Home / Telugu Versionpage 54

Telugu Version

Cinema News

Read More
1 52 53 54 55 56 249

Telugu News

  • No posts found.
Read More

Related Images:

నాంది థియేటర్ లో నచ్చి ఓటీటీలోనూ ఆదరణ

నాంది థియేటర్ లో నచ్చి ఓటీటీలోనూ ఆదరణ

అల్లరి నరేష్ లాంగ్ టైమ్ వెయిటింగ్ ప్రతిఫలించి `నాంది` బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. రొటీన్ కామెడీలకు భిన్నంగా ఎమోషనల్ ఎంటర్ టైనర్ కంటెంట్ తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. క్రైసిస్ భయాల నడుమ గట్టి పోటీలో రిలీజైనా ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతకుమించి జనాల్ని థియేటర్లకు రప్పించడంలో సఫలమైంది. ఎమోషనల్ ...

Read More »

ఏపీ స్కూళ్లల్లో కరోనా విజృంభణ వేద పాఠశాలలో మరో 10 మందికి కరోనా !

ఏపీ స్కూళ్లల్లో కరోనా విజృంభణ వేద పాఠశాలలో మరో 10 మందికి కరోనా !

తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో మళ్లీ కరోనా కలకలం సృష్టించింది. టీటీడీ వైద్య సిబ్బంది తాజాగా తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా మొత్తం 10 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఆ పది మందిలో ఆరుగురు విద్యార్థులు నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ గా ...

Read More »

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదు మరోసారి స్పష్టం చేసిన కేంద్రమంత్రి!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదు మరోసారి స్పష్టం చేసిన కేంద్రమంత్రి!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగదని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ మరోసారి తేల్చిచెప్పారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ...

Read More »

‘శాకుంతలం’లో దుర్వాస మహర్షిగా డైలాగ్ కింగ్..!

‘శాకుంతలం’లో దుర్వాస మహర్షిగా డైలాగ్ కింగ్..!

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ”శాకుంతలం” అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంతుడి ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో శకుంతలగా అక్కినేని సమంత.. దుష్యంతుడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి ...

Read More »

హనీమూన్ పిక్స్ షేర్ చేసిన స్టార్ కపుల్.. ఫోటోస్ వైరల్!

హనీమూన్ పిక్స్ షేర్ చేసిన స్టార్ కపుల్.. ఫోటోస్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత.. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అవి పుకార్లని నమ్మేలోపు నిజమే అని తెల్చేసింది సునీత. సరే అనుకునేలోపు ఎంగేజ్మెంట్ జరిగిందని సడన్ షాకిచ్చింది. ఎంగేజిమెంట్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ...

Read More »

స్వర్ణోత్సవ సంబరాలు.. సూపర్ స్టార్ కు ఘన సన్మానం!

స్వర్ణోత్సవ సంబరాలు.. సూపర్ స్టార్ కు ఘన సన్మానం!

సూపర్ స్టార్ కృష్ణ సారథ్యంలో.. విజయకృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థను స్థాపించి 50 వసంతాలు పూర్తయ్యాయి. అదేవిధంగా పద్మాలయ సంస్థను ప్రారంభించింది 52 సంవత్సరాలు గడిచాయి. ఈ అద్భుతమైన సమయంలో స్వర్ణోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణను ఘనంగా సత్కరించారు వారసులు! ఆయనతోపటు పద్మాలయ సారథిగా ఉన్న జి.ఆదిశేషగిరిరావును విజయకృష్ణ మూవీస్ ...

Read More »

మూడు కొత్త సినిమాలను ప్రకటించిన ఆనంద్ దేవరకొండ

మూడు కొత్త సినిమాలను ప్రకటించిన ఆనంద్ దేవరకొండ

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆనంద్.. ప్రస్తుతం ‘పుష్పక విమానం’ అనే కామెడీ ఎంటర్టైనర్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ‘మిడిల్ క్లాస్..’ వంటి కమర్షియల్ సక్సెస్ తో క్రేజీ ...

Read More »

మేజర్ సందీప్ జయంతి సందర్భంగా ‘మేజర్’ గ్లిమ్స్ వదిలిన మహేష్..!

మేజర్ సందీప్ జయంతి సందర్భంగా ‘మేజర్’ గ్లిమ్స్ వదిలిన మహేష్..!

26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ”మేజర్”. టాలెంటెడ్ హీరో అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ సమర్పణలో మహేష్ బాబు-జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ...

Read More »

‘కార్తికేయ 2’లో స్వాతిరెడ్డి ఉన్నట్టా? లేనట్టా?

‘కార్తికేయ 2’లో స్వాతిరెడ్డి ఉన్నట్టా? లేనట్టా?

నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ’ 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుబ్రమణ్యస్వామి ఆలయం చుట్టూ అల్లుకున్న కథతో నడిచిన ఈ సినిమాలో స్వాతిరెడ్డి కథానాయికగా అలరించింది. కథాకథనాల పరంగా .. చిత్రీకరణ పరంగా .. సంగీతం పరంగా ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లతో ...

Read More »

‘నేను నరేంద్ర మోదీ అభిమానిని.. కానీ ఇకపై కాదు’

‘నేను నరేంద్ర మోదీ అభిమానిని.. కానీ ఇకపై కాదు’

మంచు ఫ్యామిలీ గతంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనను కొనియాడిన సంగతి తెలిసిందే. అప్పట్లో మోహన్ బాబు – మంచు విష్ణు సహా ఫ్యామిలీ మొత్తం మోదీతో సమావేశమయ్యారు. ఆ సమయంలో మంచు కుటుంబం బీజేపీలో చేరుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించుకున్న ...

Read More »

మెహ్రీన్ పెళ్లి వేడుకలు మొదలైనట్టే ఇక

మెహ్రీన్ పెళ్లి వేడుకలు మొదలైనట్టే ఇక

టాలీవుడ్ అందాల కథానాయిక మెహ్రీన్ కౌర్ హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనవడు .. కాంగ్రెస్ నాయకుడు భవ్య బిష్ణోయ్ ని పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. మార్చి 12న జైపూర్ లోని ఆలియా ఫోర్ట్ లో ఈ జంట నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం అనంతరం ఈ జోడీ ఫోటోషూట్ నుంచి కొన్ని ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ...

Read More »

వయ్యారంగా ‘కిక్ బాక్సింగ్’ ప్రాక్టీస్ చేస్తున్న స్టార్ హీరోయిన్!

వయ్యారంగా ‘కిక్ బాక్సింగ్’ ప్రాక్టీస్ చేస్తున్న స్టార్ హీరోయిన్!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వయ్యారి ఎంత నాజూకుగా తన శారీరక సౌష్టవాన్ని కాపాడుకుంటుందో అందరికి తెలిసిందే. రకుల్ అంటేనే ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పాలి. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్ళైనా రకుల్ మొదట్లో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా తన సోయగాన్ని ...

Read More »

`ఎండ్ గేమ్` రికార్డుని బ్రేక్ చేసి నంబర్ 1గా అవతార్

`ఎండ్ గేమ్` రికార్డుని బ్రేక్ చేసి నంబర్ 1గా అవతార్

జేమ్స్ కామెరాన్ ప్రస్తుతం అవతార్ సీక్వెల్స్ షూటింగ్ లో బిజీగా ఉండగా అతడికి శుభవార్త అందింది. అవతార్ ఇటీవలే చైనాలో తిరిగి విడుదలై అసాధారణ వసూళ్లతో సంచలనం సృష్టించింది. అంతేకాదు.. ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ గా నిలవడం హాట్ టాపిక్ గా మారింది. అవతార్ చిత్రం ఒక దశాబ్దానికి పైగా ప్రపంచంలో అత్యధిక వసూళ్లు ...

Read More »

NBK తో హిట్టు కొట్టు.. MB తో ఆఫర్ పట్టు!

NBK తో హిట్టు కొట్టు.. MB తో ఆఫర్ పట్టు!

కొన్ని అవకాశాలు అరుదుగానే ఇంటి తలుపు తడతాయి. క్రాక్ రూపంలో ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు గోపిచంద్ మలినేనికి అలాంటి అవకాశమే తలుపు తట్టిందని చెప్పాలి. ఆ రీమేక్ చిత్రం సంక్రాంతి ముందు రిలీజై బంపర్ హిట్టు కొట్టింది. అటు రవితేజ… ఇటు గోపిచంద్ మలినేని ఇరువురి కెరీర్ కి పెద్ద బూస్ట్ ఇచ్చింది. మైత్రి మూవీ ...

Read More »

‘సీత’ పాత్రలో ఒదిగిపోయిన ఆలియా భట్..!

‘సీత’ పాత్రలో ఒదిగిపోయిన ఆలియా భట్..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ‘సీత’గా సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా అలియా కనిపించనుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ నటిస్తోంది. అయితే ఈరోజు (మార్చి ...

Read More »

ప్రియాంక కి ఛాన్సులేవీ?

ప్రియాంక కి ఛాన్సులేవీ?

తెరపై అన్ని సమస్యలను హీరోనే పరిష్కరిస్తూ ఉంటాడు .. చెడు చేసేవాళ్లను చెడుగుడు ఆడేస్తుంటాడు. విలన్ ఎంత బలవంతుడైనా తానే విన్ అవుతాడు. మరి అన్నీ హీరోనే చేసేటప్పుడు హీరోయిన్ ఎందుకు? అనే ఆలోచన రావడం సహజం. అలాంటి ఆలోచన వచ్చే కొంతమంది హీరోయిన్ లేకుండా సినిమాలు చేసి దెబ్బతిన్నారు. హీరోయిన్ లేని తెర .. ...

Read More »

విజయ్ దేవరకొండ వదిలిన ‘పుష్పక విమానం’ లోని ‘సిలకా’ సాంగ్..!

విజయ్ దేవరకొండ వదిలిన ‘పుష్పక విమానం’ లోని ‘సిలకా’ సాంగ్..!

యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్పక విమానం”. కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గీత్ సైని – శాన్వి మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోవర్ధన్ ...

Read More »

మీక్కావాల్సింది లోన దాగి ఉందన్న రత్తాలు

మీక్కావాల్సింది లోన దాగి ఉందన్న రత్తాలు

సౌత్ నార్త్ అనే విబేధం లేకుండా ఫాలోయింగ్ సంపాదించుకుంది రాయ్ లక్ష్మీ. ఎం.ఎస్.ధోని మాజీ ప్రియురాలిగా తనకు దక్కిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. తమిళ చిత్రం కర్కా కసదారా తో తెరంగేట్రం చేసి కాంచన చిత్రంతో హిట్టు కొట్టింది. ఇప్పటికే 50 పైగా చిత్రాల్లో నటించేసిన రాయ్ లక్ష్మీ మెగాస్టార్ ఖైదీనంబర్ 150లో రత్తాలు ...

Read More »

దూకుడు పెంచిన కిల్లర్ హాట్ ప్రగ్య

దూకుడు పెంచిన కిల్లర్ హాట్ ప్రగ్య

ప్రగ్య జైశ్వాల్ .. కిల్లర్ హాట్ ఫోటో ట్రీట్ గురించి ఇప్పుడే పరిచయం అవసరం లేదు. వరుసగా వేడెక్కించే ఫోటోషూట్లతో ఇన్ స్టా వేదికగా ప్రగ్య హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ గా ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ఈ అమ్మడు నిరంతరం కార్పొరెట్ ప్రకటనల రూపంలో భారీగా ఆర్జిస్తోంది. ఇటీవల ప్రఖ్యాత డీజిల్ ...

Read More »

రావి చెట్టును అల్లుకున్న జాజి మల్లె తీగలా..

రావి చెట్టును అల్లుకున్న జాజి మల్లె తీగలా..

విజయ్ దేవరకొండ సరసన లైగర్ చిత్రంలో నటిస్తోంది అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ లోనూ వేవ్స్ ని ప్రసరిస్తోంది. ఇప్పటికే రౌడీ ఫ్యాన్స్ అనన్య అందచందాలకు ఫిదా అయిపోయారు. రౌడీ ఫ్యాన్స్ కి నిరంతరం ఇన్ స్టాలో టచ్ లో ఉంటోంది. అక్కడ ...

Read More »
Scroll To Top