ఇండియాలో ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రాచూర్యం పొందిన స్పోర్ట్స్ లీడ్ ప్రో కబడ్డీ. ఇండియన్ నేషనల్ గేమ్స్ లో ఒకటైన ప్రో కబడ్డీని కూడా ఐపీఎల్ తరహాలో ఫ్రాంచైజ్ లు వేసి రాష్ట్రాల వారీగా టీంకి డివైడ్ చేశారు. ఈ లీగ్ లో అన్ని దేశాలకి చెందిన కబడ్డీ ఆటగాళ్ళు పాల్గొంటారు. అలాగే ఈ లీగ్ ...
Read More »Tag Archives: బాలయ్య
Feed Subscriptionసారధిలో మొదలెట్టిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా కరోనా కారణంగా మార్చిలో షూటింగ్ నిలిచి పోయిన విషయం తెల్సిందే. అప్పటి నుండి కరోనా టెన్షన్ కారణంగా షూటింగ్ విషయంలో ముందడుగు వేయలేక పోయారు. చాలా మంది హీరోలు షూటింగ్ లకు జాయిన్ అయినా కూడా బాలయ్య మాత్రం కాస్త ఆలస్యంగానే షూటింగ్ లో జాయిన్ ...
Read More »బాలయ్య ‘బలరామయ్య బరిలోకి దిగితే’
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. కరోనా కారణంగా నిలిచి పోయిన ఆ సినిమా షూటింగ్ ను త్వరలోనే పునః ప్రారంభించే అవకాశం ఉంది. సమ్మర్ చివరి వరకు సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసమయంలోనే బాలకృష్ణ తదుపరి సినిమా గురించి జోరుగా ...
Read More »బాబాయ్ బాలయ్య కోసం అబ్బాయి రెడీ
నందమూరి ఫ్యామిలీలో మరో కాంబోకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ప్రతిసారి తన సినిమాలో ఎవరినో ఒకరిని ఎంట్రీ చేసి ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తారు. గతంలో పాత హీరో జగపతిబాబును విలన్ ను చేసి ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ ను చేశారు. ఇప్పుడు తాజాగా బోయపాటి స్టార్ హీరో బాలయ్యతో సినిమా ...
Read More »స్టార్ రైటర్ కథకు ఓకే చెప్పిన బాలయ్య
టాలీవుడ్ కు చెందిన పలువురు రచయితలు దర్శకత్వం వైపు అడుగులు వేస్తుంటే స్టార్ రైటర్ గా పేరు దక్కించుకున్న కోన వెంకట్ మాత్రం నిర్మాతగా మారి వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇదే సమయంలో కథ తయారు చేసి దానికి సరైన న్యాయం చేస్తారనుకున్న దర్శకుల చేతిలో సినిమాను పెట్టి వెనుక ఉండి కోన సినిమాను ముందుకు ...
Read More »#BB3 మహమ్మారీ బాలయ్యనూ భయపెట్టిందా?
కరోనా ముందు .. కరోనా తర్వాత!! అన్న చందంగా మారింది సన్నివేశం. ముఖ్యంగా టాలీవుడ్ భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. ఇటు షూటింగులు చేస్తున్నా రిలీజ్ లకు ఆస్కారం కనిపించడం లేదు. థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో తేలని సన్నివేశం కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఏడాది పాటు ఏ సినిమా చేసినా దానికి సంబంధించిన బడ్జెట్ రికవరీ అన్నది ...
Read More »బాలయ్య ఇంత పెద్ద బాంబు పేల్చాడేంటి
కరోనా కు వ్యాక్సిన్ రాదని.. కేవలం జాగ్రత్తలు మాత్రమే నివారణ అంటూ నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆయన సెహరీ అనే సినిమా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా విషయమై కూడా వ్యాఖ్యలు చేశాడు. కరోనా వ్యాక్సిన్ వస్తుందని అంతా అంటున్నారు. కాని కరోనాకు ...
Read More »సినిమా నిడివి రెండు గంటలైతేనే మేలు బాలయ్య వ్యాఖ్యలు
సినిమా నిడివి అనేది 2 గంటలకు మించి ఉండకూడదని ప్రముఖహీరో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. హర్ష కనుమిల్లి సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ‘సెహారీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సినిమాను బాలకృష్ణ స్నేహితుడు – మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు అడ్వాయి ...
Read More »బాలయ్య చేతుల మీదుగా విడుదలైన ‘సెహరి’ ఫస్ట్ లుక్..!
హర్ష కనుమల్లి – సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సెహరి’. విర్గో పిక్చర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని దిల్ రాజు – అల్లు బాబీ – ఏషియన్ సినిమాస్ భరత్ నారంగ్ వంటి సినీ ...
Read More »మరో మూవీలో బాలయ్య లీడ్ రోల్!
నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా వరుసగా హీరోగానే సినిమాలు చేస్తున్నారు. కెరీర్ లో చాలా తక్కువ సార్లు మాత్రమే బాలకృష్ణ వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కొన్నాళ్ల క్రితం మంచు హీరో మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించారు. ఆ సినిమా ...
Read More »బాలయ్య సరసన అఖిల్ హీరోయిన్..!
నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఆ మధ్య వచ్చిన ఫస్ట్ రోర్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ...
Read More »బాలయ్య BB3 నుంచి ఆ హీరోయిన్ ని తప్పించారా..?
నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. నవంబర్ 16 నుంచి బాలయ్య సెట్స్ లో అడుగుపెడతారని తెలుస్తోంది. ...
Read More »బాలయ్య సెట్స్ లో అడుగుపెట్టేది అప్పుడే..!
నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో బిబి3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి ...
Read More »బాబాయ్ బాలయ్య సినిమాలో అబ్బాయ్…?
నటసింహ నందమూరి బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయింది. ...
Read More »బాలయ్య కోసం ఇద్దరు మలయాళి ముద్దుగుమ్మలే
బాలకృష్ణ.. బోయపాటి శీను కాంబోలో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల హీరోయిన్స్ విషయంలో ఎలాంటి ఎక్కువ జరగలేదు. కాని ఈసారి మాత్రం హీరోయిన్స్ విషయం ఓ పెద్ద టాపిక్ అయ్యింది. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా హీరోయిన్ వారు వీరు అంటూ పది మంది పేర్లు ప్రస్థావనకు వచ్చాయి. ఈ ...
Read More »పెళ్లి పై నమ్మకం లేకున్నా వీసా కోసం చేసుకున్న అంటున్న బాలయ్య హీరోయిన్
బాలకృష్ణ తో లెజెండ్ మరియు లయన్ చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే ఇంకా పలు తెలుగు తమిళ సినిమాల్లో నటించింది. ఈమద్య కాలంలో పూర్తిగా బాలీవుడ్ కు పరిమితం అయ్యింది. అక్కడ వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఈ అమ్మడి పెళ్లి విషయం కొన్నాళ్లుగా హాట్ టాపిక్ అయ్యింది. ఈమెకు ...
Read More »పైరసీని ఆపడానికి ఫ్యాన్స్ సైనికులు కావ్వాలన్న బాలయ్య
పైరసీని నిరోధించేందుకు అభిమనులే సైనికులు కావాలని పిలుపునిచ్చారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆయన స్వయంగా దర్శకత్వం వహించి నటించిన తొలి చిత్రం నర్తనశాల. సౌందర్య కథానాయికగా నటించారు. హాఫ్ మేకింగ్ మూవీ గా థియేట్రికల్ రిలీజ్ కి ఆస్కారం లేకపోవడంతో శ్రేయాస్ ఈటీలో రిలీజైంది. ప్రస్తుతం యాప్ లో డిజిటల్ ప్రీమియర్ ను కలిగి ఉంది. ...
Read More »‘నర్తనశాల’లో సీనియర్ ఎన్టీఆర్… సినిమా పూర్తి చేసే ఆలోచనలో బాలయ్య…?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన అద్భుతమైన చిత్రాలలో ‘నర్తనశాల’ ఒకటి. ఈ చిత్రాన్ని నటసింహ నందమూరి బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడని సంకల్పించారు. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబు లతో 2004లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న ...
Read More »బాలయ్య కోసం మల్లూ పిశాచిని దించుతున్నాడు
నటసింహా నందమూరి బాలకృష్ణ- బోయపాటి హ్యాట్రిక్ హిట్ కోసం సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఫిబ్రవరి నెలలో మొదటి షెడ్యూల్ ను ముగించిన తరువాత చిత్రీకరణను నిలిపివేశారు. ఇక ఈ మూవీలో నటించే కథానాయికల కోసం బోయపాటి నిరంతర సెర్చ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ...
Read More »మంచి మనసు చాటుకున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ మాట కఠువు అయినా మనసు చిన్న పిల్లల మనసు అని ఆయన మనసు బంగారం అంటూ అభిమానులు అంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటూనే ఉన్న బాలకృష్ణ తాజాగా మరోసారి తనలోని మానవత్వంను చాటుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన తెలుగు దేశం పార్టీ కార్యకర్త నరసింహప్ప యాక్సిడెంట్ లో మృతి ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets