Templates by BIGtheme NET
Home >> Tag Archives: Pushpa movie

Tag Archives: Pushpa movie

బ్లాక్ అండ్ బ్లాక్ లో స్టైలిష్ రష్మిక

టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అమ్మడు ఒక వైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ తమిళంలో కూడా నటిస్తోంది. తెలుగులో ఈమె ‘పుష్ప’ సినిమా లో నటించేందుకు రెడీ ...

Read More »

‘పుష్ప’ విజయ్ సేతుపతి రిప్లేస్ పై సుక్కు కొత్త ప్లాన్

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందబోతున్న పుష్ప సినిమా ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాకున్నా కూడా అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు.. అలాగే ...

Read More »

‘పుష్ప’ లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్…?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులను కూడా తీసుకునే పనిలో ఉన్నారు ‘పుష్ప’ టీమ్. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో ...

Read More »

నేరుగా యాక్షన్ లోకి ‘పుష్ప’

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ను అతి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బన్నీ లేకుండా కేరళ అడవుల్లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఇప్పుడు అక్కడే ...

Read More »