టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. వయసులో తేడా ఉన్నప్పటికీ వీరిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. సినిమాల విషయంలో పోటీ పడినా నిజ జీవితంలో మాత్రం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. సినిమాలకు సంబంధించిన కార్యక్రమాల్లోనే కాకుండా ...
Read More »Tag Archives: సర్కారు వారి పాట
Feed Subscriptionఅల..కు మించి సర్కారు వారి పాటలు
ఈ ఏడాది రికార్డులన్నీ కూడా అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలకే దక్కాయి అనడంలో సందేహం లేదు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే టాప్ నిలవడం కాకుండా సౌత్ ఇండియన్ పాటల్లో టాప్ గా ఈ పాటలు నిలిచాయి. అల వైకుంఠపురంలో అన్ని పాటలు కూడా ఆహా ఓహో అన్నట్లుగా ఉన్నాయి. యూట్యూబ్ లో వందల మిలియన్ ...
Read More »‘సర్కారు వారి పాట’ స్టోరీ అదేనా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ”సర్కారు వారి పాట”. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మించనున్నాయి. ఇందులో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ ...
Read More »‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్లాన్ మారిందా..?
‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ”సర్కారు వారి పాట”. ఇందులో మహేష్ కి జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్ నటించనుంది. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ ...
Read More »సర్కారు వారి పాట షెడ్యూల్ మార్పు
మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే చిత్ర దర్శకుడితో పాటు ఇతర టీం కూడా వెళ్లి అక్కడ లొకేషన్స్ ను ఎంపిక చేయడం కూడా జరిగింది. మొన్నటి వరకు వీసా సంబంధిత చర్చలు ...
Read More »సర్కారు వారి పాట ఇంటర్వెల్ సీన్ ప్రత్యేకత
మహేష్ బాబు.. పరశురామ్ ల కాంబినేషన్ లో ఇటీవలే ప్రారంభం అయిన సర్కారు వారి పాట సినిమా మరి కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. యూఎస్ లో మొదటి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. కేవలం అయిదు లేదా ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసే ఉద్దేశ్యంతో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ ...
Read More »సర్కారు వారి పాట : నిజంగా అనుష్క కీలక పాత్ర చేసే అవకాశం ఉందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు.. పరశురామ్ ల కాంబో మూవీ ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. 2021లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. గత రెండు మూడు రోజులుగా ఈ ...
Read More »కరోనా సెకండ్ వేవ్ తో ‘సర్కారు వారి పాట’ కీలక నిర్ణయం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలు అవుతుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై రాబోతున్న మూడు నెలలు ఒక లెక్క అన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభం అయినట్లుగా అనిపిస్తుంది. కేసుల సంఖ్య ఒక్కసారిగా డబుల్ ...
Read More »అక్కడ అప్పుడే అమ్ముడైన సర్కారు వారి పాట
మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాను మరి కొన్ని రోజుల్లో అమెరికాలో ప్రారంభించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. ఇక్కడ ...
Read More »సర్కారు వారి పాట అమెరికా షెడ్యూల్ లాక్
మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత నెలలో ఈ సినిమా కోసం లొకేషన్స్ ను చూసేందుకు అమెరికా వెళ్లారు. అక్కడ పలు చోట్ల తిరిగిన దర్శకుడు పరశురామ్ మరియు ఇతర యూనిట్ సభ్యులు తమ కథకు సూట్ అయ్యే లొకేషన్స్ ను ...
Read More »యూఎస్ వెళ్లిన ‘సర్కారు వారి పాట’ టీం
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను అమెరికాలో పలు ప్రాంతాల్లో చిత్రీకరించాల్సి ఉందట. కరోనా కారణంగా అమెరికాలో చిత్రీకరణ ...
Read More »మహేష్ మూవీలో ‘డర్టీ’ హీరోయిన్ నటించనుందా…?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ సినిమాని ఇతర ...
Read More »‘సర్కారు వారి పాట’ అతడికి 100వ సినిమా
మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలోని కీలకమైన సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరించబోతున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి. కాని కరోనా కారణంగా షూటింగ్ ను మొత్తం ఇండియాలోనే చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ సమయంలో షూటింగ్ కోసం అంటూ అమెరికా వెళ్లడం ఏమాత్రం కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కాని మహేష్ బాబు ...
Read More »మహేష్ ఆ డైరెక్టర్ తో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నాడా…?
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ ను పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అతడు’ ‘ఖలేజా’ అనే ...
Read More »సర్కారు వారి పాటలో మహేష్ రెండు షేడ్స్
మహేష్ బాబు పోకిరి సినిమాలో రౌడీగా కనిపించినా చివరకు పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపర్చాడు. ఆ తర్వాత అంతటి ట్విస్ట్ తో మహేష్ ఏ సినిమా చేయలేదు. కాని ఇప్పుడు చేయబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో అంతకు ట్విస్ట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ...
Read More »మహేష్ ఆ ఇద్దరు డైరెక్టర్లకి భలేగా హ్యాండ్ ఇచ్చాడు…!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఇప్పటి వరకు 26 చిత్రాలు తెరకెక్కాయి. హ్యాట్రిక్ విజయాలతో దూకుడుమీదున్న మహేష్.. ప్రస్తుతం 27వ చిత్రంగా పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని ప్రకటించాడు. అయితే మహేష్ బాబు తనకు హిట్ ఇచ్చిన దర్శకుడుకి మరియు ప్లాప్ ఇచ్చిన దర్శకుడికి మొండిచేయి చూపించాడని ఫిలిం సర్కిల్స్ ...
Read More »మాస్ ఎలిమెంట్స్ బాగా దట్టించండమ్మా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తదుపరి సినిమా ‘సర్కారు వారి పాట’ను అనౌన్స్ చేసారు మహేష్. తన కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – ...
Read More »