మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న తాజా చిత్రం ”ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తయింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూట్ జరుగుతోంది. ...
Read More »Tag Archives: ఆచార్య
Feed Subscription`ఆచార్య`పై కీలకమైన లీకులిచ్చిన విలన్
లాక్ డౌన్ సీజన్ దేశంలోనే గొప్ప మనసున్న స్టార్ గా వెలిగిపోయాడు సోనూ సూద్. కోట్లాది రూపాయల విరాళాలిచ్చి బియ్యం పంపిణీతో అన్నదాతలుగా నిలిచిన వారు కొందరైతే.. వారందరికంటే భిన్నంగా ఆలోచించి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని స్వస్థలాలకు వెళ్లలేక బిక్కు బిక్కుమంటూ ఉన్న కూలీల్ని సురక్షితంగా బస్సుల్లో తరలించి సేవ చేశారు సోనూ సూద్. అతడి ...
Read More »‘ఆచార్య’ లో అరవింద్ స్వామి
తమిళ నటుడు.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన అరవింద స్వామి ఇప్పటికే రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఈయన త్వరలో ఆచార్య సినిమాలో నటించబోతున్నాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్వకత్వంలో రూపొందబోతున్న సినిమాలో అరవింద స్వామి విలన్ గా నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల నుండి అందుతున్న ...
Read More »అమ్మడి కోసం ‘ఆచార్య’ అప్పటి దాకా ఆగాల్సిందే..!
దక్షిణాది అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ఇటీవలే ప్రియుడిని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కోవిడ్ నేపథ్యంలో తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మాల్దీవులకు హనీమూన్ వెళ్లి తిరిగి వచ్చింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని ప్రకటించిన కాజల్.. హనీమూన్ నుంచి వచ్చిన వెంటనే షూటింగ్ ల్ పాల్గొంటారని వార్తలు వచ్చాయి. కాజల్ ...
Read More »ఓ రేంజ్ లో ఆచార్య మ్యూజిక్..
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు. ఆయన అభిమానులు ఖచ్చితంగా చిరు మార్క్ డాన్స్ లు ఉండాల్సిందే అంటారు. చిరు రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ లు ఎప్పుడు కూడా సక్సెస్ మిస్ అవ్వలేదు. ఖైదీ నెం.150 సినిమాలో చిరంజీవి మార్క్ కామెడీ.. డాన్స్ ...
Read More »ఆచార్య మరో డేట్ వచ్చింది
మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చిలో నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే మళ్లీ పునః ప్రారంభించేందుకు తేదీ ఫిక్స్ చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చిరంజీవి కూడా సెట్ లో జాయిన్ అవ్వబోతున్నాడు అనుకుంటున్న సమయంలో ...
Read More »పెళ్లి ‘ఆచార్య’కు అడ్డు కాబోదు.. అవి పుకార్లేనట
మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా కోసం మొదట త్రిషను ఎంపిక చేయగా ఆమె ఒకటి రెండు రోజులు షూటింగ్ లో పాల్గొన్న తర్వాత మొదట అనుకున్నట్లుగా లేదు నా పాత్రను చెప్పినట్లుగా కాకుండా మరోలా చిత్రీకరిస్తున్నారు అంటూ తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. త్రిష తప్పుకున్న తర్వాత ఆ స్థానంను కాజల్ ...
Read More »`ఆచార్య` టీమ్ పై త్రిష షాకింగ్ కామెంట్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కథానాయిక విషయంలో రకరకాల కథనాలు ఆరంభమే వేడెక్కించాయి. అయితే అప్పట్లో తనకు తానుగానే ఈ మూవీ నుంచి తప్పుకున్నానని త్రిష క్లారిటీనిచ్చింది. ఇదే వివాదంపై త్రిష మళ్లీ స్పందించింది. ఇందులో ముందు హీరోయిన్ గా త్రిషని చిత్ర బృందం ...
Read More »పరువు నష్టం దావా వేసిన కొరటాల శివ…?
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ”ఆచార్య” అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి మరియు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదలైన నేపథ్యంలో రాజేష్ మండూరి అనే ...
Read More »న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ‘ఆచార్య’ ‘వైల్డ్ డాగ్’ నిర్మాతలు…!
‘క్షణం’ ‘ఘాజీ’ ‘గగనం’ వంటి విభిన్న తరహా చిత్రాలను నిర్మించిన నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి లు ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మరో వైవిధ్యభరితమైన చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జె ఓ సినిమా చేయబోతున్నట్లు ...
Read More »వివాదంకు ‘పెద్దాయన’ ఫుల్ స్టాప్ పెట్టాడా?
చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’ కథ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెల్సిందే. ఇద్దరు రచయితలు కథ నాది అంటే నాది అంటూ మీడియా ముందుకు వచ్చారు. కొరటాల శివ తమ కథను అనుమతి లేకుండా వాడుతున్నాడంటూ రచయితలు ఆరోపించారు. ఈ వివాదంలో ముఖ్యంగా రాజేష్ మండూరి అనే రచయిత సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. కథను ...
Read More »‘ఆచార్య’లో చరణ్ వాట నామమాత్రమే
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం.150’ ని రామ్ చరణ్ నిర్మించాడు. కొణిదెల ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసి నాన్న చిరంజీవితో వరుసగా సినిమాలు నిర్మించాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే మెగా 151ను కూడా చరణ్ నిర్మించాడు. సైరా నరసింహారెడ్డి అంటూ చరణ్ నిర్మించిన ఆ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ ...
Read More »రిలీజ్ డేట్ ని లాక్ చేసి పెట్టిన ‘ఆచార్య’…?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ...
Read More »‘ఆచార్య’ కాపీ ఆరోపణల్లో నిజమెంత…?
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ”ఆచార్య”. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి – కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ...
Read More »‘ఆచార్య’ కు ఆదినుంచి అవాంతరాలేనా…?
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ”ఆచార్య”. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి – కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ...
Read More »ఆచార్య కాపీ వివాదం కోర్టుల వరకూ వెళతారట!
`ఆచార్య` కథ నాదే అంటూ రాజేష్ అనే రచయిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గొడవేమీ అనుకున్నంత మామూలుగా ఏమీ లేదు. డైరెక్టుగా ప్రముఖ వార్తా చానెళ్ల లైవ్ లోకే వెళ్లిన కొరటాల .. తనపై వచ్చన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవ్వడం ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా ...
Read More »కాపీ ఆరోపణలపై స్పందించిన ‘ఆచార్య’ మేకర్స్…!
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ”ఆచార్య” అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆ మోషన్ పోస్టర్ చూసి కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత ఈ సినిమా కథ తనదేనంటూ ఆరోపణలు చేశారు. 2006లో ...
Read More »‘ఆచార్య’ నిర్మాణంలో రాంచరణ్ ఆసక్తి చూపట్లేదా..??
టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా పై సినీ వర్గాలలో మెగా అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో టాప్ డైరెక్టర్ స్థానంలోకి చేరాడు. తన ...
Read More »ఏంటి ఏదో పోలిక కనిపిస్తోందేంటి ఆచార్య?
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ అదిరింది. ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ గూగుల్ ట్రెండింగులో ట్రెండ్ సెట్ చేస్తూ దూసుకెళుతోంది. ఇక ఈ పోస్టర్ లుక్ అదిరిందన్న ప్రశంసలు దక్కాయి. పోస్టర్ లో పోరాటాల కామ్రేడ్లా చిరు లుక్ ఆకర్షించింది. అలాగే ధర్మస్థలి అనే గ్రామం చూపిస్తూ.. కొందరు పేదవారు ధీనంగా చూస్తుంటే.. అన్యాయాలు అరాచకాల్ని ...
Read More »‘ఆచార్య’ మోషన్ పోస్టర్ రిలీజ్…!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఆశగా ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets