Templates by BIGtheme NET
Home >> Cinema News (page 77)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

హీరో కమ్ నిర్మాత కన్నుమూత..

టాలీవుడ్ లో ఒకప్పుడు అందరి నోట్లో నానిన నటుడు కమ్ నిర్మాత తాజాగా మరణించారు. ఒక వర్గం ప్రజలు ఎక్కువగా చూసే బిగ్రేడ్ సినిమాల్ని నిర్మిస్తూ.. అందులో హీరో పాత్రల్ని పోషిస్తూ.. గుర్తింపు పొందిన అరవై ఒక్క ఏళ్ల యాదా కృష్ణ ...

Read More »

2020 నెటిజనుల శోధనలో టాలీవుడ్ టాప్ హీరో

భారతదేశంలో అత్యధికంగా శోధించిన టాప్ -10 ప్రముఖులలో అల్లు అర్జున్ పదవ స్థానంలో నిలిచారు. ఆయన దరిదాపుల్లో వేరొక టాలీవుడ్ హీరో ఎవరూ లేకపోవడం విశేషం. ఈ ఏడాది జూన్ లో విషాదకర మరణంతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ గురించి గూగుల్ ...

Read More »

ఆ నటి ట్రాన్స్జెండర్..! అభిమానుల షాక్

హాలీవుడ్ నటి ఎలెన్పేజ్ ఓ ఆసక్తికర విషయంచెప్పి తన అభిమానులను ప్రేక్షకులను షాక్ కు గురిచేశారు. తాను మెదట అబ్బాయినని.. తర్వాత లింగమార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారానని ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. 1987 ఫిబ్రవరి 21న కెనడాలో పుట్టిన ఈ ...

Read More »

‘శీనయ్య’ ఏమైనట్లు..?

మాస్ డైరెక్టర్ గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివి వినాయక్. టాలీవుడ్ టాప్ హీరోలందరినీ డైరెక్ట్ చేసిన వినాయక్ హీరోగా ఆ మధ్య ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో ‘శీనయ్య’ ...

Read More »

పెళ్లి చేసుకుంటానని రెండేళ్లుగా రేప్.. డైరెక్టర్ పై టీవీ నటి ఆరోపణ

‘మీటూ’ వివాదం ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే.. బాలీవుడ్ లో ఇటీవల కాలంలో కోరిక తీర్చితేనే ఆఫర్లు ఇస్తామంటూ సినీ పరిశ్రమపై వర్ధమాన నటీమణులు దుమ్మెత్తిపోశారు. అలాంటి మోసానికి గురైన ఓ టెలివిజన్ నటి ఓ ప్రముఖుడి బండారాన్ని బయటపెట్టింది. ...

Read More »

రాశికి రంగమ్మత్త చీరకట్టు నచ్చలేదట

రంగస్థలం సినిమా లో రంగమ్మత్త పాత్ర ఎంతగా పాపులారిటీని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలోని ఆ పాత్రను అనసూయ చేసిన విషయం తెల్సిందే. అనసూయ ఆ పాత్ర చేసిన తర్వాత ఆమె కెరీర్ పూర్తిగా టర్న్ అయ్యింది. వరుసగా నటనకు ఆస్కారం ...

Read More »

సామ్ డిజిటల్ డెబ్యూ మరింత ఆలస్యం కానుందా..?

అగ్ర కథానాయిక అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కి కొనసాగింపుగా ఈ సీజన్ ని రూపొందించారు. ఇందులో ...

Read More »

ఆదిపురుష్ ఓ హాలీవుడ్ మూవీ

ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆదిపురుష్’ అనడంలో సందేహం లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు ఆకాశమే హద్దుగా పెరిగి పోతున్నాయి. ప్రభాస్ ...

Read More »

కోవిడ్ సిమ్టమ్స్ తో `పుష్ప` షూటింగ్ ఆగిపోయిందా?

అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప` షూటింగ్ ఆగిపోయిందా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ముత్యంశెట్టి మీడియా సమర్పణలో మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ...

Read More »

బిగ్ బాస్ టైమింగ్ మారుతుందా?

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జోన్ లోకి ఎంటరైంది. అయినా రేటింగ్ మాత్రం సోసోగానే నమోదవుతుండటంతో మేకర్స్ ఈ విషయంలో చాలా అసంతృప్తితో వున్నారట. కోవిడ్ టైమ్ లో ధైర్యం చేసి ప్రారంభించిన ఈ రియాలిటీ షో టీఆర్పీ రేటింగ్ క్రమ ...

Read More »

‘కొండ పొలం’ టైటిల్ తో రాబోతున్న మెగా హీరో..?

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ప్రస్తుతం మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తో క్రిష్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ...

Read More »

ఓటీటీలో ఆదిత్య 369 తరహా ప్రయోగాత్మక మూవీ

డిజిటల్ యుగంలో ప్రయోగాత్మక కంటెంట్ జోరు అంతకంతకు పెరుగుతోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే వెరైటీ కంటెంట్ ని అందించడం నవతరం దర్శకరచయితలకు సాధ్యమవుతోంది. హీరోలు రకరకాల ప్రయోగాలు చేసేందుకు డేర్ చేస్తున్నారు. ఇక టైమ్ ట్రావెల్ బేస్డ్ సైన్స్ ఫిక్షన్ ...

Read More »

పున్నూ దెబ్బకు కమిట్ మెంటలే

బిగ్ బాస్ ఫేం పునర్నవి భూపాలం క్రేజు గురించి చెప్పాల్సిన పనే లేదు. ఉయ్యాల జంపాల సినిమాలో క్యూట్ హీరోయిన్ అవికాగోర్ కి స్నేహితురాలిగా నటించి కుర్రకారు మనసు దోచిన పున్నూకి అప్పటి నుంచే భారీగా ఫ్యాన్ బేస్ పోగైంది. ఆ ...

Read More »

‘మోసగాళ్లు’ చిత్రం లో నవీన్ చంద్ర లుక్..!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ”మోసగాళ్లు”. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ – ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ...

Read More »

ఆర్య – పా.రంజిత్ కాంబోలో వస్తున్న ‘సర్పట్ట’ ఫస్ట్ లుక్..!

‘మద్రాస్’ ‘కబాలి’ ‘కాలా’ వంటి వైవిధ్యమైన చిత్రాల తరువాత పా. రంజిత్ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా “సర్పట్ట”. దీనికి ‘పరంబరై’ అనేది ఉపశీర్షిక. ఇందులో ఆర్య హీరోగా నటిస్తున్నాడు. స్లమ్ ఏరియా నుంచి వచ్చిన యువకుడు బాక్సర్ గా ఎలా సక్సెస్ ...

Read More »

శ్రుతిహాసన్ క్రాక్ ఫోజుతో రిమ్మ తెగులు

బుర్రకు క్రాక్ ఎక్కితే అంతేగా! హద్దు అన్నదే లేకుండా చెలరేగిపోతే కష్టమేగా.. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న శ్రుతిహాసన్ ఫోజులు చూస్తుంటే కుర్రకారుకు ఎన్నో సందేహాలు. అంతగా క్రాక్ ఎక్కిందా? పాత మాస్ (క్రాక్) టీమ్ తో కలిస్తే అంతేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు ...

Read More »

రష్యాలో కోబ్రా కి సడెన్ బ్రేక్

కోవిడ్ మహమ్మారీ విలయం షూటింగులకు బిగ్ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. అమెరికా.. రష్యా సహా యూరోప్ లో షూటింగులన్నిటికీ చెక్ పెట్టేసింది. విదేశాల నుంచి చిత్రబృందాలన్నీ ఇండియాకి తిరిగి వచ్చేశాయి. ఈ కోవలోనే చియాన్ విక్రమ్ కోబ్రా టీమ్ రష్యా ...

Read More »

రవితేజ ఖిలాడి లో యాక్షన్ కింగ్ ఎంట్రీ

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న ఖిలాడి సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఖిలాడి టైటిల్ తో ఇప్పటికే సినిమా వెయిట్ పెరిగింది. మాస్ కా బాస్ అంటూ పేరున్న రవితేజ అంతకు ...

Read More »

ప్రభాస్ – ప్రశాంత్ కాంబోలో ‘సలార్’

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘కేజీఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మరో భారీ పాన్ ...

Read More »

కరోనా వైరస్-2 ను వదిలిన వర్మ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘కరోనా వైరస్’ సినిమా ఈనెల 11న విడుదల కాబోతుంది. ఒక ఫ్యామిలీ కరోనాకు ముందు ఎంత సంతోషంగా ఉంది.. కరోనా సమయంలో ఎంత ప్యానిక్ అయ్యింది అనేది వర్మ చూపించాలనుకుంటున్నాడు. సింపుల్ కథ మరియు ...

Read More »