Home / Telugu Versionpage 61

Telugu Version

Cinema News

Read More
1 59 60 61 62 63 249

Telugu News

  • No posts found.
Read More

Related Images:

నారప్పగా అదరగొడుతున్న వెంకీ.. ఆ యాక్షన్ చూస్తే రోమాంచితమేనట!

నారప్పగా అదరగొడుతున్న వెంకీ.. ఆ యాక్షన్ చూస్తే రోమాంచితమేనట!

తమిళ్లో ధనుష్ హీరోగా తెరకెక్కిన అసురన్ ఒక సంచలనం. సమాజంలో వేళ్లూనుకున్న క్యాస్టిజాన్ని నిలదీస్తూ సాగిన ఈ మూవీ.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ...

Read More »

‘గుర్తుందా శీతాకాలం’.. : ఫస్ట్ లుక్

‘గుర్తుందా శీతాకాలం’.. : ఫస్ట్ లుక్

టాలీవుడ్లో విలక్షణమైన నటుల్లో సత్యదేవ్ ఒకరు. ఇండస్ట్రీలో ఎవరి అండా లేకుండా ఎదుగుతున్న ఈ హీరో.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. కాగా.. సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ‘గుర్తుందా శీతాకాలం’. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ చిత్రం ‘లవ్ మాక్టైల్’కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని.. నాగశేఖర్ ...

Read More »

ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత.. ఆ ప్లేస్ ఎక్కడై ఉంటుందబ్బా?

ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత.. ఆ ప్లేస్ ఎక్కడై ఉంటుందబ్బా?

ప్రముఖ సింగర్ సునీత రెండో వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మ్యాంగోమూవీస్ అధినేత బిజినెస్ మెన్ రామ్ వీరపనేని సునీత మెడలో మూడుముళ్లు వేశారు. జనవరి 9న ఒక్కటైందీ జంట. హైదరాబాద్ శివారు శంషాబాద్లోని అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంలో సునీత-రామ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుక అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ...

Read More »

కొడాలి నానికి గట్టి షాక్

కొడాలి నానికి గట్టి షాక్

ఏపీ పంచాయతీ రెండో విడత ఫలితాల్లోనూ వైసీపీ హవానే కనిపిస్తోంది. అయితే పలు చోట్ల టీడీపీ కూడా గట్టి పోటీనిస్తుండడం విశేషంగా మారింది. తాజాగా మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. ఆయన స్వగ్రామంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం మంత్రి కొడాలి నానికి శరాఘాతంగా మారింది. గుడివాడ నియోజకవర్గంలోని పామర్రు మండలం యలమర్రు ...

Read More »

టార్గెట్ విశాఖ స్టీల్ ప్లాంట్‌ కాదు, అంతకు మించి: అవి దోచేందుకు పక్కా రూట్ మ్యాప్.. హీరో శివాజీ సంచలనం

టార్గెట్ విశాఖ స్టీల్ ప్లాంట్‌ కాదు, అంతకు మించి: అవి దోచేందుకు పక్కా రూట్ మ్యాప్.. హీరో శివాజీ సంచలనం

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తోంది. విశాఖ ప్రైవేటీకరణ విషయం బయటకొచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. విశాఖ ఉక్కు ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా ఏకమవుతున్నారు. ఇప్పటికే విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా కూడా చేశారు. అయితే ప్రముఖ సినీ నటుడు, గతంలో ఏపీకి ...

Read More »

రాశి ఫలాలు 15 ఫిబ్రవరి 2021

రాశి ఫలాలు 15 ఫిబ్రవరి 2021

రాశి ఫలాలు 15 ఫిబ్రవరి 2021 Daily Horoscope in Telugu 15th February 2021 ఈ వారం రాశిఫలాలు (ఫిబ్రవరి 14 – ఫిబ్రవరి 20) కొరకు క్లిక్ చేయండి మేషం.. భాగస్వాములతో వివాదాలు. సభలు,సమావేశాల్లో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. శ్రమ పెరుగుతుంది. రుణ దాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాల్లో ...

Read More »

Kiara Adorable Smile Paired With An Alluring Glamour Dose

Kiara Adorable Smile Paired With An Alluring Glamour Dose

Flawless beauty Kiara Advani has the exquisite looks that anyone wishes rnfor. She can look cute while being hot at the same time and this click rnhere is the best example. One cannot take their eyes off this stunning rnlady ...

Read More »

కోలీవుడ్ టాక్.. పెళ్లికి త్రిష గ్రీన్ సిగ్నల్..!

కోలీవుడ్ టాక్.. పెళ్లికి త్రిష గ్రీన్ సిగ్నల్..!

సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లికి సిద్ధమవుతున్నారా? అంటే అవుననే కోలీవుడ్ లో ప్రచారమవుతోంది. త్రిషపై గత కొద్దిరోజులుగా రకరకాల ఊహాగానాలు షికార్ చేస్తున్నాయి. ఇటీవల ఓ ప్రముఖ కోలీవుడ్ హీరోని త్రిష పెళ్లాడేందుకు రెడీ అవుతోందని ప్రచారమైంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికే ఏజ్ 38. అందుకే కెరీర్ కంటే వ్యక్తిగత ...

Read More »

‘బాహుబలి’ విషయంలో జరిగిందే ‘ఉప్పెన’కు జరుగుతోందా..?

‘బాహుబలి’ విషయంలో జరిగిందే ‘ఉప్పెన’కు జరుగుతోందా..?

మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ‘ఉప్పెన’ చిత్రం శుక్రవారం విడుదల అయింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించాయి. తొలి రోజే ‘ఉప్పెన’ బాక్సాఫీస్ వద్ద 10 కోట్లకు పైగా రాబట్టిందని ...

Read More »

అఖిల్ రికార్డును కొట్టేసిన వైష్ణవ్

అఖిల్ రికార్డును కొట్టేసిన వైష్ణవ్

‘ఉప్పెన’ సినిమా మొదలైనపుడు ఏమో అనుకున్నారు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగా కూడా మరీ అంచనాలేమీ లేవు. సినిమా పట్ల జనాల్లో ఆసక్తి కనిపించింది కానీ.. కరోనా కారణంగా పది నెలలకు విడుదల కోసం ఎదురు చూసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఈ ప్రేమకథ ఏమాత్రం ప్రభావం చూపుతుందో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ...

Read More »

స్వెట్ షర్ట్ బటన్స్ మిస్ .. పిన్నీసులతో కవర్ చేసిన కత్రిన!

స్వెట్ షర్ట్ బటన్స్ మిస్ .. పిన్నీసులతో కవర్ చేసిన కత్రిన!

బాలీవుడ్ లో రెండు దశాబ్ధాల పాటు ఎదురే లేని కథానాయికగా రాజ్యమేలింది కత్రిన. ఇప్పటికీ నవతరం నాయికలతో పోటీపడుతూ అవకాశాలు అందుకుంటోంది. అంతకుమించి గ్లామర్ ని మెయింటెయిన్ చేస్తూ టీనేజీ భామనే తలపిస్తోంది. ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా కత్రిన కిల్లింగ్ లుక్ ఒకటి ...

Read More »

హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి ఫిక్స్.. పెళ్లికొడుకు ఇతడే?

హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి ఫిక్స్.. పెళ్లికొడుకు ఇతడే?

పంజాబీ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి పీటలు ఎక్కబోతోందా? పెళ్లికి రెడీ అయ్యిందా? ఆమె ఎంగేజ్ మెంట్ మార్చి 13న నిర్వహిస్తున్నారా? అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. టాలీవుడ్ లో హీరో నాని మూవీ ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ అందం మెహ్రీన్ కౌర్ త్వరలోనే పెళ్లి ...

Read More »

ప్యాంట్ సూట్ ని పరిచయం చేసిన శ్రుతి

ప్యాంట్ సూట్ ని పరిచయం చేసిన శ్రుతి

గబ్బర్ సింగ్ నాయికగా శ్రుతిహాసన్ కి అభిమానుల్లో ఉండే క్రేజు వేరు. టాలీవుడ్ లో తనకు పెద్ద కెరీర్ ని ఇచ్చింది ఈ సినిమా సక్సెస్సే. ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీలోనూ పవర్ స్టార్ సరసన బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించేందుకు సంతకాలు చేసింది. వకీల్ సాబ్ చిత్రంలో శ్రుతి పవన్ తో రొమాన్స్ ...

Read More »

బంగారం తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో నాసా తీసిన ఫొటోలు!

బంగారం తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో నాసా తీసిన ఫొటోలు!

అక్రమార్కులు మనదేశంలోనే కాదు.. అన్ని చోట్ల ఉన్నారు. ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకుంటూ ప్రభుత్వాలకు సవాలు విసురుతుంటారు. పెరూ దేశంలోని అమెజాన్ చిత్తడి అడవులు బంగారానికి ప్రసిద్ధి. ఇక్కడ కొందరు అనుమతులు తీసుకొని బంగారాన్ని తవ్వుతుంటారు. ఈ బంగారు గునుల్లో పనిచేస్తూ ఎందరో కార్మికులు జీవనోపాధి కూడా పొందుతుంటారు. అయితే అమెజాన్ అడవుల్లోని బంగారంపై అక్రమార్కులు ...

Read More »

మంత్రికి షాక్ ఇచ్చిన ఎస్ఈసీ … హైకోర్టు మెట్లు ఎక్కనున్న కొడాలి నాని !

మంత్రికి షాక్ ఇచ్చిన ఎస్ఈసీ … హైకోర్టు మెట్లు ఎక్కనున్న కొడాలి నాని !

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానిపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆయన పై ఆంక్షలు విధించింది. ఈ నెల 21 వరకూ ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రెస్ మీట్ లతో పాటు ఎలాంటి మీటింగ్ లలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీచేసింది. మంత్రి కొడాలి నానిపై కృష్ణా జిల్లా ...

Read More »

నన్ను చంపుతానని మా నాన్న బెదిరిస్తున్నాడుః నటుడిపై కూతురి ఫిర్యాదు!

నన్ను చంపుతానని మా నాన్న బెదిరిస్తున్నాడుః నటుడిపై కూతురి ఫిర్యాదు!

ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ పై ఆయన కుమార్తె అక్తర్ సాలేహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు కోసం సత్యజిత్ తనను తీవ్రంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. కొందరు రౌడీలతో తనను బెదిరిస్తున్నారని ఆయన వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా పేర్కొనడం గమనార్హం. తాను నెలకు రూ.లక్ష చెల్లిస్తున్నప్పటికీ.. ఇంకా ఎక్కువ ...

Read More »

పవన్ – రానా మల్టీస్టారర్.. తెరపైకి మరో కొత్త టైటిల్

పవన్ – రానా మల్టీస్టారర్.. తెరపైకి మరో కొత్త టైటిల్

మలయాళ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియం` తెలుగులో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. దర్శకుడు సాగర్ చంద్రకు మాయావి త్రివిక్రమ్ రీమేక్ స్క్రిప్టు పరంగా సాయం చేస్తున్నారని ప్రచారమైంది. డైలాగ్స్ ...

Read More »

రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్.. త్వరలో తెలుగు ఎంట్రీ!

రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్.. త్వరలో తెలుగు ఎంట్రీ!

బాలీవుడ్ నటి దియా మీర్జా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ ముప్పై తొమ్మిదేళ్ల వయ్యారి హైదరాబాద్ లో పుట్టిపెరిగింది. కానీ ముంబైలో సెటిల్ అయింది. ఇక్కడే పుట్టి పెరిగినా కూడా దియా తెలుగు సినిమాలలో మాత్రం చేయలేదు. 2001లో ‘రెహానా హై తేరే దిల్ మే’ అనే బాలీవుడ్ సినిమాతో కెరీర్ ...

Read More »

ఓటీటీలో ‘ఉప్పెన’.. ఎప్పటి నుంచి అంటే..?

ఓటీటీలో ‘ఉప్పెన’.. ఎప్పటి నుంచి అంటే..?

మెగా కాంపౌండ్ నుంచి వెండి తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. క్లైమాక్స్ పై మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ.. నటీనటుల పెర్ ఫార్మెన్స్ గురించి మాత్రం యునానిమస్ గా క్లాప్స్ కొడుతున్నారు. తొలి ...

Read More »

‘రాజేంద్రప్రసాద్ – శ్రీరెడ్డి’లతో కాంట్రవర్సీ ‘క్లైమాక్స్’ ట్రైలర్ విడుదల!

‘రాజేంద్రప్రసాద్ – శ్రీరెడ్డి’లతో కాంట్రవర్సీ ‘క్లైమాక్స్’ ట్రైలర్ విడుదల!

టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ హీరోగా కొత్త సినిమా చేస్తున్నాడు. అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇటు పలు సినిమాలలో ప్రధాన పాత్రధారిగా ఆకట్టుకుంటున్న నటకిరీటి.. మరో ప్రయత్నానికే తెరలేపాడు. చాలాకాలం తర్వాత రాజేంద్రప్రసాద్ ఓ కాంట్రవర్సీ క్యారెక్టర్ పోషించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే క్లైమాక్స్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పాత్ర ...

Read More »
Scroll To Top