ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నోరు జారారు. మంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు. బహిరంగ సభలో, మైకుపట్టుకుని పచ్చి బూతు మాట్లాడారు. రాసుకోండి.. మరేం పర్లేదు అంటూ మీడియాకు సలహా ...
Read More »