Templates by BIGtheme NET
Home >> Cinema News >> జిమ్లో జీరో సైజ్ ను ఎక్స్ పోజ్ చేస్తున్న రాశిఖన్నా

జిమ్లో జీరో సైజ్ ను ఎక్స్ పోజ్ చేస్తున్న రాశిఖన్నా


ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా కెరీర్ ఆరంభంలో కాస్త బొద్దుగా ముద్దుగా ఉండేది. టాలీవుడ్ లో జీరో సైజ్ ముద్దుగుమ్మలకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందనే ఉద్దేశ్యంతో చాలా బరువు తగ్గింది. మొదటి సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నాకు ఇప్పటి రాశి ఖన్నాకు చాలా తేడా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బరువు తగ్గడం కోసం అప్పుడు మొదలు పెట్టిన వర్కౌట్ లను ఇంకా కూడా కంటిన్యూ చేస్తూనే ఉంది. మంచి ఫిజిక్ ను మెయింటెన్ చేసేందుకు ఈ అమ్మడు హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ ఇచ్చేందుకు రెగ్యులర్ గా వర్కౌట్ లు చేస్తూనే ఉంటుంది.

తాజాగా రాశి ఖన్నా జిమ్ పిక్ ను షేర్ చేసింది. ఈమద్య ఇంకాస్త సన్నబడినట్లుగా ఈ ఫొటోను చూస్తుంటే అనిపిస్తుంది. ముద్దుగుమ్మ రాశిఖన్నా జిమ్ లో తన జీరో సైజ్ బాడీని ఎక్స్ ఫోజ్ చేస్తూ ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. అమ్మడి నడుము మరియు షేప్ లను అత్యంత అందంగా చూపిస్తూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ మరియు ఫోజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరీ ఇంత ఎక్స్ పోజింగ్ అవసరమా అనే వారితో పాటు వావ్ రాశి యు ఆర్ కిల్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. రాశి ఖన్నా తెలుగు మరియు తమిళంలో బిజీ బిజీగా సినిమాలు చేస్తోంది. ఇతర సినిమాల నుండి కూడా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి.