Home / Telugu Versionpage 371

Telugu Version

Cinema News

  • No posts found.
Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

ప్రభాస్ మూవీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ సినిమాటోగ్రాఫర్..!?

ప్రభాస్ మూవీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ సినిమాటోగ్రాఫర్..!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తను హీరోగా వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. సాహో సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ప్రభాస్ సినిమాల పై అంచనాలు ఓ రేంజిలో ఏర్పడ్డాయి. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల ...

Read More »

విజయ్ సేతుపతి సినిమాలో ‘విలేజ్ డాన్సర్’గా కనిపించనున్న స్టార్ హీరోయిన్..!

విజయ్ సేతుపతి సినిమాలో ‘విలేజ్ డాన్సర్’గా కనిపించనున్న స్టార్ హీరోయిన్..!

తెలుగుతో పాటు తమిళ.. హిందీ భాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయినుగా ఎదిగింది శృతిహాసన్. అమ్మడు కాటమరాయుడు సినిమా తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు. ఆ మధ్య రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే లవ్ బ్రేకప్ కావడంతో మళ్లీ సినిమాల పై దృష్టి ...

Read More »

ప్రభాస్ ‘రాముడు’ అయితే.. మరి ‘రావణుడు’…

ప్రభాస్ ‘రాముడు’ అయితే.. మరి ‘రావణుడు’…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ‘బాహుబలి’తో వచ్చిన ఇమేజ్ ని నిలబెట్టుకునే క్రమంలో లేటెస్టుగా స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీలో నటించడానికి రెడీ అయ్యాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న ఈ చిత్రానికి ”ఆది పురుష్” అనే టైటిల్ ఖరారు చేశారు. ‘చెడుపై మంచి ...

Read More »

సీబీఐ సూపర్ హీరో చేతికి సుశాంత్ కేసు

సీబీఐ సూపర్ హీరో చేతికి సుశాంత్ కేసు

బాలీవుడ్ హీరో సుశాంత్ కేసు విషయంలో కొనసాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే అంటూ సుప్రీం కోర్టు ముంబయి పోలీసులను ఆదేశించింది. సీబీఐకి ఈ కేసులో సంపూర్ణంగా సహకరించాల్సిందిగా ఆదేశించడం జరిగింది. సుప్రీం ఆదేశాలు రావడమే ఆలస్యం సీబీఐ ఈ కేసును జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్ ...

Read More »

గొప్ప ప్రేమకథలో లైంగిక వేధింపుల్ని సమర్థించారా?

గొప్ప ప్రేమకథలో లైంగిక వేధింపుల్ని సమర్థించారా?

తన సినిమా కథలోలానే నిజజీవితంలో కూడా తనకిష్టమైన అమ్మాయికోసం ఏం చేసేందుకైనా సిద్దపడ్డానని స్టార్ హీరో ధనుష్ ఓ సందర్భంలో తెలిపాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ కి బాలీవుడ్ లో తొలి ప్రయత్నమే అసాధారణ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. రాంజనా కథాంశం అందులో అతడి పాత్ర ఆసక్తికరమైనవి. ఓవైపు విప్లవం.. మరోవైపు ...

Read More »

చిరు – మణి కాంబో మ్యాజిక్ మరోసారి రిపీట్ కానుందా…?

చిరు – మణి కాంబో మ్యాజిక్ మరోసారి రిపీట్ కానుందా…?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కొరటాల శివ స్టైల్ లో సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ...

Read More »

తాప్సీ ని పట్టి పీడిస్తున్న చిరకాల కోరిక…!

తాప్సీ ని పట్టి పీడిస్తున్న చిరకాల కోరిక…!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మందినాధం’ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అయింది ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ తాప్సీ తన అందాలతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఈ క్రమంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘గుండెల్లో గోదారి’ ‘సాహసం’ ‘ఘాజీ’ ‘ఆనందో బ్రహ్మ’ ‘నీవెవరో’ ‘గేమ్ ఓవర్’ వంటి ...

Read More »

#సుశాంత్.. సీబీఐ దర్యాప్తు ఇరువర్గాలకు ఓకేనా.. అదెట్టా?

#సుశాంత్.. సీబీఐ దర్యాప్తు ఇరువర్గాలకు ఓకేనా.. అదెట్టా?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రకరకాల ట్విస్టులు అంతకంతకు హీట్ పెంచేస్తున్నాయి. ఓవైపు రియాచక్రవర్తిపై మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు.. సంచలనం కాగా.. బిహారీ పోలీసుల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును ముంబై పోలీసులకు బదిలీ చేయాలని కోరుతూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రాంగణంలో ...

Read More »

హాలీవుడ్ స్టార్లతో ‘ప్రభాస్’కి ఓ బిల్డింగ్ ఉండాలి: సీనియర్ రెబల్ స్టార్

హాలీవుడ్ స్టార్లతో ‘ప్రభాస్’కి ఓ బిల్డింగ్ ఉండాలి: సీనియర్ రెబల్ స్టార్

స్టార్ హీరో ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా ప్రకటించి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పర్మినెంట్ గా నిలిచిపోయే అడుగు పెట్టబోతున్నాడని అందరూ అభిప్రాయ పడుతున్నారు. అయితే ప్రభాస్ పెదనాన్న సీనియర్ హీరో కృష్ణంరాజు ఆదిపురుష్ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పి థ్రిల్ ఇచ్చారు. కృష్ణంరాజు ...

Read More »

ప్రభాస్ ‘ఆదిపురుష్’ కారణంగా 1500 కోట్ల ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారా…?

ప్రభాస్ ‘ఆదిపురుష్’ కారణంగా 1500 కోట్ల ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారా…?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 1500 కోట్ల బడ్జెట్ తో ”రామాయణం” అనే ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ భారీ చిత్ర నిర్మాణం కోసం నిర్మాతలు మధు మంతెన – నమిత్ మల్హోత్ర – అల్లు అరవింద్ జతకట్టారు. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి మరియు ‘మామ్’ ...

Read More »

ఆ వ్యక్తి ఎవరో చెప్పుకోండి చూద్దాం: మెగాస్టార్

ఆ వ్యక్తి ఎవరో చెప్పుకోండి చూద్దాం: మెగాస్టార్

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు అందరూ తాము తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫోటోగ్రఫీ అనేది ఒక కళ.. ఎన్నో మధురమైన.. మరిచిపోలేని జ్ఞాపకాలను మనకు అందిస్తుంది ఫోటో. గతాన్ని మనం తిరిగి పొందలేకపోవచ్చు కానీ మన జీవితంలో గడిపిన మధుర క్షణాలను మాత్రం ...

Read More »

పురోహితుడిగా మోహన్ బాబు కొత్త అవతారం

పురోహితుడిగా మోహన్ బాబు కొత్త అవతారం

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మంచు ఫ్యామిలీ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా….విద్యాసంస్థలు వ్యాపారాలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. విద్యా నికేతన్ ను స్థాపించిన మోహన్ బాబు…ఎందరికో విద్యాదానం చేస్తున్నారు. నటుడిగా నిర్మాతగా రాజకీయ వేత్తగా మోహన్ బాబు తనకంటూ ప్రత్యేక గుర్తింపు ...

Read More »

రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా

రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన జీవితంపై సినిమా చేస్తున్న నిర్మాతలకు ప్రణయ్ భార్య అమృత గతంలోనే కోర్టు ద్వారా నోటీసులు పంపింది. అనుమతులు లేకుండా తన కథ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆమె నల్లగొండ ...

Read More »

మరో హిట్ కోసం ఇస్మార్ట్ కాంబో రిపీట్

మరో హిట్ కోసం ఇస్మార్ట్ కాంబో రిపీట్

సుదీర్ఘ కాలం తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ కు వరుస ఫ్లాప్స్ తర్వాత రామ్ కు ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సక్సెస్ దక్కిన విషయం తెల్సిందే. ఇస్మార్ట్ సక్సెస్ తో వీరిద్దరు కూడా చాలా జోరుమీదున్నారు. ప్రస్తుతం వీరు చేస్తున్న సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతున్నా త్వరలోనే వీరిద్దరి ...

Read More »

ఆంధ్రా అల్లుడిగా లాక్ డౌన్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నిఖిల్

ఆంధ్రా అల్లుడిగా లాక్ డౌన్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నిఖిల్

కరోనా మహమ్మారి వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి జీవితాల్లో కొద్దో గొప్పో మార్పులు వచ్చాయి. ఎవరి రేంజ్ ని బట్టి వారి దైనందిన కార్యక్రమాలు షెడ్యూల్స్ మారిపోయాయి. సాధారణంగా అయితే సినీ తారలు సెలబ్రిటీలు క్రీడాకారులకు కుటుంబ సభ్యులు భార్యాపిల్లలతో గడిపేందుకు సమయం పెద్దగా దొరకదు. అయితే లాక్ డౌన్ పుణ్యమా అంటూ ...

Read More »

‘వి’ మూవీని ఓటీటీలో చూడమని ప్రకటించిన నాని…!

‘వి’ మూవీని ఓటీటీలో చూడమని ప్రకటించిన నాని…!

నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వి’ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. నాని కెరీర్ లో 25వ సినిమాగా వస్తున్న ‘వి’ లో అదితి రావ్ హైదరి – ...

Read More »

క్యాన్సర్ భయం.. 2025నాటికి డేంజరే

క్యాన్సర్ భయం.. 2025నాటికి డేంజరే

సమాజం ఎంత ఆధునికత వైపు అడుగులు వేస్తుంటే అన్ని కొత్త రోగాలు మనుషులను చుట్టుముడుతున్నాయి. టెక్నాలజీ శాస్త్ర సాంకేతికత ఇంత పెరిగిందని మనం విర్రవీగుతుంటే కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానే షేక్ చేస్తోంది. దానికి మందు వ్యాక్సిన్ కనిపెట్టలేక ఆపోసాపాలు పడుతున్నాం. ఇక కరోనానే కాదు.. దేశంలో క్యాన్సర్ కూడా ప్రమాదకరంగా తయారవుతోందని జాతీయ క్యాన్సర్ ...

Read More »

శృంగారంతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

శృంగారంతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

శృంగారం దివ్యౌషధం అంటారు శాస్త్రవేత్తలు. దానివల్ల ఎన్నో రోగాల నుంచి ముప్పును తప్పించుకోవచ్చని పరిశోధనల్లో నిరూపితమైంది. శృంగారంలో పాల్గొనడం వల్ల కేవలం లైంగిక ఆనందం మాత్రమే కాకుండా ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుందనే సంగతి తెలిసిందే. ఒకరి పట్ల మరొకరికి ప్రేమ పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. రోజూ రతి క్రీడలో పాల్గొనడం వల్ల చక్కటి ...

Read More »

పెళ్లైన వారానికే పాలల్లో విషం కలిపి భర్తకు ఇచ్చింది

పెళ్లైన వారానికే పాలల్లో విషం కలిపి భర్తకు ఇచ్చింది

ఇష్టం లేని బంధాల్ని కష్టమ్మీదా కొనసాగించటం కష్టం. అలాంటి పరిస్థితి ఉంటే.. విడిపోవటానికి మించిన ఉత్తమమైన పని మరొకటి ఉండదు. అంతేకాదు.. అందుకు భిన్నంగా ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తిని.. అందునా జీవిత భాగస్వామిని చంపేయాలన్న ఆలోచనకు మించిన చెత్త పని ఇంకేం ఉంటుంది. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో భర్తను.. భార్యలు చంపే ...

Read More »

కౌన్సిలర్ల జూమ్ మీటింగ్.. సెక్స్ చేస్తూ ఎంజాయ్.. వీడియో వైరల్

కౌన్సిలర్ల జూమ్ మీటింగ్.. సెక్స్ చేస్తూ ఎంజాయ్.. వీడియో వైరల్

కరోనా వైరస్ తో ఇప్పుడు అందరూ ఇంటినుంచే పనిచేస్తున్నారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఓ వీడియో కాన్ఫరెన్స్ లో ఓ పక్క కౌన్సిలర్ల కరోనా వేళ దాన్ని ఎలా కంట్రోల్ చేద్దాం.. సహాయ చర్యలు ఎలా తీసుకుందామని సీరియస్ గా చర్చిస్తుంటే అందులో ఒకడు మాత్రం వీడియోను ...

Read More »
Scroll To Top