Home / Telugu Versionpage 130

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

హెచ్ డీఎఫ్ సి కి బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ !

హెచ్ డీఎఫ్ సి కి బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ !

దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కు షాక్ తగిలింది. బ్యాంక్ కొత్తగా క్రెడిట్ కార్డుల జారీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవల ప్రారంభంపై ఆర్బీఐ తాతాల్కిక నిషేధం విధించింది. గడిచిన రెండేళ్లకు పైగా కాలంలో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఆన్ లైన్ సేవలకు పలుమార్లు అంతరాయం ...

Read More »

కాజల్ సెలబ్రేటింగ్ లైఫ్..

కాజల్ సెలబ్రేటింగ్ లైఫ్..

ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లాడేసిన కాజల్ ఆ తర్వాత హనీమూన్ ని మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. బ్లూ వాటర్స్ లో వాటర్ స్పోర్ట్స్ తో పాటు అండర్ వాటర్ హనీమూన్ అన్నది కాజల్ – కిచ్లు జంటకే చెల్లింది. కాజల్ కిచ్లు సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియోలు.. ఫోటోలన్నీ అంతర్జాలంలో ...

Read More »

‘సలార్’ అంటే ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్..!

‘సలార్’ అంటే ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్..!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ – ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్న ప్రశాంత్ నీల్.. సడన్ గా ప్రభాస్ తో సినిమా ప్రకటించి అందర్నీ ఆశ్యర్యానికి గురి చేశారు. ...

Read More »

పూరీ ‘రొమాంటిక్’ పరిస్థితి ఏంటి..?

పూరీ ‘రొమాంటిక్’ పరిస్థితి ఏంటి..?

పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘చిరుత’ ‘బుజ్జిగాడు’ చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆకాష్.. ‘ఆంధ్రాపోరి’ ‘మెహబూబా’ సినిమాలలో పూర్తి స్థాయి హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొడుకుకి హిట్ ఇవ్వాలని డిసైడైన పూరీ ‘రొమాంటిక్’ సినిమాని లైన్ ...

Read More »

`వండర్ ఉమెన్` సీక్వెల్ ఇండియా రిలీజ్ తేదీ

`వండర్ ఉమెన్` సీక్వెల్ ఇండియా రిలీజ్ తేదీ

తొమ్మిది నెలల క్రైసిస్ అనంతరం ఇప్పుడిప్పుడే వినోదపరిశ్రమ కుదుటపడుతోంది. నెమ్మదిగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ క్రమంలోనే ఈ క్రిస్మస్ నుంచి థియేటర్లలలో సినిమాలో సందడి పెద్ద స్థాయిలోనే ఉండనుందని అర్థమవుతోంది. ఇప్పటికే నోలాన్ తెరకెక్కించిన హాలీవుడ్ మూవీ టెనెట్ ఇండియాలో రిలీజైంది. తదుపరి టాలీవుడ్ నుంచి సోలో ...

Read More »

RGV లో రాంగ్ ఏంటో పర్ఫెక్ట్ గా చూపించిన మూవీ

RGV లో రాంగ్ ఏంటో పర్ఫెక్ట్ గా చూపించిన మూవీ

తనకు గిట్టని వాళ్లను సూటిగా విమర్శించేస్తూ సెటైరికల్ మూవీస్ ని తెరకెక్కిస్తున్నారు ఆర్జీవీ. చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. చిరంజీవి ఇలా అందరినీ విమర్శించారు తన సినిమాల్లో. కొందరిని బఫూన్ తరహా పాత్రలతో డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేయడం విమర్శలకు తావిచ్చింది. కానీ అందుకు భిన్నంగా రాంగోపాల్ వర్మలో రాంగ్ ఏమిటన్నది చూపిస్తూ సీనియర్ ఫిలింక్రిటిక్ ప్రభు ...

Read More »

సేఫ్టీగా ఎంటర్ టైన్ మెంట్ : మహేష్

సేఫ్టీగా ఎంటర్ టైన్ మెంట్ : మహేష్

కరోనా కారణంగా దాదాపు తొమ్మిది నెలలుగా మూత పడ్డ థియేటర్లు మెల్ల మెల్లగా తెరుచుకుంటున్నాయి. హైదరాబాద్ లో థియేటర్ల ఓపెన్ కు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇంకా కరోనా భయం ఉండటంతో పాటు జనాలు థియేటర్లకు వస్తారో రారో అనే ఉద్దేశ్యంతో చాలా థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లు ...

Read More »

సమంత కష్టంకు ఫిదా అవ్వాల్సిందే

సమంత కష్టంకు ఫిదా అవ్వాల్సిందే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెగ్యులర్ గా తన వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది. ఆమె కష్టంకు అంతా కూడా అవాక్కవ్వాల్సిందే. అంతగా కష్టపడుతూ బరువులు ఎత్తుతున్న ఈమె మరో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె గ్రాస్ లో చేస్తున్న వర్కౌట్ లను చూడవచ్చు. వీడియోలో ఆమె పెట్ డాగ్ కూడా ...

Read More »

అఘోరా పాత్రలో మాస్ కా దాస్..?

అఘోరా పాత్రలో మాస్ కా దాస్..?

టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ ‘ఈ నగరానికి ఏమైంది’ ‘ఫలక్ నుమా దాస్’ ‘హిట్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాతోనే కాకుండా తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో యూత్ లో క్రేజ్ ఏర్పరచుకొని ‘మాస్ కా దాస్’ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ‘పాగల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో నరేష్ ...

Read More »

‘ఆదిపురుష్’ రావణుడు ప్రత్యేకమట!

‘ఆదిపురుష్’ రావణుడు ప్రత్యేకమట!

ప్రభాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న ‘ఆదిపురుష్’ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో భారీ ఎత్తున ఆసక్తి నెలకొంది. రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా రావణుడు అంటే ...

Read More »

నోరా ఫతేహి హ్యాండ్ బ్యాగ్ ధర…

నోరా ఫతేహి హ్యాండ్ బ్యాగ్ ధర…

బాహుబలి మనోహరిగా నోరా ఫతేహికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అటు నార్త్ ఇటు సౌత్ రెండుచోట్లా ఈ విదేశీ డ్యాన్సింగ్ ట్యాలెంట్ కి ప్రత్యేకించి వీరాభిమానులున్నారు. సోషల్ మీడియాలో భారీ అభిమానుల ఫాలోయింగ్ ని కలిగి ఉన్న ఐటెమ్ గాళ్ గా పాపులరైంది. సాకి సాకి… దిల్బార్ నాచ్ మేరీ రాణి.. వంటి ...

Read More »

కమల్ కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్.. ఇక ఒంటరి పోరే

కమల్ కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్.. ఇక ఒంటరి పోరే

తమిళనాడులో అప్పుడే రాజకీయ సందడి మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇక వచ్చేస్తున్నా.. అంటూ ప్రకటించడంతో అక్కడ అక్కడ మరింత కాక మొదలైంది. ఈసారి అక్కడ డీఎంకే బలంగా కనిపిస్తోంది. ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీ తోనే జత కట్టి ఎన్నికల్లోకి వెళ్లాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ తమ వెంట వస్తుందని భావించిన మక్కల్ నీది ...

Read More »

సంక్రాంతికే ఫిక్స్ అయిన ‘క్రాక్’

సంక్రాంతికే ఫిక్స్ అయిన ‘క్రాక్’

కరోనా కారణంగా వాయిదా పడ్డ పెద్ద సినిమాలు అన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి క్యూ కట్టనున్నట్లుగా అంతా భావించారు. కాని సంక్రాంతికి 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడవబోతున్నాయి. ఇదే సమయంలో జనాలు కరోనా భయంతో థియేటర్లకు వస్తారో లేదో అనే అనుమానంతో సంక్రాంతికి సినిమాలను విడుదల చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి ...

Read More »

నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో టాలెంటెడ్ బ్యూటీ..?

నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో టాలెంటెడ్ బ్యూటీ..?

టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ – ‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ”మహా సముద్రం”. ‘Rx 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు ...

Read More »

సుప్రీంతో సుక్కూ.. 1970లో సాగే మిస్టీరియస్ థ్రిల్లర్?

సుప్రీంతో సుక్కూ.. 1970లో సాగే మిస్టీరియస్ థ్రిల్లర్?

సుప్రీం హీరో సాయి తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిటవుతూ కెరీర్ పరంగా స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ పండగే తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ క్రిస్మస్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రాల తర్వాత అతడు మరో రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో ప్రస్థానం దేవాకట్టా దర్శకత్వంలో ...

Read More »

డ్యాన్స్ మాస్టర్ తో పాపులర్ యాంకర్ రొమాన్స్ ..!

డ్యాన్స్ మాస్టర్ తో పాపులర్ యాంకర్ రొమాన్స్ ..!

జబర్దస్త్ షోకు పోటీగా మెగా బ్రదర్ నాగబాబు ప్రారంభించిన కామెడీ షో `అదిరింది`. మొదట్లో అంతగా సక్సెస్ కాకపోయినా ఆ తరువాత పేరు మార్చి `బొమ్మ అదిరింది` అంటూ మళ్లీ రీలోడ్ చేసి వదిలారు. ప్రస్తుతం ఈ షో బాగానే పేలుతోంది. ముందు డబుల్ మీనింగ్ డైలాగ్ లపై విమర్శలు వెల్లువెత్తినా ఆ తరువాత నుంచి ...

Read More »

హ్యాపెనింగ్ తెలుగు బ్యూటీ చాందినీ చౌదరీతో స్పెషల్ చిట్ చాట్

హ్యాపెనింగ్ తెలుగు బ్యూటీ చాందినీ చౌదరీతో స్పెషల్ చిట్ చాట్

హా హా హా అవునండి థ్యాంక్యూ సో మచ్ గత ఆరేళ్లుగా ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసి ఇప్పుడు అన్నిటిఇ ఒకే మాదిరి తీసుకోవడానికి అలవాటుపడుతున్నాను అలానే మీరు అన్నట్లుగా కరోనా లాక్ డౌన్ లో ఓటిటిలు ప్రభావం ఇండస్ట్రీ మీద కాస్త ఎక్కువ అవ్వడం నేను ఈ మధ్యనే నటించిన కలర్ ఫొటో ...

Read More »

‘పోస్టల్’ షాక్: కేసీఆర్ పై ఉద్యోగులకు ఎందుకంత కోపం?

‘పోస్టల్’ షాక్: కేసీఆర్ పై ఉద్యోగులకు ఎందుకంత కోపం?

రైతులు పింఛన్ దారులు గ్రామస్థులను గుప్పిట పట్టిన కేసీఆర్ తెలంగాణలో విద్యా ఉద్యోగులు యువతను మాత్రం పెడచెవిన పెట్టారు. ఆరేళ్లు అవుతున్నా ఉద్యోగాల ప్రకటనలు సరిగా ఇవ్వడం లేదు. తెలంగాణ కోసం కొట్లాడిన యువతను కేసీఆర్ శాంతపరచలేదు. ఇప్పుడు ఉద్యోగులకు కూడా పీఆర్సీ టీఏ డీఏ సహా అన్నింటిని కేసీఆర్ ఎగ్గొట్టాడనే ఫిర్యాదులున్నాయి. ఇక కరోనా ...

Read More »

సుప్రీంహీరోకి OTT చేసిన మేలు

సుప్రీంహీరోకి OTT చేసిన మేలు

OTT ల వల్ల లాభమా నష్టమా? అన్న ప్రశ్నకు డి.సురేష్ బాబు లాంటి అగ్రనిర్మాత బోలెడంత లాభం అనే చెబుతారు. ఒక ఎగ్జిబిటర్ గా ఓటీటీ రిలీజ్ లను సమర్థించారాయన. ఓటీటీ సంస్థలు బోలెడంత పెట్టుబడులు పెడుతూ సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్నాయని అన్నారు. ఇక ఇదే ఓటీటీ సుప్రీంహీరో సాయి తేజ్ కి చాలా మేలు ...

Read More »

తట్టుకోలేనంత ద్వేషాన్ని చూశాను!- ఆలియా

తట్టుకోలేనంత ద్వేషాన్ని చూశాను!- ఆలియా

యువహీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం పరిశ్రమ ఇన్ సైడర్ అయిన అలియాపై సోషల్ మీడియాలో ద్వేషపూరిత కామెంట్లు బెదిరింపులు ఎదురయ్యాయి. ఔట్ సైడర్ పై ఇన్ సైడర్స్ కుట్రలు చేస్తారంటూ ..సుశాంత్ అభిమానులు ఆలియా లాంటి నటవారసులపై దునుమాడారు. బాలీవుడ్ లో సుశాంత్ వంటి బయటి వ్యక్తులను తమ హక్కులను పొందడానికి ‘స్టార్ల పిల్లలను’ ...

Read More »
Scroll To Top