రాజమౌళి ప్రతిష్టాత్మక మల్టీ-స్టారర్ RRR టీజర్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు వాయిస్ తో భీమ్ టీజర్ వచ్చినప్పటి నుండి అనేక వివాదాలను అశాంతిని సృష్టిస్తోంది. ఇందులో వివాదాస్పద అంశం ఏదీ అంటే.. సాంప్రదాయకంగా ముస్లిమ్ టోపీపై పుర్రె చిత్రం ఉన్నది ధరించిన ఎన్టీఆర్ లుక్ అభ్యంతరకరం అంటూ వివాదం రాజుకుంది. ఇప్పటికే ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionపవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం కొనసాగిస్తారా…?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకోవడమే తరువాయి వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాని ఓకే చేసి.. మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేశాడు. ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు – ...
Read More »కొత్త తెలుగు ఓటీటీలు నిలదొక్కుకోవడం సాధ్యమేనా?
ఓటీటీ రంగంలో పావులు కదపాలంటే అదేమైనా సులువుగా వర్కవుటయ్యేదేనా? అని ప్రశ్నిస్తే .. అగ్ర నిర్మాత కం ఆల్ రౌండర్ బిజినెస్ మేన్ డి.సురేష్ బాబు ఏమన్నారంటే…. అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ .. హాట్ స్టార్ వంటివి అపరిమితంగా బడ్జెట్లను ఖర్చు చేస్తున్నాయి. సొమ్ముల్ని మంచి నీళ్లలా ఖర్చు చేస్తూ సినిమాల్ని కొంటున్నాయి. ఒరిజినల్ ...
Read More »మలైకా ధరించిన ఆ మినీ స్కర్ట్ ధర ఎంతో తెలుసా?
ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని ఫాలో చేయడంలో మలైకా అరోరా తర్వాతనే. ఇటీవల రియాలిటీ టీవీ షో ఇండియా బెస్ట్ డాన్సర్ సెట్స్ లో అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ మినీ మోనోక్రోమ్ దుస్తులను ధరించింది. ఈ డిజైన్ యువతరాన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇంతకీ ఈ డ్రెస్ ఖరీదు ఎంత? అంటూ ఆరాలు మొదలయ్యాయి ఆన్ ...
Read More »బేబి బంప్ తో స్టేడియంలో అనుష్క..అయినా విరాట్ టీమ్ కి ఓటమి!!
విరుష్క జంట ఇటీవలే తమ కుటుంబంలోకి మూడో వ్యక్తిని ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలతో ఆ జంటను విష్ చేశారు. ఇక విరాట్ ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లతో ఫుల్ బిజీ. ఆ క్రమంలోనే బేబి బంప్ తోనే అనుష్క మ్యాచ్ ల వీక్షణకు స్టేడియంకి విచ్చేస్తోంది. విరాట్ కోహ్లీని ...
Read More »తస్సాదియ్యా తమన్.. ఏందయ్యా ఈ స్పీడు!
హుషారైన పాటలకు తమన్ పెట్టింది పేరు. అతడు కంపోజ్ చేసిన పాటలు అలా స్పీడ్ గా దూసుకెళ్తుంటాయి. ఐతే ఇటీవల రూటు మార్చిన తమన్ ఎక్కువగా మెలోడీ పాటలు ఇస్తున్నాడు. అప్పట్నుంచి అతడికి విజయాలు వరుస కడుతున్నాయి. ఆఫర్లతో పోటెత్తుతున్నాయి. టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య ప్రధానంగా పోటీ ఉన్నది దేవి శ్రీ ప్రసాద్ ...
Read More »తెలుగమ్మాయి దసరా లుక్ అదుర్స్
చూడ్డానికి ఉత్తరాది ముద్దుగుమ్మ మాదిరిగా ఉండే రీతూ వర్మ తెలుగులో కొన్ని సినిమాలు చేసి నటిగా గుర్తింపు దక్కించుకుని ప్రస్తుతం కోలీవుడ్ మరియు మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. పెద్ద హీరోలకు వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన రీతూ వర్మ మెల్ల గా మళ్లీ తెలుగులో కూడా ...
Read More »అభిమానులను నిరాశపర్చిన అసిన్
సౌత్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని గజినీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించిన ఈ అమ్మడు హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ప్రస్తుతం ...
Read More »బిగ్ బాస్ ఓటింగ్ ను బహిష్కరించాల్సిందే!
తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి కూడా ఒక్కరు ఇద్దరు ఎలిమినేషన్ విషయంలో ఓటీంగ్ ప్రకారం ఎలిమినేషన్ జరగడం లేదేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. తాము అభిమానించే వారు ఎలిమినేట్ అయిన సమయంలో అలాంటి వ్యాక్యలు చేయడం కామన్ గా జరుగుతుంది. ప్రతి సీజన్ లో కూడా ఉండేదే కదా అని ...
Read More »ఇస్మార్ట్ డబుల్ ట్రీట్ కి RED రెడీ!
ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఆ వెంటనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ లో RED చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. స్రవంతి రవికిశోర్ ఈ చిత్రన్ని నిర్మించారు. ఇప్పటికే అన్నిపనులు పూర్తి చేసుకుని ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. మహమ్మారీ ...
Read More »టాక్ ఆఫ్ ది డే.. నెట్ ఫ్లిక్స్ లో బాండ్ 25 వ చిత్రం
బాండ్ సిరీస్ లో 25వ చిత్రం `నో టైమ్ టు డై` టైమ్ ఏమంత బావున్నట్టు లేదు.ఇప్పటికే ఈ మూవీ విడుదల పలుమార్లు వాయిదా పడింది. మహమ్మారీ దెబ్బకు అంతకంతకు వెనక్కి వెళ్లిపోతోంది. ఇటీవలే ఏప్రిల్ 2021 వరకు వాయిదా పడిందని కథనాలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేనందును ఈ ...
Read More »సూపర్ ఫామ్ లో ఉన్న ఇద్దరు టాలీవుడ్ యువ హీరోలు…!
టాలీవుడ్ యువ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడనే విషయం తెలిసిందే. గతేడాది ‘మజిలీ’ ‘వెంకీమామ’ వంటి వరుస సూపర్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న చైతన్య.. ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ...
Read More »బచ్చన్ జీ జీవితంలో ఎప్పుడూ ఇంతగా ఎమోషన్ కాలేదు!
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇటీవలే కోవిడ్ 19కి చికిత్స పొంది రికవరీ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రావడంతో అభిమానులు ఊపిరి తీసుకున్నారు. అయితే అప్పుడు కూడా అమితాబ్ అంతగా ఎమోషన్ అవ్వలేదు. కానీ ఈరోజు ఆయన చేసిన ఎమోషనల్ ట్వీట్ అందరి హృదయాల్ని కాస్త డెప్త్ తోనే టచ్ ...
Read More »#పెళ్లి సందడి.. ఊహ కళ్లు శ్రీకాంత్ లుక్కుతో దిగిపోయాడు!
1996 రొమాంటిక్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘పెళ్లి సందడి’ నటుడు శ్రీకాంత్ కెరీర్ లో కీలక మలుపు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ క్లాసిక్ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే గాక ఈ చిత్రంలో నటించిన నటీనటులకు మంచి పేరు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ రాకింగ్ అనే చెప్పాలి. శ్రీకాంత్ ను ...
Read More »‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్’.. రీలాంచ్ చేసిన సూపర్ స్టార్
ఇటీవల టాలీవుడ్ లో ఫిలిం స్టూడియోల నిర్మాణంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి .. అల్లు అరవింద్ – బన్ని జోడీ.. ఇప్పటికే హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో ఫిలింస్టూడియోల నిర్మాణం చేపడుతుండడం సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ఇక తేదేపా ప్రభుత్వం హయాంలో నందమూరి బాలకృష్ణ విశాఖలో ఫిలిం స్టూడియో నిర్మిస్తారని ప్రచారమైంది. ...
Read More »ప్రియుడిని ముద్దుల్లో ముంచేసిన జ్వాలా
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తమిళ నటుడు విష్ణు విశాల్ లు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఆ విషయంను మాత్రం ఇటీవలే అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఇద్దరికి గతంలోనే వేరు వేరుగా పెళ్లిలు అయినా వేరు వేరు కారణాల వల్ల విడాకులు అయ్యాయి. వారి వారి జీవిత భాగస్వామితో విడిపోయిన తర్వాత వీరు మరింత ...
Read More »రష్మిక డిమాండ్ మామూలుగా లేదు
ఈ ఏడాది విడుదల అయిన సినిమాలే చాలా చాలా తక్కువ. చాలా మంది హీరోయిన్స్ ఈ ఏడాదిలో కనీసం ఒక్కటి అంటే ఒక్క సినిమాలో కూడా కనిపించలేక పోయారు. కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అయినా కూడా కరోనా కారణంగా రాలేకుండా ఉన్నాయి. కాని రష్మిక మందన్న మాత్రం ఈ ఏడాది రెండు సినిమాలతో తెలుగు ...
Read More »బాలీవుడ్ మార్కెట్ పెంచుకోవాలని ట్రై చేస్తున్న టాలీవుడ్ హీరోలు…!
టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ ని పెంచుకోవాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ప్రాంతీయ చిత్రం. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతోంది. దీంతో మన హీరోలు కూడా కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమవకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు విడుదల చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ...
Read More »‘పోకిరి’ లుక్ కోసం మహేష్ స్పెషల్ కేర్…!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”సర్కారు వారి పాట”. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ ఐదు నెలల గ్యాప్ తీసుకొని ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయలేకపోయాడు. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ...
Read More »పెళ్లి గురించి పెద్దగా ఆలోచన లేదంటున్న తేజ్…!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న తరుణంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘నో పెళ్లి.. ఈ తప్పే చేయకురా వెళ్లి’ అంటూ కరోనా డేస్ లో పాడుకుంటూ వచ్చిన సాయి తేజ్ కూడా ...
Read More »