తెలుగు ప్రేక్షకులకు నువ్వు నేను.. శ్రీరామ్.. నేనున్నానుతో పాటు పలు సినిమాల్లో నటించిన అనిత కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకుంది. వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ అనే విషయం తెల్సిందే. తాను అమ్మను అవ్వబోతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నఅనిత వరుసగా ...
Read More »Tag Archives: హీరోయిన్
Feed Subscriptionప్రెగ్నెంట్ అయినా దాన్ని వదలని హీరోయిన్
హీరోయిన్స్ తిండి విషయంలో తమకు తాము చాలా కండీషన్స్ పెట్టుకుంటారు. ఆహారం ఎక్కువ తీసుకుంటే బరువు పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతో చాలా మంది కూడా నోరు కట్టేసుకుని ఉంటారు. హీరోయిన్ గా ఫాల్ లో ఉన్న సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఫిజిక్ ను మెయింటెన్ చేసేందుకు తక్కువ తింటున్న ...
Read More »టాప్ హీరోయిన్ ని డిన్నర్ కి పిలిచి బుక్కయిన మంత్రి
షూటింగ్ కి పర్మిషన్ కోరితే హీరోయిన్ ని డిన్నర్ కి ఆహ్వానించారట సదరు మంత్రివర్యులు. అది కూడా బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని డిన్నర్ కి పిలవడంతో అది కాస్తా రభసగా మారింది. డిన్నర్ కి రానని సదరు హీరోయిన్ చెప్పగానే షూటింగు లేదూ విందూ లేదు పొమ్మన్నారట మంత్రివర్యులు. ప్రస్తుతం జాతీయ మీడియాలో ఈ ...
Read More »చరణ్ కి జోడీగా డెబ్యూ హీరోయిన్..?
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”ఆచార్య”. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి – రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు కెరీర్లో 152వ చిత్రంగా రాబోతున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరు కి జోడీగా ...
Read More »మరో హీరోయిన్ పెళ్లి పీఠలు ఎక్కింది
ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ తన ఆనందకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. కాజల్ పెళ్లి వార్తలు జోరుగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ సమయంలో మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు మిస్టర్ నూకయ్య.. కత్తి మరియు ...
Read More »నాగశౌర్య హీరోయిన్ షిర్లీ సెటియా పారితోషికం కోటి కాదట
యంగ్ హీరో నాగశౌర్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది అశ్వథ్థామ సినిమాతో ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా కారణంగా కొత్త సినిమాలు ఏమీ విడుదల కాలేదు. దాదాపు అయిదు ఆరు నెలలు ఖాళీగా ఇంట్లో ఉండకుండా ఈయన కొన్ని కథలను ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి ఈయన ...
Read More »ప్రభాస్ కి జోడీగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోందే..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ”ఆదిపురుష్” అనే పాన్ ఇండియా సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇతిహాస రామాయణం నేపథ్యంలో రూపొందనున్న ఈ ...
Read More »మిస్ యు నాన్న నిన్ను కాపాడుకోలేక పోయాను అంటూ హీరోయిన్ ఎమోషనల్
సౌత్ లో సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా కొనసాగుతున్న రాయ్ లక్ష్మి బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఐటెం సాంగ్స్ తో ప్రత్యేక పాత్రలతో ఈమద్య కాలంలో కెరీర్ ను నెట్టుకు వస్తున్న రాయ్ లక్ష్మి ఇటీవల తన తండ్రిని కోల్పోయింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ...
Read More »డ్యామ్ వద్ద బట్టలిప్పేసిన హీరోయిన్.. కేసు నమోదు
బాలీవుడ్ హాట్ బాంబ్ ప్రముఖ హీరోయిన్ పూనం పాండేపై కేసు నమోదైంది. గోవాలోని కనకోవా పోలీస్ స్టేషన్ లో ఈ కేసు ఫైల్ చేశారు. ఇప్పటికే పలు వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచిన ఆమె నిబంధనలకు విరుద్ధంగా గోవాలో ప్రవర్తించడంతో తాజాగా కేసు నమోదైంది. ప్రభుత్వ స్థలమైన చపోలీ డ్యామ్ వద్ద పూనంతో అసభ్యంగా వీడియో ...
Read More »పవన్ కు మరో గెస్ట్ హీరోయిన్ కావాలి
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న బాలీవుడ్ హిట్ మూవ ‘పింక్’ రీమేక్ వకీల్ సాబ్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. పింక్ లో హీరోకు జోడీ ఉండదు. కాని తెలుగులో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం శృతి హాసన్ ను గెస్ట్ హీరోయిన్ గా నటింపజేస్తున్నారు. పలువురు హీరోయిన్స్ ను సంప్రదించిన ...
Read More »పెళ్లి పై నమ్మకం లేకున్నా వీసా కోసం చేసుకున్న అంటున్న బాలయ్య హీరోయిన్
బాలకృష్ణ తో లెజెండ్ మరియు లయన్ చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే ఇంకా పలు తెలుగు తమిళ సినిమాల్లో నటించింది. ఈమద్య కాలంలో పూర్తిగా బాలీవుడ్ కు పరిమితం అయ్యింది. అక్కడ వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఈ అమ్మడి పెళ్లి విషయం కొన్నాళ్లుగా హాట్ టాపిక్ అయ్యింది. ఈమెకు ...
Read More »మూడో భర్తను తరిమేయడంపై స్పందించిన హీరోయిన్
కరోనా లాక్ డౌన్ వేళ ప్రముఖ నటి ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. ఇప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా వివాహ బంధాలు నిలబడక ఆ నటి మూడో పెళ్లి చేసుకుంది. సీనియర్ నటులు మంజులు-విజయ్ కుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్ రెండో పెళ్లి కూడా పెటాకులు కావడంతో ...
Read More »డిప్రెషన్ దుకాణం నడుపుతున్న హీరోయిన్ ఎవరు క్వీన్?
అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కంగన చేసిన ఓ వ్యాఖ్య పెనుకంపనాలు పుట్టించింది. కంగన ఎంతో లాజికల్ గా తన ప్రత్యర్థి దీపిక పదుకొనే పై పంచ్ వేయడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు వచ్చింది. ఈరోజు మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తన ప్రయోగాత్మక చిత్రం `జడ్జిమెంటల్ హై క్యా`పై అవగాహన ...
Read More »ఆ స్టార్ హీరోయిన్ ఆదాయం తెలిస్తే స్టార్ హీరోలు నోరెళ్ళ బెట్టాల్సిందే!
మనం ఎప్పుడు చూసినా ఆ స్టార్ హీరో అంత తీసుకున్నాడంటా. ఈ స్టార్ ఇంత తీసుకున్నాడంటా అని చెప్పు కుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంతగా చర్చించుకోం.అయితే ఇప్పుడు హీరోయిన్ల పారితోషికాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. కొందరు సంపాదనలో హీరోలను కూడా మించిపోతున్నారు. ఇండియాలో ప్రియాంక చోప్రా దీపికా పదుకునే వంటి హీరోయిన్లు పెద్ద మొత్తంలోనే ...
Read More »పూనం హీరోయిన్ పాత్రలకు రెడీ అంటోందా?
2005లో వచ్చిన ‘మొదటి సినిమా’తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనం భజ్వ. ఈ అమ్మడు మొదటి సినిమాతో నిరాశ పర్చినా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు హిట్ అయ్యాయి. కాని లక్ కలిసి రాక టాలీవుడ్ లో ఈమె పాసింగ్ క్లౌడ్ హీరోయిన్ మాదిరిగా నిలిచింది. తెలుగులో అదృష్టం కలిసి రాకపోవడంతో మలయాళం ...
Read More »#MeToo హీరోయిన్ వేధింపుల ఆరోపణల పై డైరెక్టర్ కౌంటర్
నాకు ఫోన్ కాల్ దూరంలో కథానాయికలు ఉన్నారు.. నన్ను నమ్మితే ఆఫర్లే ఆఫర్లు! అంటూ గదిలో గడుసుగా ప్రవర్తించాడు! అంటూ అందాల కథానాయిక పాయల్ ఘోష్ #MeToo వేదికగా అనురాగ్ కశ్యప్ లాంటి స్టార్ డైరెక్టర్ పై ఆరోపించడం సంచలనమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యల పై అనురాగ్ స్పందించారు. పాయల్ ఘోష్ #MeToo ...
Read More »అఖిల్ 5 : హీరోయిన్ విషయంలోనూ చరణ్ సలహా
అక్కినేని హీరో అఖిల్ 5వ సినిమా ఇటీవలే కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి ఆ కాంబోను సెట్ చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ బలంగా ప్రచారం జరుగుతోంది. అఖిల్ కు ఒక మంచి సక్సెస్ ఇవ్వాలనే పట్టుదలతో చరణ్ తన వద్దకు ...
Read More »పార్కులో జరిగిన దాడి పై కంప్లైంట్ చేసిన నిఖిల్ హీరోయిన్…!
నిఖిల్ హీరోగా నటించిన ‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో పాటు పలు కన్నడ తమిళ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సంయుక్త హెగ్డే పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఓ పార్కులో డాన్స్ మరియు వర్కౌట్స్ చేయడానికి తన స్నేహితులతో కలిసి వచ్చిన సంయుక్త పై అదే సమయంలో అక్కడున్న కవితా రెడ్డి అనే ...
Read More »#DRUGS హీరోయిన్ సంజన అసిస్టెంట్ ఇచ్చిన లీకుల కలకలం
డ్రగ్స్ రాకెట్ వివాదం కన్నడ ఇండస్ట్రీలో ప్రకంపనాలు పుట్టిస్తోంది. ఈ వివాదంలో తాజాగా నటి రాగిని దివ్వేదిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కన్నడ నాట కలకలంగా మారింది. ఈ వ్యవహారంలో మరో కన్నడ నటి.. ప్రభాస్ హీరోయిన్ సంజన గల్రానీ అసిస్టెంట్ రాహుల్ ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమెపై కూడా నీలి ...
Read More »డ్రగ్స్ దందాలో పేరు.. ఖండించిన హీరోయిన్
కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ మూలాలు బయటపడడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ దందాలో చాలా మంది సినీ ప్రముఖల పేర్లు బయటపడుతున్నాయి. తెలుగుతోపాటు కన్నడలో నటించి పాపులరైన హీరోయిన్ సంజనా పేరు ఇప్పుడు ఈ డ్రగ్స్ దందాలో వినపడుతోంది. ఈ వార్తలతో సంజన కలత చెందుతోంది. సంజన గార్లాని తెలుగు కన్నడ ...
Read More »