Templates by BIGtheme NET
Home >> Cinema News (page 132)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

ట్రైలర్ టాక్ : ఫన్నీ అమ్మోరు తల్లి

నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం మూకుత్తి అమ్మన్ తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ అవుతోంది. వచ్చే నెల 14వ తారీకున ఓటీటీ ద్వారా దీపావళి కానుకగా తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ...

Read More »

క్రాక్ జయమ్మ షూట్ కంప్లీట్!

తమిళ హీరో శరత్ కుమార్ ముద్దుల కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ తీరే వేరు. హీరోకి కూతురైనా తను హీరోయిన్ గా మాత్రమే నటించాలని కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటిగా ప్రత్యేక గుర్తింపుని దక్కరించుకుంది వరలక్ష్మీ. ప్రస్తుతం హీరోయిన్ ...

Read More »

దీపావళికి అక్కడ ఇక్కడ సందడి చేసే సినిమాలు ఇవే

పండుగ అంటే సినిమాల విడుదల విషయంలో హడావుడి ఉంటుంది. కాని గత ఏడు నెలలుగా థియేటర్లు మూత బడి ఉన్నాయి. మళ్లీ తెరచేందుకు కేంద్రం కండీషన్స్ తో కూడిన అనుమతులు ఇచ్చింది. అయినా కూడా తియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. దసరాకు కొన్ని ...

Read More »

‘ఆర్.ఆర్.ఆర్’లో ఎన్టీఆర్ టోపీని తొలగించడం సాధ్యమేనా…?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్'(రౌద్రం రణం రుధిరం) పై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ‘కొమురం భీమ్’ గా ఎన్టీఆర్.. ‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా నుంచి ఓటీవలె ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో టీజర్ రిలీజయింది. ...

Read More »

ఈ వీకెండ్ కు బిబి హోస్ట్ ఎవరు?

నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలీ వెళ్లాడు. అక్కడ 21 రోజుల పాటు ఉండబోతున్నట్లుగా ఒక వీడియో విడుదల చేసి మరీ నాగ్ చెప్పాడు. మొన్నటి వీకెండ్ బిగ్ బాస్ ఎపిసోడ్ లో నాగార్జున కనిపించలేదు. మనాలీలో ఉన్న కారణంగా ...

Read More »

సుశాంత్ సిస్టర్స్ పెట్టిన కేసుని విత్ డ్రా చేసుకోమంటోంది!

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసుని CBIకి అప్పగించాలంటూ దేశ వ్యాప్తంగా డిమాండ్ మొదలు కావడంతో కేంద్ర సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించింది. అక్కడి నేఉంచి అనేక మలుపులు తిరిగిన ...

Read More »

బిబి4 : మోనాల్ ముద్దుతో అవినాష్ పొలంలో మొలకలు

తెలుగు బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో అవినాష్ కు మోనాల్ పెట్టిన ముద్దు హైలైట్ గా నిలిచింది. మోనాల్ ముద్దు పెట్టడంతో అవినాష్ ఆనందంకు అవదులు లేకుండా పోయాయి. నా పొలంలో మొలకలు వచ్చాయ్ అంటూ ఆనందంతో ఎగిరి గంతేశాడు. ...

Read More »

దీక్ష విడిచిన పవన్.. నవంబర్ 1 నుండి యాక్షన్ షురూ

కరోనా లాక్ డౌన్ వల్ల అయిదు ఆరు నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్స్ మళ్లీ షూటింగ్ లతో బిజీ అయ్యాడు. కాని కొందరు మాత్రం ఇప్పటి వరకు షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు. అందులో పవన్ ...

Read More »

ఆ ఇద్దరిలో చిరు చెల్లి కన్ఫర్మ్

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పూర్తి కాకుండానే రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఖైదీ నెం.150 సినిమా విడుదలైన వెంటనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్న చిరంజీవికి సైరా మరియు ఇతరత్ర కారణాల వల్ల ...

Read More »

ఊర మాస్ ఇస్మార్ట్ శంకర్ లకు తిక్క రేగుతుందేమో!

కళ్లు తిప్పుకోనివ్వని.. కంటికి కునుకు పట్టనివ్వని ట్రీట్ అంటే ఇదేనేమో! ఇస్మార్ట్ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుని ఇప్పుడిలా యూత్ హార్ట్ బీట్ గా మారాక.. అసలు నభా ఎక్కడా తగ్గడం లేదు. అల్ట్రా మోడ్రన్ డిజైనర్ లుక్ లో కనిపించినా.. కోక ...

Read More »

పోర్న్ సైట్లలో ఉన్న తన ఫుటేజ్ పై ఆరేళ్లుగా నటి న్యాయపోరాటం!

ప్రముఖ మలయాళ నటి సోనా అబ్రహాం ఆరేళ్లుగా ఇంటర్నెట్ నుంచి తన వీడియో క్లిప్పులను తీయించడం కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. 2013లో సోనా అబ్రహాం పద్నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు ”ఫర్ సేల్” అనే మలయాళ సినిమాలో నటించింది. సినిమా స్టోరీ ...

Read More »

చినిగి చాటైందిగా శిల్పాజీ?

చినుగుల జీన్సు.. రేబాన్ గ్లాసెస్.. సాగరకన్య ఇస్టయిల్ చూశారా? అందుకే .. ఇప్పటికీ 40 ప్లస్ ఏజ్ లోనూ అదే ఫాలోయింగ్ మ్యాడమ్ శిల్పాజీకి. బాంబే డైయింగ్ రాజ్ కుంద్రాని పెళ్లాడి ఇద్దరు కిడ్స్ కి మామ్ అయినా కానీ ఇంకా ...

Read More »

హాట్ బ్యూటీ పేస్ తప్ప అంతా చూపిస్తోందిగా..!

మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సినిమాలతో కంటే ఇలా హాట్ ఫోటోషూట్స్ తో అమ్మడు బాగా పాపులారిటీ తెచ్చుకుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో మాళవిక పోస్ట్ ...

Read More »

కలర్ ఫొటోను రెండు సార్లు చూసిన నాని

సుహాస్ హీరోగా ఛాందిని చౌదరి హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అయిన కలర్ ఫొటో ప్రస్తుతం ట్రెండ్డింగ్లో ఉంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న కలర్ ఫొటోపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సింపుల్ కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ...

Read More »

సూసైడ్ ఆలోచన మంచిదని ఎంత బాగా చెప్పావ్ పూరి?

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పిరికివాళ్లకే వస్తుందని అంటారు. కానీ పూరి ఏమిటి ఇలా అనేశారు. కేవలం ధైర్యవంతులు మాత్రమే ఆత్మహత్య చేసుకోగలరు అంటూ క్లాస్ తీస్కోవడమే గాక.. సూసైడ్ ఆలోచన ఉంటే నాకు చాలా రెస్పెక్ట్ అని కూడా అన్నారు పూరి. ...

Read More »

టాక్ ఆఫ్ ది టౌన్: ఇండియా వెర్షన్ సూపర్ హీరోలు ఢీ అంటే ఢీ

భారతదేశంలో సూపర్ హీరోల వెల్లువ ఇన్నాళ్లు వెలుపలి నుంచే. అది కూడా హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలతోనే మన ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఆ క్రమంలోనే క్రిష్ సిరీస్ .. ధూమ్ సిరీస్ తో కొంతవరకూ ఆ లోటు తీరింది. క్రిష్ ...

Read More »

ర్యాప్ సాంగ్ తో అదరగొట్టిన రకుల్…!

దక్షిణాది అగ్రకథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా పోస్టులు పెట్టడంతో పాటు సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఇంట్లో తాను ...

Read More »

దీపికా మేనేజర్ ఇంట్లో డ్రగ్స్.. మరోసారి సమన్లు జారీ చేసిన ఎన్సీబీ..!

బాలీవుడ్ లో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ కోణం బయటకు వచ్చింది. దీంతో రంగంలోకి ...

Read More »

పవర్ స్టార్ అర డజను సినిమాలు అనౌన్స్ చేసినా హడావిడి లేదే..!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్ తో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న పవన్.. ఇప్పటి వరకు 25 సినిమాలలో నటించాడు. పవన్ నటించిన ...

Read More »

సానియా మీర్జా ఫాంహౌస్ దగ్గర కాల్పులు

తెలంగాణలో తాజాగా వికారాబాద్ అడవుల్లో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. పోలీసుల విచారణలో ఓ సెలబ్రెటీ ఫామ్ హౌస్ వద్దే ఇది జరిగిందని తేలింది. దామగుండంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అలాగే ...

Read More »