Yash Raj Films, one of the largest film production companies in the country, is also in the process of doing something big like the Marvel Cine Universe. According to the information, Yash Raj Films Studios is in the process of ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionశ్రీవాస్ -ఎన్బీకే ప్రాజెక్ట్ ఎంతవరకొచ్చింది?
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సింహా – లెజెండ్ తర్వాత మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ జోడీ నుంచి వస్తోంది. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తయింది. లాక్ డౌన్ వల్ల ఆలస్యమైంది కానీ ఈపాటికే మొత్తం షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. ...
Read More »‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్లాన్ మారిందా..?
‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ”సర్కారు వారి పాట”. ఇందులో మహేష్ కి జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్ నటించనుంది. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ ...
Read More »హాలీవుడ్ రేంజ్ భారీ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేస్తున్నారట
హాలీవుడ్ లో రూపొందే భారీ యాక్షన్ సినిమాలు అయిన అవైంజర్స్ తో పాటు ఇంకా కొన్నింటికి ప్రపంచ వ్యాప్తంగా ఆధరణ ఉంటుంది. అందుకే అలాంటి ఒక భారీ యాక్షన్ మల్టీ స్టారర్ ను నిర్మించేందుకు 50 ఇయర్స్ ఇండస్ట్రీ యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు ప్లాన్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ...
Read More »‘మిషన్ ఫ్రంట్ లైన్’ కోసం బార్డర్ లో BSF జవాన్ గా విధులు నిర్వర్తించిన రానా..!
టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా రియల్ లైఫ్ అడ్వెంచర్ చేసాడు. BSF జవాన్ అవతారమెత్తి ఒక రోజంతా బార్డర్ లో విధులు నిర్వర్తించాడు. డిస్కవరీ ప్లస్ ఒరిజినల్ యొక్క ‘మిషన్ ఫ్రంట్ లైన్’ కార్యక్రమం కోసం రానా జవాన్ గా మారాడు. ‘మిషన్ ఫ్రంట్ లైన్ విత్ రానా దగ్గుబాటి’ పేరుతో వస్తున్న ఈ ...
Read More »ఫేడ్ ఆఫ్ దశలో దూసుకుపోతున్న సీనియర్ బ్యూటీ..!
‘శ్రీ’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా.. తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఒక వైపు సీనియర్ హీరోలతో నటిస్తూనే మరోవైపు కుర్ర హీరోల సరసన మెరుస్తోంది. నవతరం హీరోయిన్లకు పోటీనిస్తూ ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే గోపిచంద్ హీరోగా నటిస్తున్న ‘సీటీమార్’ సినిమా షూటింగ్ పూర్తి ...
Read More »స్టార్ హీరోయిన్ కు షాక్ ఇచ్చిన హ్యాకర్స్
తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఆమె తన అకౌంట్స్ ను యాక్సెస్ చేయలేక పోతున్నట్లుగా పేర్కొంది. గుర్తు తెలియని వారు తన అకౌంట్ ను హ్యాక్ చేసినట్లుగా అనుమానంగా ఉంది. ప్రస్తుతం నేను కూడా నా అకౌంట్ లను తెరవలేక ...
Read More »బిగ్ బాస్ కు వెళ్లి తప్పు చేశాను
బిగ్ బాస్ సీజన్ 4 ఆరంభంలో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నోయల్ ను అంతా అనుకున్నారు. ఆయన ఖచ్చితంగా ఫైనల్ 5 అనుకున్నారు. కాని అనారోగ్య కారణాల వల్ల అనూహ్యంగా నోయల్ బయటకు వెళ్లి పోయాడు. కనీసం కదలలేని పరిస్థితుల్లో ఆయన ఉండటం వల్ల తప్పనిపరిస్థితుల్లో బయటకు పంపిస్తున్నట్లుగా బిగ్ బాస్ ప్రకటించాడు. నోయల్ ...
Read More »గోవా కి పయనమైన మాస్ మహారాజ్..!
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “క్రాక్”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై బి. మధు నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు గుంటూరు పరిసర ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ...
Read More »ఆ `వ్యాంప్` తనని నాశనం చేసిందని వాపోయిన నటి
సంచలన దర్శకుడిగా తేజకు మంచి పేరున్న విషయం తెలిసిందే. అంతే స్థాయిలో వివాదాస్పద దర్శకుడిగా కూడా పేరుంది. తను రూపొందించే చిత్రాల్లో ఎవరు నటించినా వారిని కొట్టడం.. తనకు కావాల్సిన అవుట్ పుట్ రాబట్టుకునే క్రమంలో నటీనటులని కొట్టడం.. ఏకంగా హీరోలని సైతం కొట్టిన చరిత్ర తేజకు వుంది. ఇలాంటి తేజ ఓ స్టార్ హీరోయిన్ ...
Read More »వైన్ తాగి పంది మాంసం తిని తిట్లు తింది కానీ!
రౌడీ హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఏ విషయాన్నైనా తొణికిసలాడక బయటికి చెప్పేస్తూ ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో వుంటోంది. నిరంతరం జిమ్ వర్కవుట్ లను షేర్ చేస్తూ నెటిజనుల్ని ఆకర్షిస్తూ ఎంటర్ టైన్ చేస్తోంది. ఉపాసనతో కలిసి యువర్ లైఫ్ కోసం వర్కవుట్ లతో ...
Read More »యష్ బర్త్ డే నాడు ‘కేజీఎఫ్ 2’ సర్ ఫ్రైజ్ రానుందా..?
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘కేజీఎఫ్ 2’ ఒకటని చెప్పవచ్చు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ‘కేజీఎఫ్’ మొదటి చాప్టర్ భారీ విజయం సాధించడంతో దానికి కొనసాగింపుగా వస్తున్న చాప్టర్ ...
Read More »ప్రభాస్ – ప్రశాంత్ ‘సలార్’ పై కన్నడిగుల నెగిటివ్ కామెంట్స్..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ”సలార్” అనే పాన్ ఇండియా మూవీని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని నిర్మించనుంది. ‘సలార్’ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ప్రభాస్ మెషిన్ ...
Read More »మళ్లీ బాలీవుడ్ వెళుతున్న ఇస్మార్ట్ బ్యూటీ!
నిధి అగర్వాల్. పక్కా హైదరాబాదీ మార్వాడీ ఫ్యామిలీ గాళ్. అయితే పుట్టింది హైదరాబాద్ లో అయినా పెరిగింది మాత్రం బెంగళూరులో. ఐశ్వర్యారాయ్ ఇన్సిస్పిరేషన్తో సినిమాల్లోకి రావాలని బలంగా కోరుకుంది. ఆ కోరికతో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన `మున్నా మైఖేల్` చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన కలని నిజం చేసుకుంది. ఈ మూవీ ...
Read More »సమ్మర్ కు ఫిక్స్ అయిన సూపర్ స్టార్
కరోనా కారణంగా ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాదిలో విడుదల అవుతాయనుకున్న సినిమాలు అన్ని కూడా వచ్చే ఏడాదికి షిప్ట్ అయ్యాయి. తమిళనాట అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు అనడంలో సందేహం లేదు. ఆయన నటిస్తున్న ‘వాలిమై’ సినిమా కోసం ఆయన అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ...
Read More »దిల్ రాజుకు చేదోడు వాదోడుగా భార్య తేజస్విని
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కథల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కథల జడ్జిమెంట్ సూపర్ అంటూ అంతా అంటూ ఉంటారు. ఒక కథను ఆయన ఏదైనా హీరోకు అనుకుంటే అది నిజంగా ఆ హీరో కోసమే రాశారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి కథలు ప్రేక్షకులకు నచ్చుతాయి.. ఎలాంటి హీరోకు ...
Read More »క్రిష్ ఎందుకీ ఆలస్యం?
సినిమాకి టైటిలే సగం బలం. సక్సెస్ కి ప్రధాన ఆయుధంగా ఉపయోగపడుతుంది. అందుకే టైటిల్ ఎంపిక విషయంలో చాలా సమయం శ్రద్ధ తీసుకుంటారు. సెన్సిటివ్ సినిమాల దర్శకుడు క్రిష్ తన సినిమా టైటిల్ ఎంపిక విషయంలో అంతే ఆచితూచి అడుగులు వేస్తారన్న సంగతి తెలిసిందే. అలాగే తన టైటిల్లో తెలుగుదనానికి పెద్ద పీట వేస్తారాయన. కృష్ణ ...
Read More »మోనాల్ గురించి ఏదో పెద్ద విషయాన్ని బిగ్ బాస్ దాచేశాడు
బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. ఈ సీజన్ లో అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటీ అంటే మోనాల్ ను ఎందుకు బిగ్ బాస్ ఇన్నాళ్లుగా కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. మోనాల్ కంటే ఎంతో మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొన్నటికి మోన్న ఎలిమినేట్ అయిన లాస్య కూడా ఖచ్చితంగా ...
Read More »యుద్ధ సైనికుడు దుల్కర్ సరసన బుట్టబొమ్మ
`అల వైకుంఠపురములో` మూవీతో ఈ ఏడాది ప్రారంభంలోనే ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఇదే ఊత్సాహంతో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న `రాధేశ్యామ్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అంతా పారితోషికాలు తగ్గిస్తుంటే పూజా హెగ్డే మాత్రం అమాంతం పెంచేస్తోంది. 2.5 ఇస్తేనే సినిమా ...
Read More »ప్రభాస్.. ప్రశాంత్ ల ‘సలార్’ అర్థం ఇదే
బాహుబలి స్టార్ ప్రభాస్.. కేజీఎఫ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. కొన్ని రోజులుగా ప్రభాస్.. ప్రశాంత్ నీల్ ల కాంబోలో సినిమా రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని చాలా ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి కనుక పుకార్లే అయ్యి ఉంటాయి ...
Read More »