చెల్లెమ్మ హాట్ షోతో అక్కను తొక్కేస్తుందేమో!

0

ఫైటర్ చిత్రంతో రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది అనన్య పాండే. సాహో విలన్ కం బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య. అన్నట్టు అనన్యతో పాటు ఆమె చెల్లెమ్మ అలనా పాండే కూడా టాలీవుడ్ లో దిగిపోతుందా? అంటే అందుకు ఇంకెంతో సమయం పట్టదనే సీన్ చెబుతోంది. ఇక అనన్యకు చెల్లెలే పెద్ద కాంపిటీషన్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అక్కను మించి చెల్లెమ్మ హాట్ స్కిన్ షోతో చెలరేగుతున్న తీరు చూస్తుంటే బాలీవుడ్ టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచి మరీ ఈ అమ్మడిని ఆహ్వానించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే బికినీ షోలతో మెంటలెక్కిస్తున్న అలన్నా పాండే భారీగా ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అందానికి అందం సెక్సప్పీల్ ఈ అమ్మడి సొంతం. ఇంతకుముందు తాను “సామూహిక అత్యాచారానికి” అర్హురాలినని ప్రకటించి బోయ్స్ కి మెంటలెక్కించింది. అలనా గట్స్ చూస్తుంటే రౌడీ గారి హీరోయిన్ ని వెనక్కి నెట్టేయడం ఖాయం అని అనుకున్నారంతా.

నటి అనన్య పాండే కి స్వయానా సిస్టర్ కాకపోయినా బంధువు అలన్నా పాండే. అలనాకు ఫిట్నెస్ నిపుణుడు డీన్ పాండే. అతడితో కలిసి యోగా చేస్తున్న వీడియోల్ని అలనా వైరల్ చేసింది. వ్యాపారవేత్త అలోక్ శరద్ పాండే కుమార్తె ఈ అమ్మడు. టాప్ మోడల్ కం సామాజిక వేత్త. ఫ్యాషన్ మేనేజ్మెంట్ లో లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ నుండి పట్టభద్రురాలైంది.

ఈ అమ్మడు కోపం ప్రేమ గురించి అప్పుడప్పుడు క్లాస్ తీస్కుంటుంది. ఇక అలనా యోగా ఫీట్స్ చూస్తే కళ్లు చెదిరిపోవడం ఖాయం. తన బోయ్ ఫ్రెండ్ తో ఈ అమ్మడు యోగా ఫీట్ లో లిప్ లాక్ వేసిన వీడియో ఇన్ స్టాలో దుమారం రేపుతోంది.

ఇక అప్పట్లో అలనాకి సైబర్-బెదిరింపు కేసుతో మంచి పాపులారిటీనే దక్కింది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ యాంటీ-బెదిరింపు స్కీమ్ తోనూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేసింది. ఇది ట్రోలింగ్ వ్యాఖ్యలను పెద్దమొత్తంలో తొలగించడానికి వీలు కల్పించింది. సైబర్-బెదిరింపుపై పోరాడటానికి అలనా ఒక ఉద్యమమే చేపట్టింది. పౌరులు సత్ప్రవర్తనను సోషల్ మీడియాలో ఎందుకు పాటించడం లేదని నేను ఆశ్చర్యపోతున్నాను. సోషల్ మీడియాల్లో ఎందుకు అంత ద్వేషాన్ని ప్రదర్శిస్తారు? అంత ప్రతికూలంగా ఉండాలా? అంటూ నిలదీసింది అలనా.

 

View this post on Instagram

 

ACROYOGA

A post shared by Alanna Panday (@alannapanday) on