పాయల్ దెబ్బకు రంగు పడాల్సిందే

0

ఖాళీ దొరికితే అంతేగా!! అన్నట్టే ఉందీ వ్యవహారం. సోషల్ మీడియాల్లో అందాల కథానాయికలు తిరగమోత పెట్టేస్తున్నారు. నిరంతరం ఈ వేదికల్ని సద్వినియోగం చేసుకుంటూ ఫోటోషూట్ల జాతరనే తలపిస్తున్నారు మన భామలు. ఇక ఈ వేషాల్లో ఇటీవల ఆర్.ఎక్స్ 100 పాప పాయల్ రాజ్ పుత్ మరీ ముదిరిపోతోంది.

పాయల్ లేటెస్ట్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇక ఇందులో చిట్టి పొట్టి డెనిమ్స్ నిక్కరులో కనిపించిన పాయల్ టాప్ లెస్ గా టాప్ లేపేసింది. ఆ ఎద అందాల్ని ఆరాంగా తెరపరిచేస్తూ బ్లాక్ బబుల్ టాప్ లో ఇరగదీసేసింది. ఇక విరబోసిన ఆ కురులు ఈ ఇమేజ్ కి అంతే అందం తెచ్చాయి. అలాగే బ్లాక్ బికినీ ధరించి వైట్ అండ్ వైట్ ఫ్రాకులో పాయల్ ఇచ్చిన ఫోజులు అంతే టెంప్టింగ్ గా ఉన్నాయి మరి.

ఎల్లో.. వైట్.. బ్లాక్.. రెడ్.. పింక్.. బ్లూ .. ఏదైనా రంగు పడాల్సిందే! అన్నట్టుగా ఉంది పాయల్ వ్యవహారం. ముఖ్యంగా ఆ పైఎద సొగసుల్ని అంతే ఆరాంగా పరిచేస్తోంది. దీంతో కుర్రకారు కంటికి కునుకు కరువయ్యేలా చేస్తోంది మరి.