టాలీవుడ్ లో స్టార్ హీరోయన్ గా వెలుగు వెలిగి ఒక్కసారిగా డల్ అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గత ఏడాది ఈమె కెరీర్ పరంగా చాలా ఎత్తు పల్లాలను చవి చూడాల్సి వచ్చింది. అవకాశాలు రావడమే గగనం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈమెకు మూడు వరుస సినిమాలు వచ్చాయి. రెండు తెలుగులో ఒకటి హిందీలో ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionమరో అరుదైన గౌరవంను దక్కించుకున్న రహమాన్
ఆస్కార్ అవార్డు గ్రహీత… ఇండియాస్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా పేరున్న ఏఆర్ రహమాన్ కు మరో అరుదైన గౌరవం దక్కడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్(బాఫ్టా) వారు రహమాన్ కు అరుదైన హోదాను కట్టబెట్టారు. వారు బ్రేక్ థ్రూ ఇనిషియేటివ్ ...
Read More »పెళ్లి చేసుకొని కాపురం చేస్తూ.. మరో నటుడితో లవ్వాట! షాకిస్తున్న నటి తీరు
ఊహకు అందని దారుణాల్ని చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మానవ సంబంధాల మీద అనుమానం వచ్చే ఉదంతాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి సంచలనంగా మారింది. ఒక బుల్లితెర నటి తనకు పెళ్లైన విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పటం ఒక ఎత్తు అయితే.. భర్తతో ఉంటూనే మరో నటుడితో ప్రేమాయణం జరుపుతున్న వైనంపై ...
Read More »సంపూ.. భారీ ఫైట్లు – వినూత్న డ్యాన్సులు అస్సలు తగ్గట్లేదు..!
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తెలుగు సినిమాల్లో ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. సెటైరిక్గా కూడా సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించవచ్చని నిరూపించారు. కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను ఫిదా చేశారు. విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ కావల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఆయన నటించిన ‘హృదయకాలేయం’ ‘కొబ్బరిమట్ట’ వంటి చిత్రాలు మంచి వసూళ్లనే రాబట్టాయి. ఈ చిత్రాల ...
Read More »బికినీ షోలు చేస్తున్నా అమ్మడికి ఆఫర్స్ మాత్రం రావడం లేదే..!
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైలీ ఏదొక ఫోటోనో వీడియోనో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కుర్రకారుకి వేడి పుట్టించే దుస్తుల్లో మెరుపులు మెరిపించే దిశా.. ఈ మధ్య బికినీ షో తో అదరగొడుతోంది. రోజుకో బికినీ వేసుకొని ఫ్యాన్స్ ...
Read More »వామ్మో తాప్సీ.. తొమ్మిదిలోనే లవ్వాయణం
తాప్సీ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరిది. మంచు వారబ్బాయి మనోజ్ నటించిన `ఝమ్మందినాదం` సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లో స్టార్స్ పక్కన నటించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాలీవుడ్ కు మకాం మార్చేసి ఊహించని స్థాయిలో అక్కడ బిజీ అయిపోయింది. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ ...
Read More »సంజయ్ దత్ కి బిగ్ రిలీఫ్ సతీమణితోనే
బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ జీవితంలో ఉత్థానపతనాల గురించి తెలిసిందే. డ్రగ్స్ వెపన్స్ అంటూ కేసులతో అతడి జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ డేస్ జైల్లోనే కరిగిపోయాయి. సరిగ్గా ఆయన జైల్లో ఉన్నప్పుడు తనకు అండగా నిలిచారు మాన్యత. కష్టంలో అతడి వెంటే నిలిచిన ప్రేమికురాలిగా మాన్యత గురించి బోలెడంత ప్రచారమైంది. ఇక దత్ జైలు ...
Read More »టెలివిజన్ స్క్రీన్ పై ఓటీటీ ప్లాప్ మూవీ
నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఇందులో అదితి రావ్ హైదరి – నివేదా థామస్ లు హీరోయిన్స్ గా ...
Read More »లంకేయులు వర్సెస్ తమిళుల రచ్చ నేపథ్యంలో సూర్య సాహసం?
హీరో సూర్య ప్రయోగాత్మక చిత్రం `ఆకాశం నీ హద్దురా` ఇటీవల ఓటీటీలో రిలీజై విజయం సాధించిన సంగతి తెలిసిందే. సుధా కొంగర తెరకెక్కించిన ఈ మూవీ అనేక సవాళ్లని అధిగమించి చివరికి సూర్యకు తిరుగులేని సక్సెస్ ని అందించింది. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో సూర్యకు తన కెరీరలోనే ప్రత్యేకమైన ...
Read More »తంబీల మత్తులో టాలీవుడ్ ని లైట్ తీస్కుందా?
టాలీవుడ్ లో ఆరేళ్లుగా కెరీర్ సాగిస్తోంది దిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా. అగ్ర హీరోల సరసన అవకాశాలు రాకపోయినా మిడ్ రేంజ్ హీరోలు యంగ్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటోంది. అయితే ఇటీవల టాలీవుడ్ కెరీర్ సోసోగానే మారింది. వెంకీ మామ- వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత మరో క్రేజీ చిత్రానికి రాశీ సంతకం ...
Read More »పా రంజిత్ బాక్సింగ్ డ్రామాకు ఫస్ట్ లుక్ రెడీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి… కాలా వంటి చిత్రాల్ని అందించి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన దర్శకుడు పా. రంజిత్. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాల్ని సాధించలేకపోయినా దర్శకుడిగా పా. రంజిత్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ రెండు చిత్రాల తరువాత పా. రంజిత్ ఓ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ...
Read More »బాబాయ్ బాలయ్య కోసం అబ్బాయి రెడీ
నందమూరి ఫ్యామిలీలో మరో కాంబోకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ప్రతిసారి తన సినిమాలో ఎవరినో ఒకరిని ఎంట్రీ చేసి ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తారు. గతంలో పాత హీరో జగపతిబాబును విలన్ ను చేసి ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ ను చేశారు. ఇప్పుడు తాజాగా బోయపాటి స్టార్ హీరో బాలయ్యతో సినిమా ...
Read More »పవన్ ప్రకాష్ రాజ్ కలవబోతున్నారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో భాగంగా విమర్శలు చేయడం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నపుడు ఇంటర్వ్యూయర్ పవన్ ప్రస్తావన తీసుకురాగా.. జనసేనాని ఎక్కడ తప్పు చేస్తున్నాడో కొంత వరకు సానుకూల ధోరణిలోనే వివరించే ప్రయత్నం ...
Read More »RRR నెవ్వర్ బిఫోర్ యాక్షన్ సీన్ అన్ని రోజులు షూట్ చేశారా?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలను మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియెన్ అంత ఇదిగా వోన్ చేసుకోవడానికి కారణమేమిటి? అంటే ఆయన చూపించే ఉద్వేగాలు యాక్షన్ కి ఉన్న రేంజు అలాంటిది అని ఎవరైనా చెబుతారు. ఒళ్లు గగుర్పొడిచే భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ .. నరాలు తెగే ఉత్కంఠ.. పీక్ ఎమోషన్ .. ...
Read More »`షకీలా`తో సౌత్ స్టార్ల రాసలీలలు తెరపై!?
సౌత్ ట్యాలెంట్ సిల్క్ స్మిత అలియాస్ విజయలక్ష్మి కలర్ ఫుల్ వరల్డ్ పై డర్టీ పిక్చర్ పేరుతో సినిమా తీస్తే అది బంపర్ హిట్ అయ్యింది. బయోపిక్ కేటగిరిలో సంచలన విజయం సాధించిన స్పెషల్ మూవీగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత బయోపిక్ ల వెల్లువ మామూలుగా లేదు. ప్రస్తుతం మలయాళ శృంగార తార షకీలా జీవితం ...
Read More »మలైకా.. ఈ స్పెషల్ యోగా భంగిమ
50 కి చేరువవుతున్నా పర్ఫెక్ట్ ఫిజిక్ తో కాకలు పుట్టిస్తోంది అందాల సోయగం మలైకా అరోరా. 36 ఏజ్ హీరో అర్జున్ కపూర్ తో లవ్వాయణంలో ఉందంటే అంతగా నవనవల్ని మెయింటెయిన్ చేస్తూ వయసును కప్పి పుచ్చేసే ట్యాలెంట్ ఉంది కాబట్టే. నిరంతరం యోగా జిమ్ దాంతో పాటే పర్ఫెక్ట్ ఆహార నియమాల్ని పాటిస్తూ ఈ ...
Read More »ఆస్కార్ 2021 భారత్ నుంచి అధికారిక లఘుచిత్రమిదే
సయాని గుప్తా నటించిన సిగ్గులేనిది లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ 2021 కోసం భారతదేశం యొక్క అధికారిక ప్రవేశం ప్రతియేటా జనవరిలో ఆస్కార్ ల సందడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. నెల రోజుల ముందు నుంచే అకాడెమీ అవార్డులకు వెళ్లే భారతీయ సినిమాలు ఏవి? అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. ఈసారి అస్కార్ కి ...
Read More »మహేష్ తో క్రియేటివ్ డైరెక్టర్ మళ్ళీ కలుస్తున్నాడా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ‘1-నేనొక్కడినే’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. వైవిధ్యమైన కథాంశంతో భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అయితే మహేష్ – సుకుమార్ ప్రయత్నాన్ని విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ మరో ...
Read More »బన్ని ఎన్టీఆర్ లా దాచలేక దొరికిపోయిన కింగ్ ఖాన్!
ఆన్ లొకేషన్ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు స్టార్లు తమ లుక్ ని రివీల్ చేసేందుకు ఎందుకని ఆసక్తి కనబరచరు? ఇంతకుముందు ఆర్.ఆర్.ఆర్ నుంచి తమ లుక్ బయటికి తెలియకుండా దాచేసేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలానే తంటాలు పడేవారు. పబ్లిక్ లోకి వెళ్లాలన్నా.. విమానాశ్రయాల నుంచి ...
Read More »బిబి4 : అభిజిత్ విన్నర్ అయినా విమర్శలే.. కాకున్నా విమర్శలే
బిగ్ బాస్ రెండవ సీజన్ విజేత కౌశల్ అంటూ అయిదు ఆరు వారాల ముందే తేలిపోయింది. కౌశల్ ఆర్మీ నెటింట చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆయన కాకుండా మరెవ్వరికి బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ఇచ్చినా కూడా ఊరుకునే పరిస్థితి లేదు అన్నంతగా హడావుడి కొనసాగింది. ఇప్పుడు అదే విధంగా అభిజిత్ విషయంలో ...
Read More »