అంగస్తంభన సమస్యకు దివ్యౌషధం ఇదీ

0

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ వెల్లుల్లి చేసే మేలు కూడా అంతా ఇంతాకాదు.. ఆరోగ్యానికి సహకరించే ఎన్నో గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. వెల్లుల్లి వల్ల అంగస్తంభన సమస్య కూడా పురుషుల్లో తీరుతుందని తేలింది. పురుషుల నపుంసకత్వానికి చికిత్స చేయడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుందని తేటతెల్లమైంది. వెల్లుల్లిని ఆహారంగా తీసుకోకపోయినా పడుకునే దిండు కింద పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని తాజా పరిశోధన తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో వాడే వెల్లుల్లి అంగస్తంభన మరియు అకాల స్ఖలనం సమస్యపై సమర్థవంతంగా నివారిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.నంపుంసకత్వానికి అంగస్తంభన చికిత్సకు బాగా ఉపయోగపడుతుందని తేలింది. వెల్లుల్లిలోని పాలిసల్ఫైడ్ లు హెచ్2ఎస్ ఉత్పత్తి చేస్తాయని.. రక్తనాళాలు విశ్రాంతి తీసుకోవడానికి మరియు రక్తపోటును ఇది తగ్గిస్తుందని బర్మింగ్ హామ్ లోని అలబామా యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు.

తద్వారా అంగస్తంభణ సమస్యకు చెక్ పెడుతుందని తేల్చారు. వెల్లుల్లి తినడం వల్ల జననేంద్రియాల్లో రక్తప్రసరణ వేగం పెరగడానికి సహాయపడుతుందని తేలింది. దీంతో అంగస్తంభన సమస్య తీరుతుందని తేలింది. వెల్లుల్లిలో ఉండే వేడి ఆరోమా మెదడులోని పలు ప్రాంతాలను ఉత్తేజితం చేస్తాయి. దీంతో నిద్రలేమి దూరమవుతుంది. రోజూ దిండు కింద ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టుకొని పడుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. లివర్ సబంధ సమస్యలు దూరమవుతాయి. హర్మోన్ సమస్యలు దూరమై జీవక్రియలు సక్రమంగా సాగుతాయి.