రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వతహాగా స్వీకరించిన RX 100 ఫేమ్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉన్న తన నివాసంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె ...
Read More »