టిక్ట్ గా చూడాల్సిన అమాత్యులు. అలాంటిది ఆయనే హెల్మెట్ పెట్టుకోకుంటే.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అని ఇప్పుడు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఫొటోను ...

Read More »

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. సీఈసీ కీలక ప్రకటన, ఈ నెల 28న

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో వాయిదాపడ్డ ఎన్నికల ...

Read More »

ఏపీ స్కూళ్ల ప్రారంభంపై జగన్ నిర్ణయం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కరోనా దెబ్బకు విద్యార్థుల చదవులన్నీ అటకెక్కాయి. స్కూళ్లు కాలేజీలు మూతపడి ఏడు నెలలు దాటింది. ఇప్పటికీ కరోనా తగ్గకపోగా పెరిగింది. దీంతో ఈ సంవత్సరం విద్యార్థుల చదువుల సంగతి ఏంటనేది తల్లిదండ్రుల్లో తీవ్ర ...

Read More »

ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. నమ్మకం లేకుంటే మూసేయమనండి!

ఏపీ హైకోర్టు ఘాటుగా రియాక్టు అయ్యింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత సంచలన వ్యాఖ్యల్ని ధర్మాసనం చేయటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించిన హైకోర్టు.. చట్టబద్ధ పాలన జరగకపోతే.. తామే ఇతర ...

Read More »

జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా? తాజాగా షాకింగ్ పరిణామాలు

జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా? హడావుడిగా తమిళనాడు నుంచి ఏపీకి వచ్చిన ఈ పెద్ద మనిషికి ఎదురైనన్ని ఇబ్బందులు అన్నిఇన్ని కావు. ఏపీ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ ఎపిసోడ్ లో.. ఆయన్ను హటాత్తుగా తీసుకురావటం.. కీలక పదవిని అప్పజెప్పటం ...

Read More »

ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి శుభవార్త.. బస్సులు మొదలయ్యాయి

ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. బస్సు సర్వీసుల మొదలయ్యాయి. అన్‌లాక్ 4లో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలల తర్వాత ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు ...

Read More »

ఏపీలో ముగ్గురు మంత్రులు ఔట్

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ల్యాండ్ సైడ్ విక్టరీ అందుకున్నారు. ఒంటిచేత్తో 151మంది ఎమ్మెల్యేలను 22మంది ఎంపీలను గెలిపించడంతో టీడీపీకి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది. ఇంతటి ఏకపక్ష విజయం ఏపీ చరిత్రలోనే లేదని చెబుతుంటారు. టీడీపీ ఆల్ మోస్ట్ ...

Read More »