సౌత్ తో పాటు నార్త్ లో కూడా పలు సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్ ఇటీవల ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ పై మీటూ అంటూ లైంగిక ఆరోపణలు చేయడం ఆ సమయంలో మరో హీరోయిన్ పై వ్యాఖ్యలు చేయడం వంటి కారణాలతో పాయల్ ఘోష్ ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకుంది. సినిమాల్లో అవకాశాలు ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionకార్తీ ‘సుల్తాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్..!
కోలీవుడ్ హీరో కార్తీ తాను నటించే ప్రతీ సినిమాను టాలీవుడ్ లో కూడా విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ‘యుగానికొక్కడు’ ‘ఆవారా’ ‘ఖాకీ’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా మార్కెట్ ఏర్పరచుకున్నాడు. కింగ్ నాగార్జునతో కలిసి నటించిన తెలుగు – తమిళ్ ద్విభాషా చిత్రం ‘ఊపిరి’ తో ఇక్కడ కూడా సూపర్ హిట్ ...
Read More »అత్తారింట్లో దగ్గుబాటి రానా దసరా సెలబ్రేషన్స్…!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా ఇటీవలే తన ప్రేయసి మిహికా బజాజ్ ని మూడు ముళ్ల బంధంతో ముడివేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది అతిథులు సన్నిహితుల మధ్య రానా – మిహిక ల వివాహ వేడుక ఆగష్టు 8న జరిగింది. పెళ్ళైన తర్వాత వచ్చిన ...
Read More »శింబు – నిధి అగర్వాల్ ‘ఈశ్వరన్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్..!
కోలీవుడ్ స్టార్ హీరో శింబు ‘మన్మథ’ ‘వల్లభ’ ‘నవాబ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. టి. రాజేందర్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శింబు తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం శింబు మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ ...
Read More »లవ్ స్టోరీ ముగించి థ్యాక్యూ చెబుతున్నాడు
కరోనా లాక్ డౌన్ కారణంగా హీరోలు దాదాపు అంతా కూడా దాదాపుగా ఆరు నెలల పాటు ఖాళీగా ఉన్నారు. ఈమద్యే మళ్లీ హీరోలు సినిమాల షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు. యంగ్ హీరోలు వరుసగా సినిమాలతో బిజీ అయ్యారు. నాగచైతన్య లాక్ డౌన్ కు ముందు లవ్ స్టోరీ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాను సమ్మర్ ...
Read More »నాగ్ ‘వైల్డ్ డాగ్’ కోసం బాలీవుడ్ హీరో తండ్రి స్టంట్స్…!
టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”వైల్డ్ డాగ్”. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాకు అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుగునున్న ఈ చిత్రాన్ని కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ప్రధాన తారాగణంతో హిమాచల్ ...
Read More »సుప్రింకోర్టు సీజేపై సంచలన ఆరోపణలు
సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేపై ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు. బాబ్డేపై ఆరోపణలు చేస్తు ప్రశాంత్ ట్విట్వర్ వేదికగా చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం అందించిన హెలికాప్టర్ సౌకర్యాన్ని బాబ్డే ఎలా ఉపయోగించుకుంటారంటూ లాయర్ నిలదీశారు. లాయర్ ట్వీట్ ప్రకారం ఈమధ్య చీఫ్ జస్టిస్ బాబ్డే మధ్యప్రదేశ్ ...
Read More »దసరా 2020: ఫ్యామిలీతో జెనీలియా సంబరం!
దసరా 2020 సెలబ్రిటీ సెలబ్రేషన్ గురించి తెలిసినదే. వరుసగా సినిమాల లుక్ లు లాంచ్ చేసి ప్రచారానికి అంకితమయ్యారు చాలా మంది స్టార్లు. ఇక ఇండ్లలో కుటుంబ సమేతంగా దసరా వేడుకను జరుపుకున్నారంటే ఆ క్రెడిట్ కరోనా మహమ్మారీకే దక్కుతుంది. ప్రతియేటా బిజీగా ఉన్నట్టు ఈ ఏడాది లేకపోవడం పండక్కి అడ్వాంటేజ్ అయ్యింది. బొమ్మరిల్లు హాసిని ...
Read More »కంగనా దెబ్బకు మీడియా సిబ్బందిపై 15 రోజుల నిషేధం…!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రతి నిత్యం ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కంగనా బాలీవుడ్ పైన.. శివసేన ఆద్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వంపైనా ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మహా సర్కారుకి కంగనాకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం సంగతి తెలిసిందే. ...
Read More »నీ సాయం అంతా ఫేక్.. నెటిజన్ ట్రోలింగ్.. సోనూ ఇచ్చిన సమాధానం ఇదే!
కరోనా కాలం వెండితెర విలన్ ని రియల్ హీరోగా మార్చింది. ప్రజారవాణా వ్యవస్థలను ఆగిపోవడంతో దేశంలో వలస కూలీలంతా తమ సొంతూర్లకు చేరడానికి ఎన్ని అవస్థలు పడ్డారో తెలిసిందే. రోజుల తరబడి రహదారులపై నడుస్తూ తినడానికి తిండి లేక పడుకోడానికి షెల్టర్ లేక అల్లాడిపోయారు. అప్పుడు వచ్చాడు దేవుడిలా సోనుసూద్. రూ.కోట్లు ఖర్చు పెట్టి బస్సులు ...
Read More »ఆకాష్ పూరి ఓటీటీ ఛాయిస్.. సరైన నిర్ణయమేనా?
ఒక అప్ కం హీరో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే అది అతడికి కలిసొచ్చే అంశమా లేకపోతే మైనస్ అవుతుందా? అంటే .. ఒక్కొక్కరూ ఒక్కోలా విశ్లేషిస్తున్నారు. పెద్ద తెరపై విజువల్ బ్రిలియన్సీ వేరు. ఓటీటీ పేరుతో స్మార్ట్ టీవీ .. ఫోన్లలో చూడడం వేరే. ఆ అనుభూతి వేరు.. ఈ అనుభూతి వేరు. అయితే ...
Read More »గౌతమ్ కిచ్లు తో కాజల్ మొదటి ఫోటో గ్లింప్స్
చందమామ కాజల్ సడెన్ పెళ్లి ప్రకటన అభిమానులను షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. కాజల్- తాను వలచిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని అక్టోబర్ 30 న వివాహం చేసుకోనున్నానని ప్రకటించారు. ఇప్పటికే వరుడు గౌతమ్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. అయితే జంటగా క్లారిటీతో ఉన్న ఫోటో ఇంతవరకూ ఒక్కటీ అంతర్జాలంలో ...
Read More »హీరోకి వైరల్ జ్వరం అని లైట్ తీస్కుంటే.. కోవిడ్ 19 అని తేలింది!
తకిట తకిట ఫేం హర్షవర్ధన్ రాణే గురించి పరిచయం అవసరం లేదు. టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ మాజీ ప్రేయసి కిమ్ శర్మతో చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేసి కొంతకాలం ప్రేమాయణంలో మునిగి.. చివరికి బ్రేకప్ చెప్పాడు. ఆ క్రమంలోనే హర్షవర్ధన్ రాణే పేరు మార్మోగింది. అతడు COVID-19 చికిత్స కోసం ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ...
Read More »#KGF2 `అధీరా`కు ధీటుగా రవీనా దర్పం చూశారా?
అంతా సవ్యంగా సాగితే పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 ఈపాటికే రిలీజ్ కావాల్సినది. తొలి నుంచి కోర్టు గొడవలు.. చివరిలో మహమ్మారీ తలనొప్పి వాయిదాలకు కారణమైంది. 2021 సంక్రాంతికి ఎట్టి పరిస్థితిలో థియేట్రికల్ రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఈ మూవీ నిర్మాణానంతర పనుల్ని పూర్తి చేస్తున్నారట. ఇంతకుముందు రిలీజైన రాక్ స్టార్ యష్ ...
Read More »యంగ్ టైగర్ తో కంటే ముందు ఎనర్జిటిక్ స్టార్ తో..!
అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ హీరోగా ప్రకటించాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఎన్టీఆర్.. త్రివిక్రమ్ ల కాంబో మూవీ ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉంది. కాని కరోనా కారణంగా మొత్తం ప్లాన్ రివర్స్ అయ్యింది. ఎన్టీఆర్ పూర్తి చేయాల్సిన ఆర్ఆర్ ...
Read More »మెగా ప్రిన్సెస్ కి టాలీవుడ్ ముద్దుగుమ్మల స్పెషల్ పార్టీ…!
మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఇటీవలే నిహారిక – చైతన్యల నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. డిసెంబర్ లో మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. వరుణ్ తేజ్ ...
Read More »‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ ఫస్ట్ లుక్…!
‘కేరింత’ ‘మనమంతా’ ‘ఓ పిట్టకథ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BFH’ (బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్). ఈ చిత్రంలో మాళవిక సతీషన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూజా రామచంద్రన్ – మధునందన్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ...
Read More »‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్ టాక్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ”సూరారై పొట్రు”. టాలీవుడ్ లో సూర్యకు ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ ...
Read More »పవన్ కళ్యాణ్ కొత్త మూవీ టైటిల్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ ఎంపిక సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. గబ్బర్ సింగ్ .. సర్ధార్ గబ్బర్ సింగ్.. పంజా .. కొమరం పులి.. ఇవన్నీ పవర్ ఫుల్ టైటిల్స్. జనంలోకి సులువుగా దూసుకుపోయిన టైటిల్స్ కూడా. ప్రస్తుతం వకీల్ సాబ్ అనే టైటిల్ తోనూ మరోసారి జనంలోకి దూసుకెళ్లాడు. ఈ మూవీ ...
Read More »అమలాపాల్
సౌత్ కాంట్రవర్శీ క్వీన్ గా అమలాపాల్ పాపులారిటీ అంతా ఇంతా కాదు. వివాదాస్పద కంటెంట్ ఎంచుకోవడమే గాక తన నిత్య వ్యవహారికంలోనే అది ఉందని ప్రూవ్ చేసిన సందర్భాలెన్నో. ఇటీవల అమలాపాల్ ఆధ్యాత్మిక బాటను అనుసరించడం అభిమానుల్ని కలవరపెడుతోంది. ఆ క్రమంలోనే ఫోటోషూట్లను షేర్ చేస్తూ క్లాస్ తీస్కుంటున్న ఈ అమ్మడి వ్యవహారం భయపెట్టేస్తోందన్న కామెంట్లు ...
Read More »