Home / Tag Archives: ప్రభాస్ (page 3)

Tag Archives: ప్రభాస్

Feed Subscription

ప్రభాస్ లుక్ చూశాక స్టన్నవ్వాలి!

ప్రభాస్ లుక్ చూశాక స్టన్నవ్వాలి!

సినిమా ఏదైనా సెలక్షన్ ఏదైనా కానీ…!! అందులో వైవిధ్యమైన లుక్ తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ లుక్ విషయంలో డార్లింగ్ ప్రభాస్ కనబరుస్తున్న శ్రద్ధను ప్రశంసించి తీరాలి. బాహుబలి ఫ్రాంఛైజీ సినిమాల తర్వాత అతడు `సాహో` కోసం లుక్ పరంగా చాలా మార్పులు చూపించాడు. అందుకోసం విదేశాలకు వెళ్లి ఫిజికల్ ఫిట్ నెస్ ట్రైనర్ ...

Read More »

ప్రభాస్ తర్వాత నితిన్.. రేంజ్ రోవర్ గిఫ్ట్

ప్రభాస్ తర్వాత నితిన్.. రేంజ్ రోవర్ గిఫ్ట్

హీరోలు తమకు ఇష్టమైన దర్శకులకు లేదా వ్యక్తిగత సిబ్బందికి కార్లను బహుమానంగా ఇవ్వడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. శ్రీమంతుడు సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివకు మహేష్ బాబు ఆడి కారును గిప్ట్ గా ఇచ్చాడు. ఆ తర్వాత అంతకు ముందు కూడా చాలా కానుకలు ఇలాంటివి చూశాం. కాని ఈమద్య కాలంలో ...

Read More »

ప్రభాస్ ని బీట్ చేసిన అనుష్క…!

ప్రభాస్ ని బీట్ చేసిన అనుష్క…!

‘కింగ్’ నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ‘బాహుబలి’ ...

Read More »

హాలీవుడ్ సినిమాలని ఫాలో అవనున్న ‘ఆదిపురుష్’…!

హాలీవుడ్ సినిమాలని ఫాలో అవనున్న ‘ఆదిపురుష్’…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో ”ఆదిపురుష్” అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 3-డీ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ – సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు ...

Read More »

1650 ఎకరాల అటవీప్రాంతాన్ని దత్తత తీసుకున్న ప్రభాస్ !

1650 ఎకరాల అటవీప్రాంతాన్ని దత్తత తీసుకున్న ప్రభాస్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ఓఆర్ ఆర్ కి దగ్గరలో ఉన్న ఖాజీపల్లె అనే గ్రామంలోని అర్బన్ బ్లాక్ని సోమవారం ఆయన దత్తత తీసుకున్నారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమాన్ని బాహుబలి ప్రభాస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ గ్రీన్ ఇండియా ...

Read More »

నిజంగా అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా…?

నిజంగా అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా…?

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఒక్క సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో కాస్తా పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో ‘సాహో’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ కి తన స్టామినా ఏంటో చూపించాడు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ...

Read More »

దర్శకుల దారులన్నీ ఆ స్టార్ హీరో వైపే!

దర్శకుల దారులన్నీ ఆ స్టార్ హీరో వైపే!

బాహుబలితో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పాన్ ఇండియన్ స్టార్ గా ఎదుగుతాడని అంతా అనుకున్నారు కానీ.. దేశంలోనే ఓ అగ్ర నటుడు అవుతాడని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఇదీ.. అని చెప్పేందుకు కూడా సాహసించ లేకపోతున్నారు. బాహుబలి చిత్రాల్లాగా.. ‘ సాహో’ కి అండ ఉండదని దేశమంతా.. ముఖ్యంగా బాలీవుడ్ ...

Read More »

`ఆదిపురుష్ 3డి` ఆఫర్ పై కియరా ఏమంది?

`ఆదిపురుష్ 3డి` ఆఫర్ పై కియరా ఏమంది?

ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్న `ఆదిపురుష్ 3డి` ప్రస్తుతం బాలీవుడ్ టౌన్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తున్నారని.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రకు ఎంపికయ్యారని ప్రకటనలు రాగానే ఉత్తరాది అభిమానులు ఒక్కసారిగా సోషల్ మీడియాల్లో ఆరాలు తీసారు. బాహుబలి స్టార్ నుంచి మరో భారీ పాన్ వరల్డ్ మూవీ ...

Read More »

ఆదిపురుష్ ‘లంకేష్’ అఫిషియల్ అనౌన్స్ మెంట్

ఆదిపురుష్ ‘లంకేష్’ అఫిషియల్ అనౌన్స్ మెంట్

ప్రభాస్ చేయబోతున్న భారీ బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ కోసం మొత్తం ఇండియన్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం అయిన ఈ సమయంలో రాముడిపై సినిమా అవ్వడంతో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన దృష్టి సినిమాపై ఉంటుంది. అందుకే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు ...

Read More »

కేజీఎఫ్ 2 తర్వాత ప్రభాస్ ను ఫాలో అవ్వబోతున్న యశ్

కేజీఎఫ్ 2 తర్వాత ప్రభాస్ ను ఫాలో అవ్వబోతున్న యశ్

సౌత్ ఇండియన్ సినిమాల స్థాయిని బాలీవుడ్ వారికి తెలియజేసిన హీరోలు ప్రభాస్.. యశ్ అనడంలో సందేహం లేదు. బాహుబలి.. సాహో సినిమాలతో ప్రభాస్ బాలీవుడ్ హీరోలను మించిన వసూళ్లను దక్కించుకున్నాడు. అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ కూడా ప్రభాస్ తర్వాత స్థానంకు పడిపోయారు అనడంలో సందేహం లేదు. ఇక సౌత్ కే చెందిన యశ్ కూడా ...

Read More »

ప్రభాస్ తో మరోటి ఆశిస్తుందా?

ప్రభాస్ తో మరోటి ఆశిస్తుందా?

ప్రభాస్ గురించి ఆయనతో నటించిన వారు చాలా బాగా చెబుతూ ఉంటారు. ఆయన మంచి తనం మరియు ఆయన మృదు స్వభావం ఇలా అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా సింపుల్ అండ్ స్వీట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయనతో వర్క్ చేసిన వారు మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారు. సెట్స్ లో ...

Read More »

ప్రభాస్ ఇవ్వబోతున్న మరో షాక్ కు ఫ్యాన్స్ రెడీనా?

ప్రభాస్ ఇవ్వబోతున్న మరో షాక్ కు ఫ్యాన్స్ రెడీనా?

ఒక వైపు ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్న ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దీపిక పదుకునే హీరోయిన్ గా నటించబోతుంది అంటూ ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. నాగ్ అశ్విన్ మూవీ పట్టాలెక్కక ముందే అప్పుడే ఓం రౌత్ మూవీ ...

Read More »

ఏడాది పూర్తి చేసుకున్న ప్రభాస్ బాలీవుడ్ సాహో

ఏడాది పూర్తి చేసుకున్న ప్రభాస్ బాలీవుడ్ సాహో

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడితో లేదంటే మరో పెద్ద దర్శకుడితో సినిమా చేయాల్సింది పోయి కేవలం ఒక్క సినిమా అనుభవం అది కూడా చిన్న వయసు దర్శకుడితో సినిమా చేయడం ఏంటీ అంటూ సాహో చేస్తున్న సమయంలో ప్రభాస్ ను ...

Read More »

ప్రభాస్ ఆ గుడ్ న్యూస్ కూడా చెప్తే బాగుంటుంది కదా…!

ప్రభాస్ ఆ గుడ్ న్యూస్ కూడా చెప్తే బాగుంటుంది కదా…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కరోనా సమయంలో కూడా వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఇదే క్రమంలో ”ఆదిపురుష్” అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లు ...

Read More »

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ ని క్యూలో నిలబెడుతున్న ప్రభాస్…!

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ ని క్యూలో నిలబెడుతున్న ప్రభాస్…!

ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ‘వర్షం’ ‘ఛత్రపతి’ సినిమాలతో అప్పటి స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. టాలీవుడ్ లో క్రమం తప్పకుండా ...

Read More »

టాలీవుడ్ రేసింగ్ లో వెనకబడ్డ స్టార్ హీరో

టాలీవుడ్ రేసింగ్ లో వెనకబడ్డ స్టార్ హీరో

టాలీవుడ్ స్టార్ హీరోల నడుమ ఠఫ్ కాంపిటీషన్ గురించి తెలిసిందే. ప్రభాస్.. మహేష్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ .. వీళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ బక్సాఫీస్ రికార్డుల్ని నెలకొల్పుతున్నారు. అయితే ఈ రేస్ లో ఒకరు ఒకసారి ముందుకు వెళితే.. ఇంకొకరు ఇంకోసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తున్నారు. ప్రస్తుతం రేస్ లో ...

Read More »

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లో మరో గుట్టు దాగుందట…!

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లో మరో గుట్టు దాగుందట…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ”ఆదిపురుష్” అనే స్ట్రెయిట్ హిందీ ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘చెడుపై మంచి సాధించిన విజయం’ అనే థీమ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. ఈ పోస్టర్ రాముడు విల్లు ఎక్కుపెట్టినట్లుగా.. పది ...

Read More »

మనదేశంలో బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్…!

మనదేశంలో బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్…!

‘బాహుబలి’ సిరీస్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. భారతీయ సినీ చరిత్రలో ‘బాహుబలి’ నిలిచిపోతే.. ప్రభాస్ మాత్రం ఈ సినిమాతో తన రేంజ్ ను పెంచుకున్నాడు. ఈ క్రమంలో డార్లింగ్ ఆ ఇమేజ్ ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత నటించిన ‘సాహో’ మూవీని కూడా పాన్ ఇండియా ...

Read More »

మూడు సినిమాలకు ప్రభాస్ ప్యాకేజీ షాకిస్తోందిగా!

మూడు సినిమాలకు ప్రభాస్ ప్యాకేజీ షాకిస్తోందిగా!

పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగేందుకు డార్లింగ్ ప్రభాస్ సరికొత్త ఎత్తుగడల్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అంతకంతకు హీట్ పెంచేస్తున్నాడు. ప్రస్తుతం జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా మూవీగా ప్రమోటవుతోంది. పీరియాడికల్ లవ్ స్టోరీతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ...

Read More »

ప్రభాస్ మూవీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ సినిమాటోగ్రాఫర్..!?

ప్రభాస్ మూవీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ సినిమాటోగ్రాఫర్..!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తను హీరోగా వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. సాహో సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ప్రభాస్ సినిమాల పై అంచనాలు ఓ రేంజిలో ఏర్పడ్డాయి. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల ...

Read More »
Scroll To Top