శ్రద్ధ.. నాభి సొగసు పాలనురుగు అందాలు హైలైట్

0

తీరైన నాభి సొగసు.. పాలనురుగు దేహశిరులు.. ఆపై బొడ్డు కిందికి పవిట దోపుడు.. ఈ వ్యవహారం చూస్తుంటే ఎవరీ అమ్మడు? అంటూ పరేషాన్ అయిపోతున్నారు యూత్. ఇక ఆ ముత్యాలు పొదిగిన క్రిస్టలైన్ డిజైనర్ టాప్ మెరుపులు మెరిపించేస్తోంది. జిల్ జిల్లనిపించే శ్రద్ధా అందాలు కవ్వించేస్తున్నాయ్.

ట్యాలెంట్ ని నిరూపించుకునేందుకు రకరకాల మార్గాల్ని ఆశ్రయిస్తోంది శ్రద్ధా దాస్. ఓవైపు వెండితెర నాయికగా ఫేడవుట్ అయిపోయినా శ్రద్ధా ఫోటోషూట్ల పరంగా సోషల్ మీడియా ప్రచారంలో ఏమాత్రం స్పీడ్ తగ్గడం లేదు. నిరంతరం వేడెక్కించే ఫోటోలు వీడియోలతో యువతరానికి చేరువవుతోంది.

తాజాగా శ్రద్ధా షేర్ చేసిన స్పెషల్ ఫోటో యూత్ వాట్సాపుల్లో వైరల్ గా మారింది. ఆర్య 2- గుంటూరోడు- మొగుడు ఇలా చెప్పుకోదగ్గ సినిమాలే చేసినా ఈ అమ్మడి ఫేట్ మారలేదు. వరుణ్ సందేశ్ సరసన పలు చిత్రాల్లో నటించినా అవేవీ కలిసి రాలేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలతోనే కాలక్షేపం చేసేస్తోంది. కోటిగొబ్బ 3.. నిరీక్షణ (తెలుగు) అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే వీటికి సంబంధించిన తాజా అప్ డేట్ రావాల్సి ఉంది.