Templates by BIGtheme NET
Home >> Cinema News >> అతనితో సుస్మిత సేన్‌ డేటింగ్‌… పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు.. !

అతనితో సుస్మిత సేన్‌ డేటింగ్‌… పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు.. !


సుస్మిత సేన్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌తో కలిసి సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు మొదటి ఛైర్మన్ , కమిషనర్‌గా ఉన్న మోడీ, నటితో డేటింగ్ లో ఉన్నట్లు ట్వీట్ లో తెలిపారు. నా బెటర్ హాఫ్ తో కొత్త జీవితం ప్రారంభం అవుతుందన్న లలిత్ మోదీ.

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ భామ సుస్మితా సేన్ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 46 ఏళ్ళు వచ్చినా ఆమె వివాహం చేసుకోలేదు. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని జీవితం సాగిస్తున్నారు. నిత్యం సుస్మిత సేన్ మాత్రం వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.

సుష్మితా సేన్ ఈమె పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌తో పాటు తమిళం, తెలుగులోనూ సినిమాలు చేసిన సుష్మితా సేన్.. 40 దాటినా కూడా పెళ్లి చేసుకోలేదు. ఈమె కొన్నేళ్లుగా రొమన్ షాల్‌తో ప్రేమలో ఉంది.. ఈ మధ్యే విడిపోయింది కూడా. ప్రస్తుతం సుస్మిత వయసు 46 ఏళ్లు.

గత కొంత కాలంగా సుస్మితా సేన్ తనకన్నా వయసులో చాలా చిన్నవాడైన రొహ్మన్ షాల్ అనే యువకుడితో సహజీవనం చేస్తోంది. కొన్నిరోజుల క్రితమే డిసెంబర్ 3న తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు.

బ్రేకప్ అవ్వడంతో వీరిద్దరి డేటింగ్ రిలేషన్ షిప్ కి బ్రేక్ పడింది. సహజీవనం చేస్తున్న టైంలో సుస్మితా సేన్, రొహ్మన్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని విదేశాల్లో విహరించారు. వెకేషన్స్ లో ఎంజాయ్ చేశారు. కానీ మనస్పర్థల వల్ల ఇద్దరూ విడిపోయారు. కుర్రవాళ్ళతో రిలేషన్ షిప్ బాలీవుడ్ లో కొత్తేమి కాదు.

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌తో కలిసి సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు మొదటి ఛైర్మన్ , కమిషనర్‌గా ఉన్న మోడీ, నటితో డేటింగ్ లో ఉన్నట్లు ట్వీట్ లో తెలిపారు. నా బెటర్ హాఫ్ తో కొత్త జీవితం ప్రారంభమవుతుందని తెలిపారు.

సుస్మితా సేన్‌తో కలిసి నా కొత్త జీవితం ప్రారంభించానని తెలిపారు లలిత్ మోడీ. ఆయన సుస్మితతోకలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. డేటింగ్ లో ఉన్నట్లు ట్వీట్ లో తెలిపారు. నా బెటర్ హాఫ్ తో కొత్త జీవితం ప్రారంభమవుతుందని తెలిపారు. సుస్మితా సేన్‌తో కలిసి నా కొత్త జీవితం ప్రారంభించానని తెలిపారు.

సుస్మితా సేన్‌తో కలిసి నా కొత్త జీవితం ప్రారంభించానని తెలిపారు. అయితే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మరో పోస్టులో క్లారిటీ ఇచ్చాడు లలిత్ మోడీ. అది కూడా త్వరలో జగరవచ్చని తెలిపాడు.

దీంతో సుస్మిత సేన్‌క సంబంధించి లలిత్ మోదీ చేసిన పోస్టుపై నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి ఇది నిజమా అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరు.. లేటు వయసులో ఈ ఘాటు ప్రేమ ఏంట్రా బాబు అంటూ…షాక్ అవుతున్నారు.

మరికొందరు డబ్బులు ఉంటే ఏమైనా సాధ్యం అవుతాయా అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు.. సుస్మిత ఎలా లైన్‌లో వచ్చేసిందని ఆశ్చర్యపోతున్నారు.

1994లో సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ గా విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సుస్మిత హాట్ స్టార్ లో వెబ్ సిరీస్ లు చేస్తోంది.

సుస్మితా సేన్ (Sushmita Sen) 1994లో విశ్వ సుందరి ( Miss Universe) పోటీలో విజేతగా ఎన్నుకొనబడి ప్రసిద్ధికెక్కింది. ఈమె కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. ఈమె 1975 నవంబరు 19న హైదరాబాదులో జన్మించింది. ఈమె మాతృభాష బెంగాలీ. తండ్రి షుబీర్ సేన్ భారత వాయు సేనలో వింగ్ కమాండర్‌గా పనిచేశాడు. తల్లి శుభ్రా సేన్ ఒక ఫ్యాషన్, నగలు డిజైనర్.

హైదరాబాదులో జన్మించిన సుష్మిత విద్యాభ్యాసం ఢిల్లీలో సాగింది. 1994లో 18వ యేట భారత సుందరి పోటీలలో సుష్మిత మొదటి స్థానం గెలుచుకొంది. సుస్మిత సేన్ ప్రస్తుతం ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు.