Home / Cinema News (page 83)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

మెగాస్టార్ ని మెప్పించలేకపోతున్నారా..?

మెగాస్టార్ ని మెప్పించలేకపోతున్నారా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న చిరంజీవి.. తర్వాత చేయబోయే మూడు ప్రాజెక్ట్స్ పై క్లారిటీ వచ్చేసింది. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదలమ్’ తెలుగు రీమేక్ లో చిరు నటించనున్నాడు. ...

Read More »

టాప్ హీరోయిన్ ని డిన్నర్ కి పిలిచి బుక్కయిన మంత్రి

టాప్ హీరోయిన్ ని డిన్నర్ కి పిలిచి బుక్కయిన మంత్రి

షూటింగ్ కి పర్మిషన్ కోరితే హీరోయిన్ ని డిన్నర్ కి ఆహ్వానించారట సదరు మంత్రివర్యులు. అది కూడా బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని డిన్నర్ కి పిలవడంతో అది కాస్తా రభసగా మారింది. డిన్నర్ కి రానని సదరు హీరోయిన్ చెప్పగానే షూటింగు లేదూ విందూ లేదు పొమ్మన్నారట మంత్రివర్యులు. ప్రస్తుతం జాతీయ మీడియాలో ఈ ...

Read More »

దుబాయ్ నే టార్గెట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్స్

దుబాయ్ నే టార్గెట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్స్

ఓవైపు అందాల కథానాయికలంతా మాల్దీవుల విహారానికి ప్రాధాన్యతనిస్తుంటే .. మన హీరోలంతా దుబాయ్ విహారానికి అక్కడ షూటింగులకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలానే ఎందుకు? అంటే కరోనా ఫ్రీ దేశాలుగా గల్ఫ్ కి పేరుంది. దుబాయ్ యుఏఈలో కంట్రోల్ బావుంది. అలాగే సింగపూర్ సహా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కరోనాను బాగా కట్టడి చేయగలిగారు. సింగపూర్ లో ప్రస్తుతం ...

Read More »

హృతిక్ రోషన్ టైటిల్ తో వస్తున్న నాగశౌర్య..?

హృతిక్ రోషన్ టైటిల్ తో వస్తున్న నాగశౌర్య..?

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శౌర్య కెరీర్లో 20వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కి ‘సుబ్రమణ్యపురం’ ఫేమ్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ...

Read More »

ప్రతి కార్తీక మాసం కార్తికేయ ఆలయంలో 365 దీపాలు వెలిగించే హీరో

ప్రతి కార్తీక మాసం కార్తికేయ ఆలయంలో 365 దీపాలు వెలిగించే హీరో

కార్తీక మాసం ఆద్యంతం శివభక్తులే గాక సామాన్య పౌరులు ఎంతో నిష్ఠగా శివుని ఆరాధిస్తుంటారు. సామాన్యుడు సెలబ్రిటీ అనే విభేధం లేదు. ప్రతి ఒక్కరూ శివారాధనతో తరిస్తుంటారు. ఇక ఈ మాసం అంతా సికిందరాబాద్ లార్డ్ కార్తికేయ స్కందగిరి ఆలయంలో నిత్యదీపారాధన సాగుతుంటుంది. నేడు కార్తీక సోమవారం సందర్భంగా నిఖిల్ స్కందగిరి ఆలయానికి వెళ్లారు. అక్కడ ...

Read More »

ఆమె బికినీ షో లేదని ఎవరూ ఫీలవ్వరులే

ఆమె బికినీ షో లేదని ఎవరూ ఫీలవ్వరులే

నా అభిమానులు నన్ను బికినీలో చూడటానికి ఇష్టపడరని అంటోంది అందాల తాప్సీ పన్ను. ప్రతిఒక్కరికీ వారి ఎంపికలు ఉంటాయి. బికినీ ధరించాలా వద్దా అనేది వారి వారి ఇష్టం. బికినీ నాకు సౌకర్యంగా అనిపించదు. ఎందుకంటే నా అభిమానులకు నేను అలా కనిపించడం నచ్చదు! అంటూ చాలా సంగతులే చెప్పింది తాప్సీ పన్ను. ఆరంభ సినిమాల్లో ...

Read More »

కాశీ వారణాసిలో ఎర్రచందనం దొంగ?

కాశీ వారణాసిలో ఎర్రచందనం దొంగ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసరాల్లోని మారేడుమిల్లి అడవుల్లో షెడ్యూల్ జరుగుతోంది. అక్కడి నుంచి బన్ని ఫోటోలు సోషల్ మీడియాల్లో రివీలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ తర్వాత వారణాసి షెడ్యూల్ ఫిక్సయ్యింది. డిసెంబర్ 18 నుండి మొదలయ్యే కొత్త షెడ్యూల్ లో ...

Read More »

స్టైలిష్ స్టార్ బిగ్ గోల్స్

స్టైలిష్ స్టార్ బిగ్ గోల్స్

ఓవైపు సినిమాలు .. మరోవైపు ఓటీటీ సిరీస్ ల నిర్మాణం.. ఇంకోవైపు మల్టీప్లెక్స్ లు.. స్టూడియోల నిర్మాణం.. వీటికి తోడు ఆహా బ్రాండ్ ప్రమోషన్ .. కమర్షియల్ ప్రకటనలు.. ఇవన్నీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గోల్స్. చూస్తుంటే ఈ లైనప్ పెద్ద రేంజులోనే కనిపిస్తోంది. హీరోగా నిర్మాతగా .. స్టూడియోస్ మల్టీప్లెక్స్ ల వోనర్ ...

Read More »

దేశంలోనే అత్యధిక బడ్జెట్ చిత్రం

దేశంలోనే అత్యధిక బడ్జెట్ చిత్రం

రణ్ బీర్ కపూర్.. ఆలియా భట్ జంటగా అమితాబచ్చన్.. నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్రహ్మస్త్ర. ఈ సినిమా గురించి గత రెండేళ్లుగా బాలీవుడ్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా బడ్జెట్ విషయంలో మరోసారి ఆసక్తికర చర్చ జాతీయ మీడియాలో జరుగుతోంది. ...

Read More »

అదా శర్మ.. ఏమిటీ సెగలు?

అదా శర్మ.. ఏమిటీ సెగలు?

అదా కి అదా ట్విట్టర్ .. ఇన్ స్టా ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. కొంటె అదా కి అతి తక్కువ కాలంలో వీరలెవల్ ఫాలోయింగ్ పెరిగిందంటే అందుకు ఎంతగా కృషి చేస్తోందో తెలుసా? ఇదిగో లేటెస్ట్ ఫోటోషూట్ అందుకు ఎగ్జాంపుల్. ఇది మాల్దీవుల్లో కాదు మహారాణిపురంలో అని క్లారిటీ ఇచ్చేసింది ఏమాత్రం కన్ఫ్యూజన్ ...

Read More »

HIT సీక్వెల్ విశ్వక్ చేజారిందా?

HIT సీక్వెల్ విశ్వక్ చేజారిందా?

నైజాం నుంచి అనూహ్యంగా దూసుకొచ్చిన యంగ్ ట్యాలెంట్ విశ్వక్ సేన్. తెలంగాణ యాస భాషతో విజయ్ దేవరకొండ తర్వాత విశ్వక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ప్రశంసలు దక్కాయి. ఫలక్ నుమా దాస్ .. హిట్ వంటి చిత్రాల్లో నటించిన అతడికి కెరీర్ పరంగా ఛాన్సులకు కొదవేమీ లేదు. అయితే `హిట్` సీక్వెల్ లో విశ్వక్ నటించడం ...

Read More »

శ్రద్ద ట్రై చేసినా ఏదీ వర్కవుటవ్వదేం?

శ్రద్ద ట్రై చేసినా ఏదీ వర్కవుటవ్వదేం?

శ్రద్ధా దాస్ .. పరిచయం అవసరం లేని నటి. ఇటీవల వరుస ఫోటోషూట్లతో హీట్ పెంచేస్తోంది ఈ బ్యూటీ. ట్యాలెంట్ ని నిరూపించుకునేందుకు రకరకాల మార్గాల్ని ఆశ్రయిస్తోంది శ్రద్ధా దాస్. ఓవైపు వెండితెర నాయికగా ఫేడవుట్ అయిపోయినా శ్రద్ధా ఫోటోషూట్ల పరంగా సోషల్ మీడియా ప్రచారంలో ఏమాత్రం స్పీడ్ తగ్గడం లేదు. నిరంతరం వేడెక్కించే ఫోటోలు ...

Read More »

చినుగులా చించుకుందా ఏంటిలా?

చినుగులా చించుకుందా ఏంటిలా?

నటించింది ఒక్క సినిమానే అయినా డజను సినిమాలు చేసిన భామలా టాప్ సీనియర్ లా వ్యవహరించేస్తోంది అనన్య పాండే. ఈ అమ్మడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇప్పట్లో ఎదురే లేదని అర్థమవుతోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటించిన అనన్య ఇప్పటికిప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పైగా టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విజయ్ ...

Read More »

మాల్దీవుల్లో జంటల వీరవిహారం

మాల్దీవుల్లో జంటల వీరవిహారం

ముచ్చటైన జంటలకు మాల్దీవుల విహారం అన్నిరకాలుగా కలిసొస్తోందనే అర్థమవుతోంది. అన్ని టెన్షన్స్ ని విడిచిపెట్టి అద్భుతమైన రసాస్వాధనలు ఆస్వాధిస్తున్నారని ఇటీవల సోషల్ మీడియాల్లో షేర్ చేసిన స్టార్ కపుల్ జంట ఫోటోలు వెల్లడిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా ఈసారి బాలీవుడ్ టాలీవుడ్ నుంచి జంటలు జంటలుగా మాల్దీవుల బీచ్ లను పావనం చేయడం యువతరంలో హాట్ టాపిక్ ...

Read More »

40కి చేరువవుతున్నా టీనేజీ మిసమిసలు

40కి చేరువవుతున్నా టీనేజీ మిసమిసలు

వయసు 40కి చేరువవుతున్నా కత్రినలో అందం పెరుగుతోందే కానీ తరగడం లేదు. 37 వయసులో ఈ బ్యూటీ ఇంకా టీనేజీ మిసమిసలతో అగ్గి రాజేస్తోంది. అంతేకాదు కెరీర్ పరంగా పీక్ అంటే ఏమిటో చూపిస్తోంది. సాటి నాయికలకు ధీటుగా క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ లో తన స్థానానికి ఎలాంటి ఢోఖా లేదని నిరూపిస్తోంది. తాజాగా ...

Read More »

రకుల్.. చూస్తుండగానే 7 వసంతాల కెరీర్ జర్నీ

రకుల్.. చూస్తుండగానే 7 వసంతాల కెరీర్ జర్నీ

జయాపజయాలతో కొందరికి వెలుగుతుంది. అప్పుడప్పుడు ఒక బ్లాక్ బస్టర్ కొట్టినా కొన్నేళ్ల పాటు కెరీర్ కి ఏ డోఖా ఉండదు. ఆ కోవకే చెందుతుంది అందాల రకుల్ ప్రీత్ సింగ్. అందానికి అందం ఒడ్డు పొడుగు ఉన్న ఈ భామకు మన తెలుగు స్టార్ హీరోలు వరుసగా అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేయడంతో కెరీర్ పరంగా వెనుదిరిగి ...

Read More »

ప్రియుడి అపార్ట్ మెంట్ పక్కన 32 కోట్లతో సొంతిల్లు కొనుక్కున్న ఆలియా

ప్రియుడి అపార్ట్ మెంట్ పక్కన 32 కోట్లతో సొంతిల్లు కొనుక్కున్న ఆలియా

బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్- అలియా భట్ ఏడాదిన్నరగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఈ జంట ఫాంటసీ డ్రామా బ్రహ్మాస్త్రలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ లాక్ డౌన్ వల్ల మూవీ రిలీజ్ అంతకంతకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఆలియా బాంద్రాలోని పాలి హిల్ ...

Read More »

పవన్ ఇష్టం.. ఆయన రాజకీయం కష్టం

పవన్ ఇష్టం.. ఆయన రాజకీయం కష్టం

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఊసరవెళ్లి అంటూ విమర్శించాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. అది పెద్ద దుమారం రేపింది. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అప్పటి నుంచి నాగబాబు పవన్ ఫ్యాన్స్ తో ప్రకాష్ రాజ్ కు కాస్త గట్టిగానే మాటల యుద్ధం ...

Read More »

కొత్త ఏటీటీ.. డర్టీ హరి అందులో రానుందట

కొత్త ఏటీటీ.. డర్టీ హరి అందులో రానుందట

తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో డిజిటల్ ప్లాట్ ఫామ్ రాబోతుంది. ఇప్పటికే ఆహా ఓటీటీ రాగా త్వరలో కొత్తగా ప్రముఖ నిర్మాతలు ఏటీటీని ని తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే శ్రియాస్ ఈటీ ఏటీటీ ఉన్న విషయం తెల్సిందే. కొత్త ఏటీటీని డిసెంబర్ 18వ తేదీన ప్రారంభించబోతున్నారట. ఏటీటీ ప్రారంభం కాకుండానే అప్పుడే సినిమాలను కొనుగోలు చేస్తున్నారట. ...

Read More »

స్టార్ హీరోయిన్ డాటర్ బికినీ ట్రీట్ కి మెంటలే

స్టార్ హీరోయిన్ డాటర్ బికినీ ట్రీట్ కి మెంటలే

నేటి తరం ప్రతిదీ ఎంతో వైబ్రేంట్ గా ఉండాలని కోరుకుంటోంది. బర్త్ డేలు.. యానివర్శరీలు ప్రతిదీ ఎంతో గొప్పగా ఉండాలన్న ప్రిపరేషన్ కనిపిస్తోంది. ఇదిగో ఇక్కడ మేటి నటి పూజా భేడీ వారసురాలు ఆలయ ఎఫ్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. బాలీవుడ్ లో ఈ నటవారసురాలి ఆరంగేట్రం గత ఏడాది జరిగింది. ప్రస్తుతం వరుసగా ...

Read More »
Scroll To Top