Templates by BIGtheme NET
Home >> Tag Archives: వెబ్ సిరీస్

Tag Archives: వెబ్ సిరీస్

వెబ్ సిరీస్ తోనూ షేకాడిస్తున్న రౌడీ బేబీ

నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ‘పావై కధైగల్ – స్టోరీస్ ఆఫ్ సిన్` పాజిటివ్ సమీక్షలను అందుకుంది. ట్యాలెంటెడ్ వేట్రిమారన్ దర్శకత్వం వహించిన నాలుగు చిన్న కథలలో ఒకటైన సాయి పల్లవి నటనపైనా ప్రశంసల జల్లు కురుస్తోంది. రౌడీ బేబీ డిజిటల్ వరల్డ్ ...

Read More »

వెబ్ సిరీస్ కోసం రూ.90 కోట్ల పారితోషికం

ఇండియాలో ఓటీటీ మార్కెట్ పెరగడంకు కాస్త సమయం పడుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఓటీటీ బిజినెస్ అనూహ్యంగా పెరిగింది. రికార్డు స్థాయిలో ఓటీటీ బిజినెస్ జరుగుతోంది. దాంతో వందల కోట్లు ...

Read More »

మిల్కీ బ్యూటీ ముగించింది

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే 11త్ అవర్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ను ఆహా ...

Read More »

మొన్న వెబ్ సిరీస్ ఇప్పుడు ఐటెం సాంగ్ బిబి బ్యూటీ సెటిలయ్యేనా?

తెలుగు బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు నందినీ రాయ్ సుపరిచితురాలు. అంతకు ముందే ఆమె చాలా సాధించింది. కాని అప్పుడు ఆమెను ఎవరు గుర్తించలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ లో హాట్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు ఫాలోయింగ్ ...

Read More »

సమంత ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత మొదటి సారి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. ...

Read More »

అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతారు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కి కొనసాగింపుగా ...

Read More »

వెబ్ సిరీస్ బాట పట్టిన దర్శకుడు వంశీ?

కరోనా పుణ్యమా అంటూ గత 7 నెలలుగా థియేటర్లు తెరుచుకోలేదు. అన్ లాక్ లో భాగంగా ఇపుడు థియేటర్లు తెరిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ….జనాలు పెద్దగా థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే తెరచిన ఒకటీ అర థియేటర్లకు రోజువారీ ఖర్చులు కూడా ...

Read More »

ఇలాంటి వెబ్ సిరీస్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్

గత కొన్ని నెలలుగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘నవరస’ అనే 9 ఎపిసోడ్ ల వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రసంతో కథ నడుస్తుంది. హాస్యం.. కోపం.. రొమాన్స్ ఇలా 9 ...

Read More »

స్కామ్ 1992 వెబ్ సిరీస్ రివ్యూ

డబ్బు చుట్టూ అల్లిన క్రైమ్ డ్రామా అంటే ఎవరికి ఆసక్తి ఉండదు. అందునా స్టాక్ మార్కెట్ కుంభకోణాలపై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో చర్చ జరుగుతుంటుంది. ఈ తరహా కథాంశాలతో హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. రియలిస్టిక్ ఇన్సిడెంట్లతో వచ్చి ...

Read More »

కొరటాల వెబ్ సిరీస్ హీరో విషయంలో క్లారిటీ

ఈమద్య కాలంలో ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త వారిని ప్రతిభ ఉన్నవారికి ఎంకరేజ్ చేయడంతో పాటు మంచి కంటెంట్ ను ప్రేక్షకులకు అందించే ఉద్దేశ్యంతో కొరటాల శివ కూడా ఒక వెబ్ సిరీస్ ను ...

Read More »

శృంగారంకు రేప్ కు బోల్డ్ గా తేడా చెప్పిన హీరోయిన్

హీరోయిన్ స్వరా భాస్కర్ తనపై సోషల్ మీడయాలో వచ్చే కామెంట్స్ కు ఎప్పటికప్పుడు చాలా ఘాటు రీప్లై ఇస్తుందనే విషయం తెల్సిందే. తనపై ఎవరు కామెంట్ చేసినా కూడా చూస్తూ ఊరుకోని స్వరా భాస్కర్ తాజాగా మరో నెటిజన్ కు ఘాటు ...

Read More »

వెబ్ సిరీస్ ప్రొడక్షన్ లోకి యువ హీరో…?

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య సినిమా ప్రొడక్షన్ లోకి కూడా దిగిన సంగతి తెలిసిందే. ఐరా క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘ఛలో’ ‘అశ్వథామ’ వంటి సినిమాలు నిర్మించారు. అయితే ఇప్పుడు శౌర్య వెబ్ సిరీస్ నిర్మాణంలో కూడా ...

Read More »

వెబ్ సిరీస్ ప్రొడక్షన్ లోకి మరో డైరెక్టర్…?

కెరీర్ స్టార్టింగ్ లో ‘ఈ రోజుల్లో’ ‘బస్ స్టాప్’ వంటి యూత్ ఫుల్ మసాలా ఫిల్మ్ తీసిన డైరెక్టర్ మారుతి.. ఆ తర్వాత రూట్ పూర్తిగా మార్చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ‘ప్రేమ కథా చిత్రమ్’ ‘భలే భలే ...

Read More »

గూగుల్ ట్రెండ్స్ లో నంబర్ 1 వెబ్ సిరీస్ ఇదే

ఎంచుకున్న కంటెంట్ ఏదైనా వ్యూవర్ షిప్ చాలా ఇంపార్టెంట్. ఓటీటీల్లో ఎంతో విలక్షణమైన కంటెంట్ ని వీక్షించేందుకు ప్రేక్షకులకు వెసులుబాటు లభించింది. థియేట్రికల్ రిలీజ్ తో పోలిస్తే ఓటీటీ రిలీజ్ అన్నది పూర్తి వైవిధ్యమైనదని ప్రూవ్ అవుతోంది. ఇక్కడ ఏ తరహా ...

Read More »

సెట్స్ లో ఆ నలుగురు .. వీళ్లు అందరికీ స్ఫూర్తి కావాలి

కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూసివేశారు. షూటింగ్ లు ఆపేసిన విషయం తెలిసిందే. గత ఆరు నెలలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కోవిడ్ విస్తరిస్తున్నా అయితే క్రమ క్రమంగా కేంద్రం ఆన్ లాక్ ప్రక్రియను వేగవంతం చేసింది. ...

Read More »

గోవా బ్యూటీ ఇలియానా వెబ్ సిరీస్ ఎంట్రీ

బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా అన్ని భాషల స్టార్స్ ఇప్పుడు ఓటీటీ కంటెంట్ పై దృష్టి పెడుతున్నారు. కొందరు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తుంటే మరికొందరు మాత్రం ఓటీటీ కోసం వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్దం అవుతున్నారు. ఆఫర్లు ...

Read More »