Home / Telugu Versionpage 50

Telugu Version

Cinema News

Read More
1 48 49 50 51 52 249

Telugu News

  • No posts found.
Read More

Related Images:

ట్రైలర్ టాక్: సంగీతం – ప్రేమకు వారధిగా రెహమాన్ 99సాంగ్స్..!

ట్రైలర్ టాక్: సంగీతం – ప్రేమకు వారధిగా రెహమాన్ 99సాంగ్స్..!

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్.. త్వరలోనే నిర్మాతగా ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆయన నిర్మించిన ’99 సాంగ్స్’ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంతకాలం సంగీత దర్శకుడుగా మాత్రమే ప్రపంచానికి తెలిసిన ఏఆర్ రెహమాన్.. ’99 సాంగ్స్’ సినిమాను నిర్మించడమే కాకుండా ఈ సినిమాకు కథను కూడా ఆయనే అందించడం విశేషం. ...

Read More »

కరోనా టెన్షన్స్ ఆన్ లొకేషన్ హై అలెర్ట్!

కరోనా టెన్షన్స్ ఆన్ లొకేషన్ హై అలెర్ట్!

కరోనా రెండో వేవ్ మరోసారి టెన్షన్ పెడుతోంది. రాబోయే రోజుల్లో మరో లాక్ డౌన్ ఉంటుందని మీడియాలు ఊదరగొట్టేస్తుండడంతో కొంత భయాందోళన నెలకొంది. మునుపటితో పోలిస్తే ప్రతిదీ అవగాహన ఉన్నా పరిస్థితి అదుపుతప్పితే ఎలా అన్నదే ఆలోచిస్తున్నారు. ప్రభుత్వాలు ముందస్తు చర్యలతో అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సరిగ్గా భారీ చిత్రాలతో థియేటర్లు కళకళలాడతాయని భావిస్తున్న ...

Read More »

‘రంగ్ దే’ స్పెషల్ సీన్ బయటపెట్టిన వెన్నెలకిషోర్..!

‘రంగ్ దే’ స్పెషల్ సీన్ బయటపెట్టిన వెన్నెలకిషోర్..!

టాలీవుడ్ యువహీరో నితిన్ చెక్ సినిమాను గతనెలలో విడుదల చేసాడు. ఇప్పుడు రంగ్ దే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోయాడు. మార్చ్ 26న రంగ్ దే మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి అన్నివిధాలా జనాల్లో సినిమాపై అంచనాలు పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు గ్యాప్ లేకుండా జరుపుతోంది రంగ్ దే బృందం. ఇటీవలే ...

Read More »

NTR వర్సెస్ RC జంక్షన్ జామ్ అయ్యేలా?

NTR వర్సెస్ RC జంక్షన్ జామ్ అయ్యేలా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాని ఇండియన్ సినిమా హిస్టరీలో మహదాద్భుతంగా నిలిచిపోయేలా గొప్ప దృశ్య కావ్యంలా మలుస్తున్నారన్న సమాచారం ఉంది. అక్టోబర్ 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ...

Read More »

‘సర్కారు వారి పాట’లో మహేష్ తండ్రి ఎవరో తెలుసా?

‘సర్కారు వారి పాట’లో మహేష్ తండ్రి ఎవరో తెలుసా?

మహేష్ బాబు అప్ కమింగ్ మూవీ సర్కారు వారి పాట. దర్శకుడు పరశురామ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. బ్యాంకు మోసాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. తన తండ్రిని మోసం చేసిన వాళ్ల అంతు చూసే కొడుకుగా మహేష్ నటిస్తున్నారని సమాచారం. అయితే.. ఈ సినిమాలో సూపర్ స్టార్ ఫాదర్ క్యారెక్టర్లో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచించి ...

Read More »

8 పేజీల డైలాగ్స్ ను ఒక్క టేక్ లో చెప్పేసిన యంగ్ హీరో!

8 పేజీల డైలాగ్స్ ను ఒక్క టేక్ లో చెప్పేసిన యంగ్ హీరో!

కార్తికేయ కథానాయకుడిగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందిన ‘చావుకబురు చల్లగా’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా లావణ్య త్రిపాఠి నటించింది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించిన విశేషాలను దర్శకుడు కౌశిక్ ప్రస్తావించాడు. “మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. ఇంటర్ చదువుతుండగానే నేను సినిమా ...

Read More »

నేషనల్ అవార్డు గెలిచాం.. నీకోసమే సుశాంత్: యువహీరో ట్వీట్

నేషనల్ అవార్డు గెలిచాం.. నీకోసమే సుశాంత్: యువహీరో ట్వీట్

బాలీవుడ్ దివంగత యువనటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ నటించిన ‘చిచోరే’ సినిమా.. బెస్ట్ హిందీ ఫిల్మ్ కేటగిరిలో నేషనల్ అవార్డు అందుకుంది. ఈ సందర్బంగా చిచోరే సినిమా గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. అదేవిధంగా ఈ సినిమాలో ఒక్కడైన సుశాంత్ సింగ్ రాజపుత్ గురించి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు సినీప్రముఖులు హీరోలు హీరోయిన్లు. గతేడాది ...

Read More »

ఎన్టీఆర్30 హీరోయిన్ ఫిక్స్ అయినట్లే.. ఇదే సాక్ష్యం

ఎన్టీఆర్30 హీరోయిన్ ఫిక్స్ అయినట్లే.. ఇదే సాక్ష్యం

ఎన్టీఆర్.. త్రివిక్రమ్ ల మూవీ ప్రకటన వచ్చి ఏడాది దాటింది. గత ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన వెంటనే ఎన్టీఆర్30 సినిమాను త్రివిక్రమ్ ప్రకటించాడు. కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ ఆలస్యం అవుతున్న కారణంగా ఎన్టీఆర్30 ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు ...

Read More »

సినిమా జీవితానికి గుడ్ బై చెప్పబోతున్న హీరోయిన్..!

సినిమా జీవితానికి గుడ్ బై చెప్పబోతున్న హీరోయిన్..!

సినిమా హీరోయిన్లు పెళ్లి విషయంలో ఆచితూచి అడుగేస్తుంటారు. అందాల దీపం వెలిగినంతకాలం వేగంగా ఇల్లు చక్కబెట్టుకొని అవకాశాలు తగ్గిపోయిన తర్వాత అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తారు. కానీ.. శాండల్ వుడ్ బ్యూటీ మాత్రం త్వరగా పెళ్లి పీటలు ఎక్కాలని చూస్తోందట. ఈ మేరకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. ప్రభాస్ ‘బుజ్జిగాడు’తోపాటు పలు తెలుగు సినిమాల్లో ...

Read More »

నాలా ఎవరు కరోనా బారినపడవద్దు: స్టార్ హీరోయిన్

నాలా ఎవరు కరోనా బారినపడవద్దు: స్టార్ హీరోయిన్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే రోజుకి వేలసంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో జనాలు బాధితులుగా మారుతున్నారు. తాజాగా కరోనా పరిస్థితి పై స్పందించింది కుర్రహీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడు ప్రస్తుతం ఇటు సౌత్ అటు నార్త్ సినిమాలతో బిజీగా ఉంటోంది. అలాగే క్రమం తప్పకుండా షూటింగ్స్ లో ...

Read More »

‘తలైవి’ ట్రైలర్: మహాభారతానికి ఇంకో పేరు ‘జయ’..!

‘తలైవి’ ట్రైలర్: మహాభారతానికి ఇంకో పేరు ‘జయ’..!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ”తలైవి – ది రివల్యూషనరీ లీడర్” అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్నాడు. విష్ణు ఇందూరి – శైలేష్ ఆర్ సింగ్ కలిసి ఈ చిత్రాన్ని ...

Read More »

రకుల్ లూజ్ స్కర్టు ఖరీదు తెలిస్తే షాక్ తింటారు!

రకుల్ లూజ్ స్కర్టు ఖరీదు తెలిస్తే షాక్ తింటారు!

టాలీవుడ్ టు బాలీవుడ్ రకుల్ ప్రీత్ బిజీ షెడ్యూల్స్ గురించి తెలిసిందే. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్న ఈ బ్యూటీ ఇటీవల కెరీర్ పరంగా మరింత స్పీడ్ పెంచేసింది. అదే క్రమంలో సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తోంది. తాజాగా రకుల్ సమ్మర్ స్పెషల్ షూట్ వైరల్ గా మారింది. స్టన్నర్ అనిపించే ఫోటోషూట్ ...

Read More »

కేవలం అనసూయ స్పెషల్ సాంగ్ కోసమే వస్తున్నారట!

కేవలం అనసూయ స్పెషల్ సాంగ్ కోసమే వస్తున్నారట!

బుల్లితెర యాంకర్ అనసూయ ఆల్ రౌండర్ నైపుణ్యం గురించి తెలిసిందే. యాంకర్ గా నటిగా సత్తా చాటుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా క్వీన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. అందానికి అందం చొరవతో దూసుకుపోతున్న నేటితరం యాంకర్ కం నటి అనసూయ. రంగమ్మత్తగా పాపులరయ్యాక.. తనకు ఉన్న క్రేజును క్యాష్ చేసుకుంటూ ఇటీవల వరుస ...

Read More »

జాతీయ అవార్డులు.. ప్రకాష్ రాజ్.. నాని ఎమోషనల్!

జాతీయ అవార్డులు.. ప్రకాష్ రాజ్.. నాని ఎమోషనల్!

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ.. మహర్షి చిత్రాలు రెండేసి జాతీయ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ ఎడిటింగ్.. ఉత్తమ తెలుగు చిత్రం 2019 విభాగంలో అవార్డుల్ని సొంతం చేసుకోగా నాని ఆ ఆనందాన్ని తన దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పంచుకున్నారు. మహర్షి చిత్రం ఉత్తమ పాపులర్ వినోదాత్మక చిత్రంగా.. బెస్ట్ కొరియోగ్రఫీ (రాజు ...

Read More »

వెంకయ్య ట్వీటేశారు! శర్వాకి జాతీయ అవార్డు ఖాయం!!

వెంకయ్య ట్వీటేశారు! శర్వాకి జాతీయ అవార్డు ఖాయం!!

మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ట్వీట్లు వేయడం ప్రోత్సహంచడం భాజపా సీనియర్ నాయకుడు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అలవాటు వ్యాపకం. ఆయన ఇంతకుముందు రైతాంగం.. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన `మహర్షి` చిత్రానికి ట్వీట్ వేసి ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా చూసి ప్రశంసలు కురిపిస్తూ వరుస ట్వీట్లు వదిలారు. వ్యవసాయం ...

Read More »

ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్!

ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్!

కరోనా రాజకీయ నాయకులను కూడా వదిలి పెట్టట్లేదు. ఇప్పటికే పలువురు నాయకులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ మధ్యనే తెలంగాణ మండలి సభ్యుడు సతీష్ కు కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా.. మల్కాజిగిరి ఎంపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తనకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని స్వయంగా రేవంత్ ...

Read More »

బ్రేకింగ్ః తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత!

బ్రేకింగ్ః తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత!

కరోనా సెకండ్ విజృంభించే సూచనలు కనిపిస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్రత్తమైంది. రాష్ట్రంలోని పలు హాస్టళ్లు విద్యాసంస్థల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో విద్యాసంస్థలన్నింటినీ మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. వైద్య విద్యాసంస్థలు మినహా.. అన్ని విద్యాసంస్థలనూ బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. గురుకులాలతోపాటు హాస్టళ్లు ...

Read More »

నిమ్మగడ్డ కేసు: ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు

నిమ్మగడ్డ కేసు: ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు

గవర్నర్ కు రాసిన లేఖల లీకేజీ వ్యవహారంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారంకు వాయిదా వేసింది. గవర్నర్తో తాను జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బయటకు లీకవుతుండటంపై విచారణ జరపాలని నిమ్మగడ్డ ఏపీ హైకోర్టులో పిటిషన్ ...

Read More »

Venkatesh To Turn Night Blind In His Next Film!

Venkatesh To Turn Night Blind In His Next Film!

Victory Venkatesh is a busy man these days shooting simultaneously for ‘F3’, ‘Narappa’ and ‘Drishyam 2’. While the last two films are quite serious and intense, we all know how ‘F3’ is going to be. Much like ‘F2’, the film ...

Read More »

Kiara Takes Things To Next Level With Her Glamour Dose!

Kiara Takes Things To Next Level With Her Glamour Dose!

Scintillating beauty Kiara Advani surely knows how to steal the hearts of people. She has the ability to look adorable at one instance and stir up your mind with her irresistible glamour another time. She posed recently for Filmfare magazine ...

Read More »
Scroll To Top