ఇప్పుడు బాలీవుడ్ కు సౌత్ ఫీవర్ పట్టుకుంది. వరుసగా దక్షిణాది చిత్రాలను రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. 2017లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ్ థ్రిల్లర్ ‘విక్రమ్ వేధా’ మూవీని కూడా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నట్ట వార్తలు వచ్చాయి. ...
Read More »