టాలీవుడ్ స్టార్ హీరోలందరూ రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయడంతో పాటు పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ ఫిజిక్ ని కాపాడుకుంటూ ఉంటారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జిమ్ చేస్తూ వచ్చాడు. అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫిజిక్ మీద కాస్త ఫోకస్ తగ్గించినట్లు కనిపించింది. సినిమాలను పక్కన పెట్టి పాలిటిక్స్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionసెల్ఫీ బావుంది కానీ.. నడుము చుట్టుకొలత తగ్గాలి
ఆరంభం కథానాయికగా పరిచయమైనా కాలక్రమంలో పోటీప్రపంచంలో వెనకబడింది శ్రద్ధా దాస్. ఛాన్సుల్లేక అప్పట్లోనే `ఆర్య2`లో వ్యాంప్ తరహా పాత్రలో నటించింది. అటుపై క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పని చేసింది కొన్నిటిలో. మల్టీస్టారర్లలో చిన్న పాత్రలైనా అంగీకరించింది. ఐటెం నంబర్లను అస్సలు విడిచిపెట్టలేదు. కారణం ఏదైనా శ్రద్ధా తన రేంజుకు తగ్గ అవకాశాలేవీ రాలేదన్న మీమాంశలోనే ఉండిపోయింది. ఇప్పటికీ ...
Read More »దీపికను క్షణమైనా విడిచి ఉండలేడా?
బాలీవుడ్ హాట్ కపుల్ దీపిక-రణవీర్ ఎవరికి వారు వేర్వేరు షూటింగుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిద్దాంత్ సరసన దీపిక నటిస్తోంది. రణ్ వీర్ వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఆ క్రమంలోనే దీపిక షూటింగ్ స్పాట్ కి వచ్చిన రణవీర్ తనతో కలిసి కొంత సమయం గడిపినప్పటి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా ...
Read More »కలర్ ఫుల్ గా కొణిదెల వారి వెడ్డింగ్ ఇన్విటేషన్
మెగా ప్రిన్సెస్ నిహారిక ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడ నున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న ఈ వివాహం రాజస్థాన్ -ఉదయ్ పూర్ లోని ఖరీదైన ఉదయ్ విలాస్ కోర్ట్ ప్యాలెస్ లో జరగనుంది. ఈ వేడుకకు చిరంజీవి- పవన్ కల్యాణ్ సహా మెగా హీరోలంతా ఎటెండ్ కానున్నారని సమాచారం. పెళ్లికి ఇంకో ఏడు ...
Read More »మిడ్ నైట్ పార్టీలో కెమెరాకి చిక్కిన ప్రేమజంట
బాలీవుడ్ లో ప్రేమ జంటల వ్యవహారం ఎప్పటికప్పుడు మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటుంది. అదే బాటలో లేటెస్టుగా ఓ ప్రేమజంట మిడ్ నైట్ పార్టీలో కెమెరా కంటికి చిక్కింది. ఇంతకీ ఎవరా జంట? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. కరణ్ జోహార్ నివాసంలో ఈ సండే మిడ్ నైట్ పార్టీ ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ ...
Read More »క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ‘మేకసూరి’ డైరెక్టర్..!
ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘జీ 5’ వేదికగా విడుదలైన క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ ఫిల్మ్ ”మేకసూరి”. పల్లెటూరి వాతావారణంలో ఫ్యాక్షన్ పగ ప్రతీకారాల నేపథ్యంతో రూపొందిన ఈ మూవీ రెండు భాగాలుగా వచ్చింది. రెండు పార్ట్స్ కూడా ఓటీటీ ఆడియన్స్ నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇక ‘మేకసూరి’ ని డైరెక్ట్ ...
Read More »మండే బ్లూస్ అంటూ బికినీతో కాకలు రేపింది
మాల్దీవుల విహారంలో సేద దీరుతున్న తారల సంఖ్య అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా అందాల సోఫీ చౌదరి బికినీ ట్రీట్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. ‘సోమవారం బ్లూస్’ అంటూ లేటెస్ట్ గా బికినీలతో వీరవిహారం చేసింది సోఫీ. టూపీస్ లో సోఫీ మిసమిసలు సలసలా కాగిపోయేలా చేస్తోంది మరి. లాక్ ...
Read More »అప్పుడు చీవాట్లు తిని ఇప్పుడు ఇడియట్స్ అంటుందా?
భారత్ రత్న సౌండింగ్ తో పురస్కారం అందుకుని ఆనక చీవాట్లు తిన్న ఓ నటి గురించి సర్వాత్రా చర్చ సాగుతోంది. ఇటీవల గత కొంతకాలంగా వివాదాలతో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిన పాయల్ ఘోష్ గురించే ఇదంతా. మొన్ననే ఈ అమ్మడు రాజకీయాల్లో ప్రవేశించి పార్టీ జెండా కప్పుకుంది. ఈలోగానే భారత్ రత్న డాక్టర్ ...
Read More »ఆ ఫ్లాప్ తో మళ్లీ ఆఫర్ వస్తుందనుకోలేదు
బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ల జాబితాలో కియారా అద్వానీ ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. తెలుగులో కూడా ఈమె రెండు సినిమాలు చేసిన విషయం తెల్సిందే. తెలుగులో ఈమె చేసిన రెండు సినిమాల్లో ఒకటి సూపర్ హిట్ అవ్వగా రెండవది ప్లాప్ గా నిలిచింది. అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ...
Read More »దిల్లీ నిర్భయ అత్యాచారంపై సిరీస్ కి అరుదైన అవార్డ్
అంతర్జాతీయ సినీయవనికపై ఎమ్మీ అవార్డ్స్ కి ఉన్న ప్రాధాన్యత గురించి తెలిసినదే. 2020 ఎమ్మీ అవార్డ్స్ ని నేడు ప్రకటించారు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్ తో మెరుపులు మెరిపించింది. షెఫాలి షా – రాజేష్ తైలాంగ్తో పాటు షో రచయిత దర్శకుడు రిచీ మెహతా – హెచ్ ...
Read More »ముఖానికి శస్త్ర చికిత్స తర్వాతే యాంకర్ లో ఇంతందం?
2016 లో 2004 స్లైస్-ఆఫ్-లైఫ్ టీవీ షో యే మేరీ లైఫ్ హై` లో పూజా పాత్రలో అదరగొట్టింది సామా శికందర్. ఆ తర్వాత కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. టీవీ హోస్ట్ గా నటిగా రాణిస్తోంది. అయితే గత ఆర్నెళ్ల క్రితం తనపై ఓ రూమర్ ప్రముఖంగా వినిపించింది. తన ముఖానికి శస్త్ర ...
Read More »లో బడ్జెట్ సినిమాలకు ఓటీటీ మంచి అవకాశం
మొన్నటి వరకు సినిమా తీయడం పెద్ద కష్టం ఏమీ కాదు. కాని దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడం చాలా పెద్ద కష్టంగా ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఉన్న నేపథ్యంలో ఓటీటీలు వచ్చాయి. కంటెంట్ బాగుంటే టేబుల్ ప్రాఫిట్ ఇచ్చి మరీ సినిమాను కొనుగోలు చేసేందుకు ఓటీటీలు ...
Read More »ఆదిపురుష్ అయ్యే వరకు నాగ్ మూవీ ఆగదు
ప్రభాస్ రాధేశ్యామ్ పూర్తి అవ్వడమే ఆలస్యం ఆదిపురుష్ మూవీలో నటించబోతున్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ్ వార్తలు వస్తున్నాయి. ఆదిపురుష్ కంటే ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్ మూవీ పరిస్థితి ఏంటీ అంటూ ప్రభాస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆదిపురుష్ కంటే ముందు ప్రకటించి.. హీరోయిన్ గా దీపిక పదుకునేను అనౌన్స్ చేసి.. అమితాబచ్చన్ ను కీలక పాత్రలో నటింపజేస్తున్నట్లుగా ...
Read More »ఆయనకు `ఇబ్బందికరమైన` పడకగది అలవాటు ఉంది!- పీసీ
ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు కం సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు రెండో మ్యారేజ్ యానివర్సరీని జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో గత ఏడాది మొదటి యానివర్శరీ సందర్భంగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో తన బెడ్ రూమ్ సీక్రెట్ ని బయటపెట్టింది. నిక్ ‘సూపర్ స్వీట్’ కానీ అతనికి ...
Read More »ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని ప్రభాస్ ఓకే చేయడానికి కారణం అదేనా..?
‘కేజీఎఫ్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్రకటించబోతున్నారని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ గురించే అని ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ ...
Read More »ఒక్క సినిమాలోనే ఇద్దరు టాప్ హీరోయిన్స్
టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ హీరోయిన్ టైం నడుస్తుంది అంటే ఠక్కున వినిపించే పేర్లలో పూజా హెగ్డే.. రష్మిక మందన్న మరియు కీర్తి సురేష్. ఈ ముగ్గురు ప్రస్తుతం టాలీవుడ్ లో ఊపు ఊపుతున్నారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా పూజా హెగ్డే మరియు రష్మిక మందన్నల జోరు మామూలుగా లేదు. వీరిద్దరు వరుసగా సినిమాలు ...
Read More »కుమారి ఇంకా 21 లోనే ఉన్నట్లుంది
కన్నడ మూవీ అధ్యక్ష తో 2014లో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ తెలుగులో 2015లో కుమారి 21ఎఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మడి అందాల ఆరబోత కంటిన్యూ అవుతూనే ఉంది. ఆమద్య కాస్త బరువు పెరిగినట్లుగా అనిపించినా కూడా మళ్లీ బరువు తగ్గి అందాల ...
Read More »ఆ సోడా సెంటర్ తెలుగు అమ్మాయిదేనా?
పలాస 1978 సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ ను ప్రకటించారు. ఈ సినిమాను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే సుధీర్ బాబు లుక్ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఖచ్చితంగా సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ...
Read More »పొట్టి నిక్కరులో జిల్ జిల్లనిపించిన మలైకా
పబ్లిక్ లోకి వెళితే డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి? తెలిసింది తక్కువమందికే. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ తో క్లీన్ బౌల్డ్ చేయడమెలాగో తెలిసిన అతికొద్ది మంది అతివల్లో మలైకా అరోరా పేరు టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇదిగో ఇప్పుడిలా బోయ్స్ ని పబ్లిక్ లోనే క్లీన్ బౌల్డ్ చేసి హాట్ టాపిక్ గా ...
Read More »‘వకీల్ సాబ్’ కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సి వస్తుందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. పవన్ ...
Read More »