Home / Telugu Versionpage 52

Telugu Version

Cinema News

Read More
1 50 51 52 53 54 249

Telugu News

  • No posts found.
Read More

Related Images:

వెర్రెత్తిస్తున్న శ్రద్ధా రెడ్ హాట్ వెల్వెట్ బికినీ

వెర్రెత్తిస్తున్న శ్రద్ధా రెడ్ హాట్ వెల్వెట్ బికినీ

ఆషిఖి 2 చిత్రంలో గాయనిగా ప్రేమికురాలిగా అద్భుతంగా నటించి గొప్ప ఫాలోయింగ్ ని తెచ్చుకున్న శ్రద్ధా కపూర్ .. సాహో చిత్రంతో డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు కనెక్టయిపోయింది. బాలీవుడ్ లో ఉన్న అతికొద్ది మంది ప్రతిభావనుల్లో శ్రద్ధా ఎప్పుడూ టాప్ స్లాట్ లో ఉంది.ఈ భామ తొందర్లోనే రోహన్ శ్రేష్ఠ అనే స్నేహితుడిని పెళ్లాడనుందని ప్రచారమవుతోంది. ...

Read More »

సితా పాపతో తమన్నా చెలిమి

సితా పాపతో తమన్నా చెలిమి

ఆలియా .. తమన్నా.. కాజల్.. రష్మిక… వీళ్లంతా మహేష్ కి స్నేహితులు అవునో కాదో కానీ సితారకు మాత్రం మంచి ఫ్రెండ్స్. మొన్ననే ఆర్.ఆర్.ఆర్ సీతగా దర్శనమిచ్చిన ఆలియాతో ఫ్రెండ్షిప్ చేసిన సీతాపాప .. తమన్నాతోనూ అంతే గొప్ప బాండింగ్ ని కొనసాగిస్తూ కనిపించింది. ప్రస్తుతం మహేష్ – తమన్నా జంటపై కమర్షియల్ యాడ్ షూట్ ...

Read More »

ఫుల్ ట్రెండింగ్ లో మెగాస్టార్ – శర్వానంద్ యాడ్..!

ఫుల్ ట్రెండింగ్ లో మెగాస్టార్ – శర్వానంద్ యాడ్..!

వీళ్లిద్దరూ ఎప్పుడు యాడ్ లో నటించారని అనుకుంటున్నారా? నిజంగానే చిరు-శర్వా యాడ్ లో నటించారు. కానీ.. ఇప్పుడు కాదు. 17 సంవత్సరాల క్రితం! ఎప్పుడో మరుగున పడిపోయిన ఈ వాణిజ్య ప్రకటన.. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో యమా డిస్కషన్ లో ఉంది. దీనికి ‘శ్రీకారం’ చుట్టింది ఎవరో కాదు.. మెగాస్టార్ ...

Read More »

నా యాక్టింగ్ చూడగానే కృష్ణగారు 24 సినిమాలు ఇప్పించారు: రాజేంద్రప్రసాద్

నా యాక్టింగ్ చూడగానే కృష్ణగారు 24 సినిమాలు ఇప్పించారు: రాజేంద్రప్రసాద్

తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు తీయించిన కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు. ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన రాజేంద్రప్రసాద్ హీరోగా గట్టి పోటీని తట్టుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నటుడిగా ఆయన తన ప్రస్థానాన్ని మొదలుపెట్టేసి 43 సంవత్సరాలు పూర్తికావడం విశేషం. ఆయన తాజా చిత్రంగా విడుదలైన ‘గాలి సంపత్’ ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. ...

Read More »

కాలేజ్ లెక్చరర్ గా పవన్ సందేశం ఇస్తారట!!

కాలేజ్ లెక్చరర్ గా పవన్ సందేశం ఇస్తారట!!

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయ్యప్పనుమ్ కోషియం చిత్రీకరణ సహా క్రిష్ దర్శకత్వంలోని హిస్టారికల్ మూవీ కోసం పవన్ షెడ్యూళ్లను కేటాయించారు. ఈ రెండిటి తర్వాత హరీష్ శంకర్ తో సినిమా చేయాల్సి ఉంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన ...

Read More »

బన్నీ సపోర్ట్ తో మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న 11వ హీరో..!

బన్నీ సపోర్ట్ తో మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న 11వ హీరో..!

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు 10 మంది హీరోలు ఒక హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు కాంపౌండ్ నుంచి 11వ హీరో వస్తున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బావమరిది కొడుకు ముత్తంశెట్టి విరాన్ హీరోగా లాంఛ్ అవుతున్నాడు. ‘బతుకు బస్టాండ్’ అనే సినిమాతో విరాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ...

Read More »

బుట్టబొమ్మకు అక్కడ కూడా పోటీగా మారిన లక్కీ బ్యూటీ..!

బుట్టబొమ్మకు అక్కడ కూడా పోటీగా మారిన లక్కీ బ్యూటీ..!

టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర కథానాయికలు పూజాహెగ్డే మరియు రష్మిక మందన్నా హవా నడుస్తోంది. వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ టూ బాలీవుడ్ అంటూ అక్కడ కూడా అడుగుపెట్టారు. అయితే తెలుగులో పూజాకి పోటీనిస్తూ వచ్చిన రష్మిక.. హిందీలో కూడా బుట్టబొమ్మకి పోటీగా మారుతోందని తెలుస్తోంది. పూజా హెగ్డే ప్రస్తుతం ...

Read More »

కైపెక్కించే పోజుతో ‘ఫిల్మ్ ఫేర్’ మ్యాగజైన్ బ్యూటీ!

కైపెక్కించే పోజుతో ‘ఫిల్మ్ ఫేర్’ మ్యాగజైన్ బ్యూటీ!

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కియారా అద్వానీని గ్లామర్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మత్తెక్కించే సోయగాలతో మాయ చేయడం కియారాకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం బాలీవుడ్ జనాల్లో బాగా వినిపిస్తున్న పేరు కియారాదే. వరుసహిట్లతో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. అయితే సినిమాలతో పాటు మోడలింగ్ కూడా అదేరేంజిలో మెయింటైన్ చేస్తోంది ...

Read More »

మోసపోయానన్న చందమామ కాజల్

మోసపోయానన్న చందమామ కాజల్

చందమామ కాజల్ మోసపోయారా? అంటే అవునని తనే అంగీకరించారు. తాను కూడా పలు సందర్భంలో ఆన్ లైన్ మోసానికి గురయ్యానని డబ్బు పోయిందని తాజాగా కాజల్ వెల్లడించారు. సైబర్ మోసగాళ్ల కథాంశంతో రూపొందుతున్న మోసగాళ్లు ప్రమోషన్స్ లో పాల్గొన్న కాజల్ తాను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న ఓ మోసం గురించి బహిరంగంగా వెల్లడించారు. ఒకటికి రెండు సార్లు ...

Read More »

బాలకృష్ణ కోసం ఆలయం?

బాలకృష్ణ కోసం ఆలయం?

నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బిబి 3 సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. సింహా – లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ విజయం అందుకునేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను కఠోరంగా శ్రమిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో రెండు మూడు షేడ్స్ ఉన్న పాత్రలతో అలరిస్తారన్న టాక్ వినిపిస్తోంది. కోవిడ్ మహమ్మారీ లాక్ డౌన్ లో ...

Read More »

ఇటలీలో వాలి పోయిన రంగమ్మత్త.. ఎందుకంటే!

ఇటలీలో వాలి పోయిన రంగమ్మత్త.. ఎందుకంటే!

ఒక వైపు జబర్దస్త్ మరో వైపు సినిమాలతో హాట్ యాంకర్ అనసూయ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. బుల్లి తెర మరియు వెండి తెరకు సమ ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇస్తూ అనసూయ కెరీర్ ను బ్యాలన్స్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం బుల్లి తెర షో లను చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు రవితేజ హీరోగా నటిస్తున్న ...

Read More »

ప్రైవేట్ పార్ట్ చూపించమన్న నెటిజన్ కు హీరోయిన్ షాకింగ్ రిప్లై

ప్రైవేట్ పార్ట్ చూపించమన్న నెటిజన్ కు హీరోయిన్ షాకింగ్ రిప్లై

హీరోయిన్స్ తమ హాట్ ఫొటో షూట్ లను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమయంలో నెటిజన్స్ వల్గర్ కామెంట్స్ చేయడం చాలా కామన్ గా చూస్తూ వస్తున్నాం. కొందరు ఆ బూతు కామెంట్స్ ను వల్గర్ కామెంట్స్ ను పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆ కామెంట్స్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి ...

Read More »

‘ఎఫ్ 3’లో మాగ్జిమమ్ అల్లరి ఉంటుందట!

‘ఎఫ్ 3’లో మాగ్జిమమ్ అల్లరి ఉంటుందట!

అనిల్ రావిపూడి మంచి రైటర్ .. అంతకుమించి డైరెక్టర్. కామెడీపై ఆయనకి మంచి పట్టుంది .. ఆయన కామెడీ ఎపిసోడ్స్ ను తలచుకుని ఇప్పటికీ పడిపడి నవ్వుకుంటూనే ఉంటారు. కామెడీని ఆయన నాన్ స్టాప్ గా ఎలా నడిపిస్తారనడానికి ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలే నిదర్శనం. వెంకటేశ్ – వరుణ్ తేజ్ కాంబినేషన్లో గతంలో ఆయన ...

Read More »

మీనా రాకతో కన్నుల పండుగగా దృశ్యం

మీనా రాకతో కన్నుల పండుగగా దృశ్యం

మలయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన `దృశ్యం 2` తెలుగు రీమేక్ ఇటీవల రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2014 లో విడుదలైన విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ `దృశ్యం` కి సీక్వెల్ ఇది. మలయాళంలో మోహన్ లాల్ – మీనా ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు వెర్షన్లలో వెంకీ- మీనా జంటగా ...

Read More »

‘ఆచార్య’ అంచనాలు పెంచేసిన చందమామ

‘ఆచార్య’ అంచనాలు పెంచేసిన చందమామ

మెగా స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్క తెలుగు ప్రేమికుడు కూడా ఎదురు చూస్తున్నాడు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా ను అపజయమే ఎరుగని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు చరణ్ కలిసి నటించడమే. గతంలో వీరిద్దరు ...

Read More »

మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన అమెరికా స్ట్రెయిన్..!

మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన అమెరికా స్ట్రెయిన్..!

వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా చికిత్సలు జరుగుతున్నా.. కరోనా మాత్రం మనదేశం నుంచి పూర్తిగా వెళ్లిపోయేటట్టు లేదు. ఇప్పటికే మనదేశంలో బ్రిటన్కు చెందిన కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన వేరియంట్ కరోనా కేసులు కూడా వ్యాప్తి చెందుతున్నట్టు వైద్యులు గుర్తించారు. జన్యుమార్పిడి చెందిన కరోనా వైరస్నే కొత్త స్ట్రెయిన్ కరోనాగా పిలుస్తారు. అయితే ...

Read More »

చౌకైన ఎలక్ట్రిక్ కారు.. పెట్రోల్ లేకుండా 200 కి. మీ !

చౌకైన ఎలక్ట్రిక్ కారు.. పెట్రోల్ లేకుండా 200 కి. మీ !

దేశంలో ఇంధన ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకేలా పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ డీజల్ ధరలు వంద దాటేసింది. ఈ నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రికల్ వాహనాలు ధర పరంగా చూసినట్లయితే కొంచెం ఖరీదు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ విభాగంలో కూడా చౌక ధరల్లో వాహనాలు ...

Read More »

అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ.. ప్రపంచానికి షాకిచ్చిన ఇరాన్ టీవీ చానల్

అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ.. ప్రపంచానికి షాకిచ్చిన ఇరాన్ టీవీ చానల్

ప్రపంచాన్ని షాకింగ్ కు గురి చేసే ఫోటోల్ని ఇరాన్ కు చెందిన ఒక టీవీ చానల్ బయటపెట్టింది. ప్రాశ్చాత్య దేశాలకు సరికొత్త సవాలు విసిరేలా ఈ వ్యవహారం ఉంది. ఇరాన్ లోని అండర్ గ్రౌండ్ లో ఒక మిసైల్ సిటీని ఆ దేశం సిద్ధం చేసింది. ఒక అండర్ గ్రౌండ్ లో వరుసగా ఉన్న రాకెట్లను ...

Read More »

మూడుకోట్ల మంది నోటికాడి ముద్ద లాగేసిన బీజేపీ ప్రభుత్వం.. సుప్రీం కోర్టు ఆగ్రహం!

మూడుకోట్ల మంది నోటికాడి ముద్ద లాగేసిన బీజేపీ ప్రభుత్వం.. సుప్రీం కోర్టు ఆగ్రహం!

రేషన్ కార్డుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశవ్యాప్తంగా బీజేపీ సర్కారు ఒకటీ రెండు కాదు.. ఏకంగా మూడు కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసిందట. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించిన కోర్టు.. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ...

Read More »

అంబానీ కేసు: సీన్ రీక్రియేషన్ కి సిద్దమైన ఎన్ ఐఏ ఏం తేలుతుందో!

అంబానీ కేసు: సీన్ రీక్రియేషన్ కి సిద్దమైన ఎన్ ఐఏ ఏం తేలుతుందో!

గత కొన్ని రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచిన వాహనంలో జిలెటిన్ స్టిక్స్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుని ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. తాజాగా ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. అక్కడ ఈ వాహనాన్ని పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి కి ...

Read More »
Scroll To Top