సుశాంత్ ఆత్మహత్య విషయంలో డ్రగ్స్ మూలాలు బయటపడడంతో కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అతడి ప్రియురాలు రియా తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో రియా కీలక విషయాలు బయటపెట్టినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ గురించి రియా చాట్ చేసేందుకు తన తల్లి సంధ్య చక్రవర్తి మొబైల్ ఫోన్ ను ఉపయోగించినట్టు ఎన్.సీ.బీ విచారణలో బయటపడినట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. తల్లి ఫోన్ ద్వారానే రియా […]
బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మృతి వెనుక డ్రగ్స్ ములాలు బయటపడడంతో తీగలాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా ఈ కేసులో అరెస్ట్ అయ్యింది. మరో నలుగురు కూడా జైలు పాలయ్యారు. తాజాగా ఈ కేసులో మరో కీలక సమాచారం వెలుగుచూసింది. డ్రగ్స్ కేసులో రియాను హనీ ట్రాప్ గా ఉపయోగించారని.. దీనివెనుక పెద్ద కుట్ర ఉందని బాలీవుడ్ నటి అంకిత లోఖండేల సన్నిహితురాలైన బాలీవుడ్ నటి […]
సుశాంత్ రాజ్పుత్ డెత్ మిస్టరీ కేసు గత కొన్నిరోజులుగా రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో ఆమెనే ప్రధాన నిందితురాలంటూ ఓ వర్గం మీడియాతో పాటు సోషల్ మీడియా కోడై కూస్తోంది. డ్రగ్స్ కి సుశాంత్ మృతికి దగ్గరి సంబంధం వుండటం.. అందులో రియా పాత్ర వుందని తెలిపే సాక్ష్యాధారాలు బయటపడటంతో రియాని ఎన్.సీ.బీ అధికారులు విచారణ సాగడం ఆ తరువాత అరెస్ట్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో రియా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. […]
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రియా పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసే ఈడీ ఆమెను విచారించింది. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా ఈ కేసుని విచారించింది. అయితే సుశాంత్ కేసులో అనూహ్యంగా డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా.. […]
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు బాలీవుడ్‌తో సహా సౌత్ ఇండియన్ సినీ వర్గాలను సైతం వణికిస్తున్నాయి. సుశాంత్ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సీబీఐతో పాటు ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ రాకెట్‌లో ఊహించని విధంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ […]
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతడి ప్రియురాలు రియా చక్రవర్తిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ సూసైడ్ మిస్టరీలో డ్రగ్స్ కోణం రావడంతో…రియాను విచారణ జరిపిన ఎన్ సీబీ అధికారులు…డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 8వ తేదీన రియాను అరెస్ట్ చేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలన్న రియా పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు ఆమెకు 14 రోజుల కస్టడీ విధించింది. ముంబైలోని బైకులా జైలులో ఉన్న రియా…సెప్టెంబర్ […]
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తిని ఎన్.సి.బి బృందాలు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రియాను విచారించిన నార్కోటిక్స్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే గాక బెయిల్ రాకుండా నిర్భంధించారు. డ్రగ్స్ లో రియా ప్రమేయం.. అమ్మకాలు కొనుగోళ్లు పెడ్లర్లతో సంబంధాలు అన్నిటిపైనా ఆరాలు తీసి కేసులు బనాయించారు. ఇందులో సుశాంత్ పై కుట్ర కోణం కేసు కూడా ఉందని తెలుస్తోంది. ఎన్.సి.బి ఉచ్చులోంచి బయటపడడం అన్నది అసంభవం […]
సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తి మెడకు ఉచ్చు బిగిసిన సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంకంతా కదులుతోంది. డ్రగ్ సిండికేట్ గూటం కదిలిపోతోంది. సీబీఐ-నార్కోటిక్స్ బృందాలు ఆచి తూచి అడుగులు వేస్తూ పిన్ టు పిన్ ప్రతిదీ జల్లెడ పడుతున్నాయి. బాలీవుడ్ డ్రగ్స్ తో మిలాఖత్ అయిన తీరు తెన్నుల్ని తీగ పట్టుకుని కుదిపేస్తున్నారు అధికారులు. ఇందులో రియా చెప్పినట్టు 26 మంది సినీపెద్దలే కాదు ఏకంగా బాలీవుడ్ లో డ్రగ్స్ తో లింకప్ […]
నార్కోటిక్స్ పోలీసులు ఇవాళ ముంబైలో రియాని అరెస్టు చేశారు. అదే విధంగా ఆమెకు ప్రత్యేక నార్కోటిక్స్ బృందం ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా టెస్ట్ తోపాటు మరికొన్ని టెస్టులు చేయనున్నారని తెలుస్తోంది. ఇక విచారణలో రియా 25 మంది బాలీవుడ్ బిగ్ షాట్స్ పేర్లు చెప్పడం సంచలనమైంది. తాజా సమాచారం ప్రకారం.. ఆ 25 మంది బాలీవుడ్ ప్రముఖులకు కూడా నార్కోటిక్స్ పోలీసులు నోటీసులు పంపనున్నారని సమాచారం. ఇక ముందుముందు చాలా మంది బయటకు వచ్చే అవకాశం […]
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతర పరిణామాలు సంచలనంగా మారాయి. ఈ కేసులో సీబీఐ సహా నార్కోటిక్స్ .. ఈడీ దర్యాప్తుతో రకరకాల సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇందులో వరుసగా అరెస్టుల ఫర్వం ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రమాదకర మాదక ద్రవ్యాల క్రయవిక్రయాల్లో నేరుగా సంబంధాలు ఉన్న వారందరినీ నార్కోటిక్స్ బృందాలు అరెస్టులు చేస్తూ సంచలనానికి కారణమవుతున్నాయి. ఈ కేసులో తాజాగా రియా చక్రవర్తి అరెస్టవ్వడం సెన్సేషన్ అయ్యింది. ఇక ఈ […]
నేనే పోవాల్సి వస్తే ఒంటిరిగా మాత్రం పోను తోడుగా వందమందికి తీసుకెళ్తా అన్నాడట వెనకటి ఒకడు.. బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో ఇరుక్కున్న రియా చక్రవర్తి వ్యవహారం కూడా అలాగే వుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రియాకు డ్రగ్స్ డీలర్ లతోనూ సంబంధాలు వున్నట్టు బయటపడటంతో ఈ కేసుని మాదక ద్రవ్యాల కోణంలోనూ విచారిస్తున్నారు. ఇప్పటికే రియా సోదరుడిని అదుపులోకి తీసుకున్న ఎన్.సీబీ తాజాగా రియాని కూడా […]
సుశాంత్ హత్య కేసును సీబీఐ వారు ఎంక్వౌరీ చేస్తున్న నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ఉందని అది కూడా రియాతో కలిసి ఆయన డ్రగ్స్ తీసుకునేవాడు అంటూ ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల వారు ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. ఎంక్వౌరీలో కూడా అదే విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి మరింత ట్రబుల్స్ లో పడుతుంది. ఇప్పటికే ఈమె డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో అందరూ అనుమానిస్తున్నట్టే రియా చుట్టే ఉచ్చు బిగుసుకుంటుంది. డ్రగ్స్ వ్యవహారమే సుశాంత్ మృతికి కారణంగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు రియాకు తాజాగా ఆదివారం సమన్లు జారీ చేశారు. ముంబైలోని ఆమె ఇంటికి చేరుకొని విచారణ జరిపారు. అనంతరం ఎన్.సీ.బీ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు..ముంబై పోలీసుల రక్షణ నడుమ రియా బయలు దేరారు. ఏ క్షణమైనా రియా […]
బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటోన్న సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి అమె సోదరుడు తల్లిదండ్రులను సీబీఐ అధికారులు విచారణ జరిపారు. ఇక సుశాంత్ రియాల మధ్య బ్రేకప్ జరగడానికి బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కారణమని ప్రచారం […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చర్చ సాగుతోంది. ఓవైపు కరోనాకు సంబంధించిన అప్డేట్స్ ఎడతెగని రీతిలో సాగుతున్నట్లే.. సుశాంత్ అంశంపై కొత్త కొత్త విషయాలు డైలీ బేసిస్ లో బయటకు వస్తున్నాయి. సుశాంత్ ఎపిసోడ్ లో రియా కేంద్రంగా చాలానే చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ […]
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ గత మూడు రోజులుగా రియా చక్రవర్తిని విచారిస్తోంది. అయితే ఈ కేసులో నిజానిజాలు తెలియనప్పటికీ రియా చక్రవర్తి దోషి అన్నట్లు నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. దీంతో అందరి దృష్టిలో ఆమె వల్లనే సుశాంత్ మరణించాడు అని అందరూ నమ్మే పరిస్థితి […]
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈకేసులో రియా చక్రవర్తి పేరు ప్రముఖంగా హైలైట్ అవుతోంది. తాను అమాయకురాలిని అని నిరూపించుకునేందుకు రియా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకోసం మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతోంది. తాను చేసిన ఏకైక తప్పు సుశాంత్ ను ప్రేమించడం అంటూ నిర్ఘాంతపోయే ప్రకటన చేసింది. సుశాంత్ కు క్లాస్ట్రోఫోబియా ఉందని దాని కోసం మందులు తీసుకుంటున్నాడని.. సుశాంత్ కుటుంబం స్నేహితులు తొందరపడ్డారని ఆరోపించింది రియా. 2015లో […]
సుశాంత్ మృతి కేసులో సీబీఐ వారి దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. ఇలాంటి సమయంలో రియా వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. గత నెలన్నర రోజులుగా కనీసం మీడియా ముందుకు రాని రియా ఇప్పుడు మాత్రం మీడియాకు పిలిచి ఇంటర్వ్యూలు ఇవ్వడంపై పలువురు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె తనపై వస్తున్న వార్తలు మరియు ఆరోపణలను కొట్టి పారేయడంతో పాటు తనపై జనాల్లో పాజిటివ్ దృష్టి కలిగేలా ప్రయత్నాలు చేస్తోంది అంటూ సుశాంత్ […]
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి చుట్టూ రోజుకో కొత్త సంగతి బయటికి వస్తోంది. సుశాంత్ మరణించి రెండు నెలలు పైనే అవుతున్నా అతని మృతి వెనక ఉన్న టాప్ సీక్రెట్ ఏమిటో బయటపడడం లేదు. మిస్టరీ ఏమిటో వీడటం లేదు. సుశాంత్ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ బ్యాంక్ అకౌంట్ లో ఆర్థిక లావీదేవీలకు సంబంధించిన కీలక సమాచారం బయటపడింది. ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ […]
సుశాంత్ సింగ్ కేసు విషయమై ఓవైపు కోర్టులో విచారణ సాగుతుండగానే మరోవైపు రియా చక్రవర్తి మీడియా ఇంటర్వ్యూలు సంచలనంగా మారాయి. కోర్టు విచారణలో ఉండగా ఇలా చేయడం సబబేనా? దీని ఉద్ధేశమేమిటి? అంటూ ప్రస్తుతం నెటిజనులు ప్రశ్నలు సంధిస్తున్నారు. రియా చక్రవర్తి ఇంటర్వ్యూ నిందితులు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నమేనంటూ తాజాగా ఎన్.సి.బి (నార్కోటిక్స్ అధికారులు) పేర్కొంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తి కోర్టుకెళ్లే ఒక రోజు ముందు కొన్ని ప్రత్యేక మీడియా ఇంటర్వ్యూలలో […]