Home / Cinema News (page 133)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

పవర్ స్టార్ అర డజను సినిమాలు అనౌన్స్ చేసినా హడావిడి లేదే..!

పవర్ స్టార్ అర డజను సినిమాలు అనౌన్స్ చేసినా హడావిడి లేదే..!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్ తో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న పవన్.. ఇప్పటి వరకు 25 సినిమాలలో నటించాడు. పవన్ నటించిన సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబడుతుంటాయంటేనే పవర్ స్టార్ ...

Read More »

సానియా మీర్జా ఫాంహౌస్ దగ్గర కాల్పులు

సానియా మీర్జా ఫాంహౌస్ దగ్గర కాల్పులు

తెలంగాణలో తాజాగా వికారాబాద్ అడవుల్లో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. పోలీసుల విచారణలో ఓ సెలబ్రెటీ ఫామ్ హౌస్ వద్దే ఇది జరిగిందని తేలింది. దామగుండంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అలాగే ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ...

Read More »

రామ్ చరణ్ బతుకమ్మ డాన్స్

రామ్ చరణ్ బతుకమ్మ డాన్స్

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ ఇటీవలే పూర్తి అయ్యింది. బతుకమ్మ దసరా అంటూ సెలబ్రెటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫొటోలు వీడియోలు షేర్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ బతుకమ్మ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది చరణ్ బతుకమ్మ వేడుకలో పాల్గొనకున్నా ఆయన పాత వీడియో ఇప్పుడు ఫ్రెష్ ...

Read More »

‘మరణమృదగం’లో శ్రీకాంత్ కి జోడీగా ‘పటాస్’ బ్యూటీ..!

‘మరణమృదగం’లో శ్రీకాంత్ కి జోడీగా ‘పటాస్’ బ్యూటీ..!

శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”మరణమృదగం”. హరిప్రియ మూవీస్ బ్యానర్ పై మల్టీ కలర్ ఫ్రేమ్స్ సమర్పణలో డాక్టర్ కుంచపు రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్ రెబ్బ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి స్టార్ట్ కానుంది. ఈ చిత్రంలో ...

Read More »

కృష్ణ – విజయనిర్మల ఫ్యామిలీ నుంచి వస్తున్న శరణ్ డెబ్యూ మూవీ ప్రారంభం..!

కృష్ణ – విజయనిర్మల ఫ్యామిలీ నుంచి వస్తున్న శరణ్ డెబ్యూ మూవీ ప్రారంభం..!

సూపర్ స్టార్ కృష్ణ – విజయనిర్మల ఫ్యామిలీ నుంచి శరణ్ కుమార్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. మాన్విత – కుశలకుమార్ బులేమని సమర్పణలో సినీటేరియా మీడియా వర్క్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3గా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంతో రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ...

Read More »

చరణ్ ఫ్యాన్స్ మిలియన్ పై కన్నేసినట్లున్నారు

చరణ్ ఫ్యాన్స్ మిలియన్ పై కన్నేసినట్లున్నారు

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఇటీవల రామరాజు ఫర్ భీమ్ వీడియో వచ్చింది. ఎన్టీఆర్ లుక్ ను రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో చూపించారు. ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందో వీడియోలో చూపించారు. చరణ్ వాయిస్ ఓవర్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. విజువల్స్ మరియు ఎన్టీఆర్ బాడీ ఇలా అన్నింటి ...

Read More »

‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్ రివీల్ చేసిన సచిన్..!

‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్ రివీల్ చేసిన సచిన్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ”రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ...

Read More »

ఫేస్ బుక్ లో పరిచయం..పెళ్లికి ఒప్పుకోలేదని నటి పై కత్తితో దాడి!

ఫేస్ బుక్ లో పరిచయం..పెళ్లికి ఒప్పుకోలేదని నటి పై కత్తితో దాడి!

ప్రముఖ టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై ఓ వ్యక్తి కత్తి తో అతి కిరాతకంగా దాడి చేశాడు. ముంబైలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి ఘటనను గమనించిన స్థానికులు ...

Read More »

రాజశేఖర్ ఆరోగ్యం పై తాజా హెల్త్ బులిటెన్…!

రాజశేఖర్ ఆరోగ్యం పై తాజా హెల్త్ బులిటెన్…!

సీనియర్ హీరో రాజశేఖర్ కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరోనాతో పోరాడుతున్న రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని.. ఐసీయూలో నాన్ ఇన్ వాసివ్ వెంటిలేషన్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు ...

Read More »

సూపర్ స్టార్ మూవీ దర్శకుడి మార్పు

సూపర్ స్టార్ మూవీ దర్శకుడి మార్పు

తమిళ సూపర్ స్టార్ విజయ్ త్వరలో మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలోనే మాస్టర్ విడుదల అవ్వాల్సి ఉంది. ఆ వెంటనే మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ తదుపరి సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది. విజయ్.. మురుగదాస్ ల కాంబో మూవీ అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది. కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం ...

Read More »

వ్యతిరేకత ఆ స్టార్ హీరో ముందే పసిగట్టాడేమో

వ్యతిరేకత ఆ స్టార్ హీరో ముందే పసిగట్టాడేమో

ప్రముఖ శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళిధరన్ బయోపిక్ ను తమిళంలో రూపొందిస్తున్నారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి బయోపిక్ లో ముత్తయ్య పాత్రను పోషిస్తున్నాడు. ‘800’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ బయోపిక్ ఫస్ట్ లుక్ వచ్చింది. ముత్తయ్య పాత్రలో విజయ్ పాజిటివ్ మార్కులు పొందాడు. కాని శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య పై తమిళనాడులో ...

Read More »

డైరెక్ట్ ఓటీటీ రిలీజులలో మేటిగా నిలుస్తున్న ‘ఆహా’

డైరెక్ట్ ఓటీటీ రిలీజులలో మేటిగా నిలుస్తున్న ‘ఆహా’

కరోనా మహమ్మారి పుణ్యమా అని దేశవ్యాప్తంగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పుంజుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం అందరూ ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ మూవీస్ – వెబ్ సిరీస్ ల పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు. థియేటర్స్ మూతబడి ఉండటంతో కొత్త సినిమాలు కూడా ఓటీటీలలోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. థియేటర్స్ లో సినిమాలు చూడాలనుకునే వారికి ఈ డైరెక్ట్ ...

Read More »

బీచ్ సొగసుల వైజాగ్ లో `పుష్ప`కు దివ్యమైన ముహూర్తం ఫిక్స్

బీచ్ సొగసుల వైజాగ్ లో `పుష్ప`కు దివ్యమైన ముహూర్తం ఫిక్స్

COVID-19 మహమ్మారి కారణంగా పదే పదే వాయిదా పడిన క్రేజీ సినిమాల జాబితాలో `పుష్ప` కూడా ఉంది. అల్లు అర్జున్న కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన అతడి సరసన కథానాయికగా నటిస్తోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు అన్ని డైలమాల నుంచి బయటపడి ఎట్టకేలకు ...

Read More »

‘కలర్ ఫోటో ‘ దర్శకుడికి బంపర్ ఆఫర్..!

‘కలర్ ఫోటో ‘ దర్శకుడికి బంపర్ ఆఫర్..!

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వ విభాగంలో పనిచేసిన సందీప్ రాజ్ ”కలర్ ఫోటో” సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్ – బెన్నీ ముప్పనేని కలిసి నిర్మించిన ఈ సినిమా ఇటీవలే ‘ఆహా’ ఓటీటీలో విడుదల అయింది. కమెడియన్ సుహాస్ ...

Read More »

చెమటలు పట్టించేస్తున్న జిమ్మింగ్ బ్యూటీ

చెమటలు పట్టించేస్తున్న జిమ్మింగ్ బ్యూటీ

నిరంతరం కఠిన వ్యాయామం చేస్తూ ఆ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసే హార్డ్ వర్కింగ్ కథానాయికల బ్యాచ్ లో దిశా పటానీ.. రకుల్ ప్రీత్ సింగ్.. మలైకా అరోరా.. జాన్వీ వంటి భామలు ఎంత స్పీడ్ గా ఉంటారో తెలిసిందే. శర్మా గాళ్స్ నేహా .. ఐషా కూడా అంతే స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ...

Read More »

‘పబ్జీ’ కి ప్రత్యామ్నాయమైన ‘FAU-G’ టీజర్ ని రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్..!

‘పబ్జీ’ కి ప్రత్యామ్నాయమైన ‘FAU-G’ టీజర్ ని రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్..!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ దక్కించుకున్న ‘పబ్జీ’ గేమ్ ని దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్రప్రభుత్వం ఇండియాలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘పబ్జీ’ మొబైల్ మరియు పబ్జీ లైట్ యాప్స్ మనదేశంలో నిషేధించబడగానే దేనికి ప్రత్యామ్నాయంగా ‘FAU-G’ (ఫా-జీ) అనే గేమ్ ని తీసుకొస్తున్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రకటించిన ...

Read More »

20 ఏళ్ల క్రితం జ్ఞాపకాల్లోకి యూనివర్శిల్ స్టార్ ఫ్యామిలీ

20 ఏళ్ల క్రితం జ్ఞాపకాల్లోకి యూనివర్శిల్ స్టార్ ఫ్యామిలీ

2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ గా ప్రియాంక చోప్రా ఎన్నిక అయ్యింది. ఆ సమయంలో ప్రియాంక చోప్రా గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. మిస్ వరల్డ్ తో హీరోయిన్ గా ప్రియాంక కెరీర్ ను ప్రారంభించింది. తక్కువ సమయంలోనే యూనివర్శిల్ స్టార్ గా పేరు దక్కించుకుంది. బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాల్లో ...

Read More »

నందమూరి హీరో ‘సారథి’ ఫస్ట్ లుక్…!

నందమూరి హీరో ‘సారథి’ ఫస్ట్ లుక్…!

నందమూరి నటవారసుడు తారకరత్న హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ”సారథి”. పంచభూత క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి జాకట రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తారకరత్న సరసన హీరోయిన్ గా కోన శశిత నటిస్తోంది. సిద్ధార్థ్ వాటికన్స్ సంగీతం అందిస్తున్నారు. ఓ షెడ్యూల్ మినహా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని ...

Read More »

సంజన Vs రాగిణి: జైల్లోనే దసరా పండగ.. దీపావళికి అయినా..?!

సంజన Vs రాగిణి: జైల్లోనే దసరా పండగ.. దీపావళికి అయినా..?!

చీటికి మాటికి జైల్లో కీచులాడుకుంటున్నారు అంటూ ఇటీవల సంజన.. రాగిణి ద్వివేదిలపై జాతీయ మీడియా కథనాలు వేడెక్కించిన సంగతి తెలిసిందే. నెలరోజులు పైగానే అయ్యింది జైలులో అడుగుపెట్టి. డ్రగ్స్ కేసులో బెయిల్ దొరకకపోవడంపైనా మీడియా కథనాలు హీట్ పెంచాయి. ఇక ఆ ఇద్దరినీ కలిసేందుకు బంధువులు ఎవరూ రాలేదని జైలర్లు నివేదించడంతో పరిస్థితి అందరికీ అర్థమైంది. ...

Read More »

KGF స్టార్ యష్… కూతురి ఫన్ చూశారా.. ఐస్ క్రీమ్ కిలాడీ..!

KGF స్టార్ యష్… కూతురి ఫన్ చూశారా.. ఐస్ క్రీమ్ కిలాడీ..!

KGF 2 స్టార్ యష్ ఎంత పెద్ద స్టారో అంత గొప్ప ఫ్యామిలీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన కుమార్తె ఐరా అల్లరి వేషాలు చూశారా? ఈ క్యూటీ ఐస్ క్రీమ్ అంటూ ఎలా ఊరిస్తోందో డాడ్ ని?… ఇలా నోటికి అందించినట్టే అందించి అలా గుటుక్కుమనిపిస్తోంది. ఐరా చిలిపి వేషాలు ప్రస్తుతం అభిమానుల్లో ...

Read More »
Scroll To Top