ఆ మిస్ట్రరీ కేసుల సరసన సుశాంత్ కేసు కూడా

బాలీవుడ్ సినీ ప్రముఖులు మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కొందరు అనూహ్యంగా మృతి చెంది హాట్ టాపిక్ గా నిలిచారు. పలువురు మృతులకు సంబంధించిన కేసులను పోలీసులు.. సీబీఐ వారు ఏళ్లకు ఏళ్లు ఎంక్వౌరీ చేసి చివరకు మిస్ట్రరీ కేసుగా వదిలేశారు. కొన్ని ప్రభుత్వ నిర్ణయానుసారం వదిలి వేయడం కొన్ని క్లూ దొరక్క పోవడం వల్ల వదిలేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మిస్ట్రరీ కేసుల జాబితాలో సుశాంత్ ఆత్మహత్య కేసు కూడా చేరబోతుందా అంటే అవును […]

సుశాంత్: తన కొడుకు ప్రమేయంపై స్పందించిన మహారాష్ట్ర సీఎం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. ఈ కేసులో తన కుమారుడు ఆదిత్య సహా మహారాష్ట్ర పుత్రులు ఎవరికి సంబంధం లేదని ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు. శివసేన దసరా ర్యాలీలో పాల్గొన్న ఉద్దవ్ మాట్లాడారు. తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కంగనా రౌనత్ కు కౌంటర్ ఇచ్చారు. బీహార్ పుత్రుడి ఆత్మహత్యకు తన పుత్రుడు సమా మహారాష్ట్ర పుత్రులు […]

సుశాంత్ తో డేటింగ్ చేసింది నిజమే.. కానీ!

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పడుకునే – శ్రద్ధా కపూర్ – సారా అలీఖాన్ – రకుల్ ప్రీత్ సింగ్ లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. అందులో భాగంగా […]

చనిపోవడానికి ముందు ఆపదలో ఉన్నట్లు చెప్పిన సుశాంత్!?

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతికి సంబంధించిన అనుమానాలకు మరియు ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికి లభించడం లేదు. దాదాపు మూడు నెలలుగా సుశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సీబీఐ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయినా ఇప్పటి వరకు ఒక కొలిక్కి కేసు రాలేదు. రోజుకో కొత్త విషయం ఈ కేసు గురించి బయటకు వస్తున్న నేపథ్యంలో రకరకాలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుశాంత్ చనిపోవడానికి ముందు తన సోదరితో చేసిన ఛాటింగ్ కు సంబంధించి […]

సుశాంత్ ఫామ్ హౌస్ లో జరిగే రేవ్ పార్టీలకు శ్రద్ధాకపూర్…?

బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో ఎన్నో పరిణామాలు చోటు చేసుకొని చివరికి డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి డ్రగ్స్ తో లింకులు ఉన్న పలువురిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ పెడ్లర్స్ ని డీలర్స్ ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న రియా విచారణలో మరిన్ని విషయాలు వెల్లడించినట్లు వార్తలు […]

ఆదివారం తేలనుంది: సుశాంత్ ది హత్యా? ఆత్మహత్యా?

సుశాంత్ సింగ్ మరణం వెనుకున్న మిస్టరీని ఇప్పటికీ ముంబై పోలీసులు కానీ.. అటు సీబీఐ కానీ తేల్చలేకపోయింది. సుశాంత్ ది ఆత్మహత్య హత్యనా అన్నది తేలకపోవడంతో ఆయన మరణం చుట్టూ దేశ రాజకీయాలే షేక్ అవుతున్నాయి. శివసేన సర్కార్ అభాసుపాలవుతోంది. బాలీవుడ్ నటి కంగనా నిప్పులు చెరుగుతోంది. ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ మరణం ఆత్మహత్యనా? లేక హత్య అనే దానిపై ఎయిమ్స్ వైద్యుల ప్యానెల్ విచారణ సెప్టెంబర్ 22 ఆదివారం ముగియనుందని జాతీయ మీడియా పేర్కొంది. […]

సుశాంత్ – రియా డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరల్…!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రియా పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసే ఈడీ ఆమెను విచారించింది. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా ఈ కేసుని విచారించింది. అయితే సుశాంత్ కేసులో అనూహ్యంగా డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా.. […]

కంగనా ఆఫీసు కూల్చివేత…ఖండించిన మహారాష్ట్ర గవర్నర్

సుశాంత్ సూసైడ్ కేసు వ్యవహారం నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ పోలీసులకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. కంగనాకు బీజేపీ మద్దతుండంటూ ప్రచారం జరుగుతుండగా…కంగన వ్యాఖ్యలపై శివసేన నేతలు మండిపడుతున్నారు. తాజాగా ముంబైలోని కంగనా ఆఫీసును బృహణ్ ముంబై మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఉద్ధవ్ […]

సుశాంత్ ఆయన్ని దెయ్యంలా వెంటాడేవాడట

సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి అరెస్టు అనంతరం రకరకాల పరిణామాలు తెలిసిందే. రియా అరెస్టును పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. తనని మాత్రమే టార్గెట్ చేయడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్ వంటి దర్శకుడు ఉన్నారు. ఆయన ఇదివరకూ సుశాంత్ సింగ్ పై రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. సుశాంత్ కాంప్లికేటెడ్ అని తాను కథలు వినిపించినా పెద్ద దర్శకులతో మాత్రమే సినిమాలు చేయాలని ప్రయత్నించాడని అన్నారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే అతడితో తాను సినిమా […]

సుశాంత్ తో కలిసే రియా ఏకంగా డ్రగ్ సిండికేట్ రన్ చేసేదట

సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తి మెడకు ఉచ్చు బిగిసిన సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంకంతా కదులుతోంది. డ్రగ్ సిండికేట్ గూటం కదిలిపోతోంది. సీబీఐ-నార్కోటిక్స్ బృందాలు ఆచి తూచి అడుగులు వేస్తూ పిన్ టు పిన్ ప్రతిదీ జల్లెడ పడుతున్నాయి. బాలీవుడ్ డ్రగ్స్ తో మిలాఖత్ అయిన తీరు తెన్నుల్ని తీగ పట్టుకుని కుదిపేస్తున్నారు అధికారులు. ఇందులో రియా చెప్పినట్టు 26 మంది సినీపెద్దలే కాదు ఏకంగా బాలీవుడ్ లో డ్రగ్స్ తో లింకప్ […]

సుశాంత్ డ్రగ్స్ వల్లే ఆత్మహత్య.. రియా అరెస్ట్ తో న్యాయం ఓడిపోయిందన్న లాయర్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ సీబీఐ చెంతకు చేరింది. అక్కడ విచారణ సందర్బంగా కూడా ఈ కేసుతో డ్రగ్స్ జోక్యం ఉన్నట్లుగా నిర్థారణ అయ్యిందని ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు అయిన శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నేడు రియా చక్రవర్తిని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ విషయమై రియా చక్రవర్తి తరపు లాయర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కక్ష సాధింపు చర్య అంటూ […]

సుశాంత్ గొడవలోకి నిర్మాత పేరు ఎందుకు లాగారు?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి పై విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రియా వెనక షాడో రోల్ అంటూ మహేష్ భట్ పేరును కంగన సహా పలువురు సుశాంత్ అభిమానులు సోషల్ మీడియాల్లో వైరల్ చేశారు. అంతేకాదు.. దివంగత యువ కథానాయిక జియా ఖాన్ నుంచి నేటితరం రియా చక్రవర్తి వరకూ దర్శకనిర్మాత మహేష్ భట్ పేరుతో ముడిపెడుతూ సోషల్ మీడియాల్లో విపరీతంగా ప్రచారం సాగుతోంది. […]

సుశాంత్ మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన శ్రద్ధాకపూర్…!

దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – శ్రద్ధాకపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిందీ సినిమా ”చిచోరే”. నవీన్ పొలిశెట్టి – వరుణ్ శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. నితేష్ తివారీ దర్శకత్వం వహించారు. న్యూ ఏజ్ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై నేటితో (సెప్టెంబర్ 6) ఏడాది పూర్తి అయింది. ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ […]

రియా తండ్రి సంచలన వ్యాఖ్యలు

సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడం ఆ కేసుతో రియాకు సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవ్వడం ఆ తర్వాత ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం వంటివి చకచక జరిగి పోయాయి. ఈ కేసులో రియా కుటుంబ సభ్యలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. కేసుతో సంబంధం లేకున్నా ఇప్పటికే వారిని మీడియా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించింది. తాజాగా ఎన్ సీ బీ వారు శోవిక్ ను అరెస్ట్ చేయడంతో ఇప్పుడు […]

రియా అరెస్ట్ ఖాయమేనా?

బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో అందరూ అనుమానిస్తున్నట్టే రియా చుట్టే ఉచ్చు బిగుసుకుంటుంది. డ్రగ్స్ వ్యవహారమే సుశాంత్ మృతికి కారణంగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు రియాకు తాజాగా ఆదివారం సమన్లు జారీ చేశారు. ముంబైలోని ఆమె ఇంటికి చేరుకొని విచారణ జరిపారు. అనంతరం ఎన్.సీ.బీ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు..ముంబై పోలీసుల రక్షణ నడుమ రియా బయలు దేరారు. ఏ క్షణమైనా రియా […]

సుశాంత్ ఇష్యూను ఇంకా వాడుకునే ప్రయత్నం చేస్తోంది

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణించిన వెంటనే ఆయన అభిమానులు చాలా మంది రియా కారణంగా మృతి చెందాడు అంటూ ఆరోపించడం మొదలు పెట్టారు. కొందరు మాత్రం బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కంగనా ఎంట్రీ ఇచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సుశాంత్ మరణంకు బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం బ్యాచ్ అని వారు ఒక మాఫియాగా ఏర్పడి […]

సుశాంత్ కుటుంబంకు ఆ విషయం ముందే తెలుసా?

హీరో సుశాంత్ మృతికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రియా కారణం అంటూ ఆయన తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొదలైన ఉత్కంఠ ప్రస్తుతం సీబీఐ ఎంక్వౌరీ జరుగుతున్న కారణంగా త్వరలోనే నిజా నిజాలు బయటకు వస్తాయని నమ్మకంగా అనుకుంటున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యలు మాత్రం అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.. రియా వల్ల అతడు చనిపోయాడు. డిప్రెషన్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. సుశాంత్ కు డిప్రెషన్ కు వెళ్లాల్సిన అవసరం ఏంటీ […]

Shashank Movie Poster gets Negitive feedback

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చుట్టూ ఉన్న చిక్కుముడులు ఇంకా వీడడం లేదు. ఆయన మరణంతో బాలీవుడ్ లోని నెపోటిజం బయటపడింది. పలువురు అగ్రదర్శక నిర్మాతలు బయట నుంచి వచ్చిన వారిని తొక్కేస్తున్నారని.. స్టార్ల వారసులకే పట్టం కడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈ వివాదం సద్దుమణగకముందే బాలీవుడ్ లో సుశాంత్ జీవిత కథ ఆధారంగా ‘శశాంక్’ సినిమాను మొదలుపెట్టారు. ప్రముఖ సీనియర్ హీరో రాజ్ బబ్బర్ కుమారుడు ఆర్యా బబ్బర్ […]

బయటపడ్డ మరికొన్ని ఆడియో టేపులు

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసులో ఒక వైపు సీబీఐ ఎంక్వౌరీ సాగుతోంది. మరో వైపు మీడియా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమవంతు అన్నట్లుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థల ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటికే చాలా వరకు విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు సుశాంత్ కేసుకు సంబంధించి మరికొన్ని ఆడియో టేపులు మరియు వాట్సప్ ఛాటింగ్ స్ర్కీన్ షాట్స్ ను మీడియా బయట పెట్టింది. ఈసారి సుశాంత్ కేసులో వచ్చిన ఆడియో టేపులో ఆయన ఆరోగ్య […]

సుశాంత్ కి నిద్రలేమి క్లాస్టోఫోబియా నిజమే.. రియాకు రిలీఫ్!

సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈకేసులో రియా చక్రవర్తి పేరు ప్రముఖంగా హైలైట్ అవుతోంది. తాను అమాయకురాలిని అని నిరూపించుకునేందుకు రియా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకోసం మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతోంది. తాను చేసిన ఏకైక తప్పు సుశాంత్ ను ప్రేమించడం అంటూ నిర్ఘాంతపోయే ప్రకటన చేసింది. సుశాంత్ కు క్లాస్ట్రోఫోబియా ఉందని దాని కోసం మందులు తీసుకుంటున్నాడని.. సుశాంత్ కుటుంబం స్నేహితులు తొందరపడ్డారని ఆరోపించింది రియా. 2015లో […]