Templates by BIGtheme NET
Home >> Cinema News (page 84)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

సల్మాన్ దెబ్బకు పంజాబీ ఐశ్వర్యారాయ్ కన్నీరు

పుట్టినరోజు వేళ స్టార్ హీరో సల్మాన్ ని తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది సదరు నటి. ఆయన పదే పదే అసభ్యంగా మాట్లాడి అవమానించాడని ఆరోపిస్తూ వలవలా ఏడ్చేయడంతో బర్త్ డే కాస్తా శాడ్ డే అయ్యింది. ఇంతకీ ఎవరీ భామ? ...

Read More »

పెళ్లయినా అదే రెబలిజం!

ఆఫ్టర్ మ్యారేజ్.. బిఫోర్ మ్యారేజ్.. సరిహద్దులు చెరిగిపోతున్నాయా? స్త్రీ సమానత్వం అనేది నేటితరంపై బలమైన ప్రభావం చూపిస్తోందా? ఇదంతా నిరంతరం సాంప్రదాయవాదుల్లో నలిగే ఆసక్తికర చర్చ. పబ్లిక్ లో ఆడవారి దుస్తులపై కామెంట్లు చేసి ఎరక్కపోయి చీవాట్లు తిన్న పురుష పుంగవులకు ...

Read More »

ఎన్టీఆర్ తో కేజీఎఫ్ డైరెక్టర్ కథ ఇదేనా?

కేజీఎఫ్ తో ఒక్కసారిగా జాతీయ స్థాయి స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ అతి త్వరలో కేజీఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా మరింత హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో అంతకు మించి ...

Read More »

దాసు ‘హిట్’ ను వదిలేశాడా?

ఫలక్ నుమా దాస్ సినిమాతో హీరోగా మాస్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న విశ్వక్ సేన్ ఆమద్య వచ్చిన హిట్ సినిమాతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలోని విశ్వక్ సేన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. వరుసగా ...

Read More »

ప్రేమగువ్వలు సరసాలతో ఫ్లిర్ట్ చేయడం మానరా?

ఈ జోడీ ప్రతిదీ ఓపెన్ గానే చేస్తారు. ఎవరికీ భయపడరు. దేనికీ వెరవరు. కామెంట్లకు బెదిరేదే లేదు. వ్యక్తిగత వ్యవహారాల్ని ప్రతిసారీ ఓపెనప్ చేసేయడం వీళ్లకే చెల్లింది. ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియా చాటింగుల్లో ఒకరితో ఒకరు సరసమాడుకున్న సన్నివేశం బయటపడింది. ...

Read More »

స్టార్ రైటర్ కథకు ఓకే చెప్పిన బాలయ్య

టాలీవుడ్ కు చెందిన పలువురు రచయితలు దర్శకత్వం వైపు అడుగులు వేస్తుంటే స్టార్ రైటర్ గా పేరు దక్కించుకున్న కోన వెంకట్ మాత్రం నిర్మాతగా మారి వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇదే సమయంలో కథ తయారు చేసి దానికి సరైన న్యాయం ...

Read More »

ఈ విషయంలో తాప్సిని అభినందించకుండా ఉండలేం

సౌత్ హీరోయిన్స్ ఎక్కువ శాతం మంది బాలీవుడ్ ఆఫర్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నా కూడా ఉత్తరాది నుండి పిలుపు కోసం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎదురు చూస్తూ ...

Read More »

స్టైలిష్ వరుడిగా నాగశౌర్య మేకోవర్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాగశౌర్య కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాని- శర్వానంద్ లా జయాపజయాలతో పని లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకెళుతున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవల గడ్డం కోరమీసాలతో కనిపించాడు. భారీగా ...

Read More »

గ్రామీ రేసులో భారత సంతతి యువతి.. సింగర్ ప్రియదర్శిని నామినేట్

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రామీ పురస్కారానికి భారత సంతతి యువతి సింగర్ ప్రియదర్శిని నామినేట్ అయింది. ఏడాది జనవరి 31 న లాస్ ఏంజిల్స్ లో 63వ గ్రామీ వేడుకలు జరగనున్నాయి. బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో ప్రియదర్శిని తొలి ...

Read More »

`కరోనావైరస్`ను థియేటర్లలోకి వదులుతున్నాడట

ఓవైపు కరోనా మహమ్మారీ ప్రపంచాన్ని ఒణికిస్తుంటే అదేమీ పట్టనట్టు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెరకెక్కిస్తూ తన రూటే సపరేటు అని నిరూపించాడు ఆర్జీవీ. అవన్నీ ఇటీవల ఒకటొకటిగా రిలీజ్ కి వస్తున్నాయి. కొన్ని కోర్టు వివాదాలతో ఆగిపోగా.. మరికొన్నిటిని పూర్తి ...

Read More »

ప్రముఖ యాంకర్ వీడియో వైరల్

ఎప్పుడూ వివాదాస్పద అంశాల వైపు పోనీ ప్రముఖ యాంకర్లు తాజాగా పాలిటిక్స్ ప్రజలు అంటూ సంఘ సేవ వైపు చూస్తున్నారు. ఇటీవలే యాంకర్ సుమ సైతం కేటీఆర్ ను ఇంటర్వ్యూ చేసి ట్రోల్స్ కు గురయ్యారు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ...

Read More »

రియాల్టీ షో ప్రైజ్ మనీ వెనుక షాకింగ్ విషయం

బుల్లి తెరపై ఈమద్య కాలంలో రియాల్టీ షోలు ఎక్కువ అయ్యాయి. కేబీసీ.. బిగ్ బాస్.. ఇంకా పలు షో ల ద్వారా భారీ మొత్తాలను ప్రైజ్ మనీగా ఇస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో కోటి రూపాయల వరకు గెలుచుకునే ...

Read More »

ఎయిర్ పోర్ట్ లో కూల్ గా బాద్ షా

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టిల్ ఫోటోగ్రాఫర్లు మాటు వేసి మరీ పట్టేస్తున్నారు సెలబ్రిటీల్ని. షూటింగుల కోసం విమానాశ్రయాల్లో సంచరించే టాప్ హీరోలు .. హీరోయిన్ల ఎయిర్ పోర్ట్ లుక్ ని క్యాచ్ చేసేందుకు కొన్ని జాతీయ మీడియాల కెమెరాలు నిరంతరం కాపు ...

Read More »

హారిక డ్రస్సింగ్ ట్రోల్స్ పై తల్లి స్పందన

బిగ్ బాస్ ముందు వరకు హారిక అంటే ఒక మాస్ పిల్ల. ఆమె ఊర మాస్ మాటలు ఆమె దేత్తడి వ్యవహారం ఆమె వీడియోల్లో ప్రేక్షకులు చూశారు. కాని బిగ్ బాస్ లో ఆమె ఒక్కసారిగా తన స్టైల్ ను మార్చేసింది. ...

Read More »

తెలుగు బిగ్ బాస్ లో కన్నడ బిగ్ బాస్ హోస్ట్

తెలుగు బిగ్ బాస్ ఆదివారి ప్రత్యేక గెస్ట్ గా కన్నడ స్టార్ నటుడు సుదీప్ కనిపించబోతున్నాడు. నిన్ననే షూటింగ్ లో నాగ్ తో కలిసి సుదీప్ పాల్గొన్నాడు. సుదీప్ చేతుల మీదుగా ఒక కంటెస్టెంట్ ను సేవ్ చేయించడంతో పాటు త్వరలో ...

Read More »

ఆ పొడుగు కాళ్లు చూసి అసూయతో రగిలిపోయేదట

అందంతో పాటు పొడుగు కాళ్ల సుందరిగా పాపులరైన హీరోయిన్ల జాబితాలో కియరా అద్వాణీ పేరు కూడా ఉంది. ఈ అమ్మడు కెరీర్ ప్రారంభించిన నాలుగైదేళ్లలోనే అగ్ర తారగా నీరాజనాలు అందుకుంటోంది. బాలీవుడ్ టు టాలీవుడ్ కియరా జర్నీ గురించి తెలిసినదే. అయితే ...

Read More »

నాగ్ ను ట్రోల్ చేస్తున్న అభిజిత్ ఫ్యాన్స్

బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ లో కౌశల్ ను ఎప్పుడైనా హోస్ట్ నాని ఏమైన్నా అన్నాడంటే వెంటనే ఆయనపై కౌశల్ ఆర్మి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ మొదలు పెట్టేది. బిగ్ బాస్ కు నాని సూట్ ...

Read More »

డార్లింగ్ మరీ మొహమాటం లేకుండా నో చెప్పాడా!

అసాధారణ స్టార్ డమ్.. ఇమేజ్ తో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్లతో టాక్ షోలు నిర్వహిస్తే వాటికి టీఆర్ పీ రేంజే వేరుగా ఉంటుంది. కార్యక్రమం పెద్ద సక్సెసవుతుంది. కోట్లాదిగా అభిమానులు ఆ వీడియోల్ని వీక్షించేందుకు ఆసక్తిని కనబరుస్తారు. ప్రస్తుతం సామ్ ...

Read More »

#F3 చివరికి అవన్నీ పుకార్లేనని తేల్చారు

విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ ఎఫ్ 2 సీక్వెల్ చేసేందుకు ఆసక్తిగా లేరా? వెంకీతో సమానంగా తన పాత్ర పరిధి విస్తరించలేదని అలిగారా? పారితోషికం పరంగా నిర్మాతలతో డీల్ కుదరలేదా? అందుకే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందా? గత కొద్ది ...

Read More »

బెల్లంకొండ బాలీవుడ్ ‘ఛత్రపతి’ లో మహేష్ హీరోయిన్..?

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. 15ఏళ్ల క్రితం దర్శకధీరుడు రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాని ఇప్పుడు సాయి శ్రీనివాస్ హిందీలో రీమేక్ ...

Read More »