క్యాస్టింగ్ కౌచ్ విషయంలోనూ పాయల్ చేసిన కామెంట్లు, ఆరోపణలు మామూలు సంచలనాలు కావు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఆమె ఎప్పుడూ బాలీవుడ్ మీద అసంతృప్తితోనే ఉంటుంది. ఆమెకు వీలు చిక్కునప్పుడల్లా బాలీవుడ్ మీద ఏదో రకంగా కౌంటర్లు వేస్తూనే వస్తుంటుంది. తాజాగా మరోసారి స్పందించింది. బాలయ్య ఈ వయసులోనూ ...
Read More »Tag Archives: ఎన్టీఆర్
Feed Subscriptionమహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లకే ఎక్కువ నష్టం !
సినీ పరిశ్రమలో ఏమి జరుగుతుంది ? పరిశ్రమ మొత్తానికే నష్టం జరుగుతోంటే, ఎందుకు చాలామంది స్టార్ హీరోలు, మరియు సినీ ప్రముఖులు ముందుకు రావడం లేదు ? ‘మా’ ఎన్నికల్లో లెక్కకు మించి నటీనటులు ముందుకు వస్తారు. ఎవరికీ వారు సీక్రెట్ గా తమ సపోర్ట్ ను పోటీదారులకు తెలియజేస్తారు. మరి ‘మా’ అనే సంస్థ ...
Read More »రేర్ పిక్: ఎన్టీఆర్ తో .. మెగాస్టార్ ఫ్యామిలీ..
తెలుగు సినిమా చరిత్ర 1960 నుంచి ఊపందుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాలు వచ్చినా.. ఆ తరం నుంచి ఉన్న నటీనటులే మూడు నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలేశారు. ఆ తరంలో దివంగత విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ హీరోగా నిలిచారు. ఎన్టీఆర్ తెలుగులోనే సినిమాలు చేసినా ఆయన ప్రభావం ఇటు సౌత్లో ...
Read More »క్రేజీగా బుల్లితెర షో కోసం తారక్ ప్యాకేజీ ఎంతంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఠఫ్ షెడ్యూళ్ల గురించి తెలిసిందే. ఓ వైపు వరుసగా బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. మరోవైపు బుల్లితెర రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరుడు? తోనూ అతడు అలరించనున్నారు. పెద్ద తెర బుల్లితెర రెండుచోట్లా తారక్ వేవ్స్ అన్ లిమిటెడ్ గా కొనసాగనున్నాయి. ...
Read More »మరోసారి ఇంకో హీరోతో ఎన్టీఆర్ స్ర్కీన్ షేర్?
ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ మరో యంగ్ స్టార్ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ తోనే కాకుండా అంతకు ముందు ...
Read More »ఎవరు మీలో కోటీశ్వరులు – కొరటాల మూవీ… ఓ చిన్న క్లారిటీ
ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. జక్కన్న కోసం దాదాపుగా మూడు సంవత్సరాల సమయంను కేటాయించిన ఎన్టీఆర్ తదుపరి సినిమా ను ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. గత ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ తదుపరి సినిమా గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది ...
Read More »తాతను తలచుకొని భావోద్వేగానికి గురైన ఎన్టీఆర్.. ట్వీట్ వైరల్!
ఇండస్ట్రీలో అప్పుడప్పుడు స్టార్ హీరోలు పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు అభిమానులను కూడా కదిలిస్తాయి. అంటే ఒక్కోసారి మన అభిమాన నటులు పెట్టే పోస్టులు అంత హార్ట్ టచింగ్ గా.. ఎమోషనల్ గా మనకు కనెక్ట్ అవుతాయి. ప్రస్తుతం ఓ స్టార్ హీరో ట్విట్టర్ లో పెట్టిన ట్వీట్ కూడా టాలీవుడ్ ప్రేక్షకులను ...
Read More »రికార్డులు తిరగరాసిన ఎన్టీఆర్ భీం టీజర్
సరైన కథ పడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందుకోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జూనియర్ కి రాజమౌళి జత కావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటాయి. వారి ఆశలను ఏ మాాత్రం డిసప్పాయింట్ చేయం అన్నట్టుగా విడుదలైంది ‘ఆర్ఆర్ఆర్’ టీజర్. ఈ భారీ పీరియాడిక్ చిత్రంలో కొమరం భీం గా ...
Read More »జెమినీ షో: ఎన్టీఆర్ పారితోషికం తెలిస్తే నోరెళ్లబెడతారు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వెండి తెరపై నవరసాలూ పలికిస్తూ చెలరేగిపోయే జూనియర్.. బుల్లితెర మీద కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. స్టార్ మా ప్రసారం చేస్తున్న ‘బిగ్ బాస్’ షో ఆరంభ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన తారక్.. చివరి వరకు ప్రేక్షకుల అటెన్షన్ ఆ షోపైనే ...
Read More »సైకిల్ సింబల్ తో రజనీ ఎంట్రీ.. ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నాడా?
రజనీకాంత్ కొత్త పార్టీ పేరు ఏమిటి? పార్టీ జెండా ఎలా ఉంటుంది? ఎజెండాను తలైవా ఎలా సెట్చేశారు? ఇంతకీ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక పార్టీ అంటున్నారు నిజమేనా? ప్రస్తుతం తమిళనాడులో ఈ రకమైన చర్చలు మొదలయ్యాయి. డిసెంబర్ 31న పార్టీ పెట్టబోతున్నానని రజనీ ప్రకటించడంతో అభిమానుల్లో కొత్త జోష్ మొదలైంది. నిజానికి ఆరోగ్యం ...
Read More »బిబి స్టేజీపై మళ్లీ కనిపించేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నాడా?
తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ తర్వాత రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు. మూడు మరియు నాల్గవ సీజన్ లకు నాగార్జున హోస్టింగ్ చేశాడు. మూడవ సీజన్ ఫినాలే ఎపిసోడ్ కు చిరంజీవిని నాగార్జున గెస్ట్ గా వచ్చాడు. ఈ సీజన్ ...
Read More »బన్ని ఎన్టీఆర్ లా దాచలేక దొరికిపోయిన కింగ్ ఖాన్!
ఆన్ లొకేషన్ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు స్టార్లు తమ లుక్ ని రివీల్ చేసేందుకు ఎందుకని ఆసక్తి కనబరచరు? ఇంతకుముందు ఆర్.ఆర్.ఆర్ నుంచి తమ లుక్ బయటికి తెలియకుండా దాచేసేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలానే తంటాలు పడేవారు. పబ్లిక్ లోకి వెళ్లాలన్నా.. విమానాశ్రయాల నుంచి ...
Read More »ఎన్టీఆర్ తో కేజీఎఫ్ డైరెక్టర్ కథ ఇదేనా?
కేజీఎఫ్ తో ఒక్కసారిగా జాతీయ స్థాయి స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ అతి త్వరలో కేజీఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా మరింత హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో అంతకు మించి అన్న రీతిలో ఉంటుంది అంటూ కన్నడ సినిమా పరిశ్రమ వర్గాల వారు అంటున్నారు. ...
Read More »ఎయిర్ పోర్ట్ లో కూల్ గా బాద్ షా
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టిల్ ఫోటోగ్రాఫర్లు మాటు వేసి మరీ పట్టేస్తున్నారు సెలబ్రిటీల్ని. షూటింగుల కోసం విమానాశ్రయాల్లో సంచరించే టాప్ హీరోలు .. హీరోయిన్ల ఎయిర్ పోర్ట్ లుక్ ని క్యాచ్ చేసేందుకు కొన్ని జాతీయ మీడియాల కెమెరాలు నిరంతరం కాపు కాసుకుని మరీ వెయిట్ చేస్తుంటాయి. అలా ఇటీవల సెలబ్రిటీల ఎయిర్ పోర్ట్ లుక్ ...
Read More »ఎన్టీఆర్ కి జోడీగా మహేష్ హీరోయిన్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ(చినబాబు) – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తారక్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ఈ సినిమాని ప్రారంభిస్తారని ...
Read More »ఎన్టీఆర్ పైనే రాజకీయాలా..? ఖబడ్ధార్ అంటూ వార్నింగ్!
అన్నగారు ఎన్టీఆర్ అంటే చెవి కోసుకుంటారు వైవియస్ చౌదరి. మీడియా సమావేశాల్లో అన్నగారి పేరు తలవనిదే ఆయన ఉపన్యాసం అస్సలు సాగదు. అంతగా తారకరాముడిని ఆరాధిస్తారు వైవియస్. ఎన్టీఆర్ కుటుంబ హీరోలంటే ఎంతో లాయల్ గా ఉండే వైవియస్ హరికృష్ణ- బాలకృష్ణలతోనూ సినిమాలు చేశారు. అలాగే ఆయన మెగా హీరోలతోనూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఆ ...
Read More »ఎన్టీఆర్ 20 ఏళ్ల సినీ కెరీర్ పై ఫ్యాన్స్ స్పెషల్ పోస్టర్
నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ తన 20 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా నిలిచాడు. నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల అందరి అభిమానంను చురగొన్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో కొమురం భీమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా ...
Read More »ఆర్ఆర్ఆర్ ‘భీం’ టీజర్ పై సీతక్క సర్ ప్రైజ్ ట్వీట్
ఆదిలాబాద్ అడవి బిడ్డ గోండుల గండ్రబెబ్బులి స్వాతంత్ర్య సమరయోధుడు అయిన కొమురం భీం వీరత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజంలో భీం చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక భావితరాలకు కూడా కొమురం భీం చరిత్ర తెలిసేలా దర్శక ధీరుడు రాజమౌళి నడుం బిగించారు. తాజాగా ఆయన తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ...
Read More »‘నర్తనశాల’లో సీనియర్ ఎన్టీఆర్… సినిమా పూర్తి చేసే ఆలోచనలో బాలయ్య…?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన అద్భుతమైన చిత్రాలలో ‘నర్తనశాల’ ఒకటి. ఈ చిత్రాన్ని నటసింహ నందమూరి బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడని సంకల్పించారు. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబు లతో 2004లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న ...
Read More »ఎన్టీఆర్ ఇంట్రో వీడియో ‘రామరాజు ఫర్ భీమ్’…!!
‘ఆర్.ఆర్.ఆర్’ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విప్లవవీరుడు ‘కొమరం భీమ్’ గా ఇండియన్ బాక్సాఫీస్ కు తన సత్తా చూపించబోతున్నాడనే దానికి సాక్ష్యంగా తాజాగా స్పెషల్ టీజర్ ని విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పినట్లుగానే ‘భీమ్ ఫర్ రామరాజు’ కి రిటర్న్ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets