ప్రతినిధి రివ్యూ

0

Updated at 12:30 AM

క్లైమాక్స్. కిడ్నాప్ డ్రామా ముగిసింది. పూర్తి రివ్యూ మరి కాసేపట్లో… చూస్తూనే ఉండండి

Updated at 12:13 AM

సినిమాలో మరో ట్విస్ట్. కథ క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.

Updated at 11:54 AM

సిఎం కిడ్నాప్ వెనుక ఒక సెంటిమెంట్ కోణం బయటపడింది. అపహరణ వెనుక ఉన్న కిడ్నాపర్ ఉద్దేశ్యం తెలిసింది.

Updated at 11:40 AM

కిడ్నాపర్ ఆసక్తి కరమైన డిమాండ్లు పెట్టాడు. ప్రజలు కూడా కిడ్నాపర్ కు మద్దతు తెలుపుతున్నారు.

Updated at 11:18 AM

ఇంటర్వెల్ – కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు మరియు అనవసరమైన ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ హాఫ్ పూర్తైంది. ఇక సినిమాకి సెకండ్ హాఫ్ కీలకం అవనుంది.

Updated at 11:14 AM

సినిమా మళ్ళీ వేగంగా పుంజుకుంది. కిడ్నాపర్ ఆసక్తికరమైన డిమాండ్లు పెట్టాడు. కోటా శ్రీనివాసరావు, పోసానిలు మంచి నటన కనబరుస్తున్నారు

Updated at 10:51 AM

సినిమాలో మొదటి పాట ‘చూపుల్లో పరవశం’ నడుస్తుంది, కథ కిడ్నాప్ నుండి ప్రేమ సన్నివేశాలకు మారింది.

Updated at 10:40 AM

శుబ్ర అయ్యప్ప హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చింది. హీరో హీరోయిన్ ల మధ్య ప్రేమ సన్నివేశాలు జరుగుతున్నాయి

Updated at 10:33 AM

కథలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ జరుగుతుంది. నారా రోహిత్ ‘ఖలేజా’ సినిమాలోని మహేష్ బాబు యాసను అనుకరిస్తున్నాడు.

Updated at 10:18 AM

నారా రోహిత్ ఇప్పుడే తెరకు పరిచయం అయ్యాడు. ముఖ్యమంత్రి కోటా శ్రీనివాసరావుని ఎవ్వరో కిడ్నాప్ చేశారు. పోసాని పోలీసు అధికారిగా ఎంట్రి ఇచ్చాడు…

Updated at 10:10 AM

హాయ్ ఫ్రెండ్స్ ‘ప్రతినిధి’ సినిమా లైవ్ అప్ డేట్స్ మీకోసం అందిస్తున్నాం… సినిమా ఇప్పుడే మొదలయ్యింది..