Home / Telugu Versionpage 337

Telugu Version

Cinema News

  • No posts found.
Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

పీవీ సింధు బయోపిక్ లో సమంత?

పీవీ సింధు బయోపిక్ లో సమంత?

బాలీవుడ్ లో బయోపిక్ ల పరంపర నడుస్తోంది. ఈ తరహా చిత్రాలపై ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక ఆసక్తి ఏర్నడటంతో మేకర్స్ బయోపిక్ ల బాట పడుతున్నారు. బాలీవుడ్ లో తాజాగా స్పోర్ట్స్ నేపథ్య బయోపిక్ ల హంగామా అంతకంతకు వేడెక్కిస్తోంది. పీవీ సింధు- మిథాలీ రాజ్ – సైనా నెహ్వాల్ – పుల్లెల గోపీచంద్ ల బయోపిక్ ...

Read More »

రియా ఖర్చులతో సుశాంత్ కి తడిసి మోపెడు!

రియా ఖర్చులతో సుశాంత్ కి తడిసి మోపెడు!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి చుట్టూ రోజుకో కొత్త సంగతి బయటికి వస్తోంది. సుశాంత్ మరణించి రెండు నెలలు పైనే అవుతున్నా అతని మృతి వెనక ఉన్న టాప్ సీక్రెట్ ఏమిటో బయటపడడం లేదు. మిస్టరీ ఏమిటో వీడటం లేదు. సుశాంత్ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ...

Read More »

”థ్యాంక్యూ” చెప్పేసిన నాగ చైతన్య…!

”థ్యాంక్యూ” చెప్పేసిన నాగ చైతన్య…!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తండ్రి ‘కింగ్’ నాగార్జున బాటలో నడుస్తూ సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఏమాయ చేసావే’ ‘100% లవ్’ ‘తడాఖా’ ‘మనం’ ‘ఒక లైలా కోసం’ ‘ప్రేమమ్’ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ‘మజిలీ’ ‘వెంకీమామ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం శేఖర్ ...

Read More »

బాలీవుడ్ వరస్ట్ మూవీలో నటవారసురాలు

బాలీవుడ్ వరస్ట్ మూవీలో నటవారసురాలు

ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో రిలీజైన వరస్ట్ మూవీగా సడక్ 2 రికార్డులకెక్కింది. ఇక నెపోటిజం స్టార్లు ఆలియా- ఆదిత్యారాయ్ కపూర్ ఈ సినిమాలో నటించగా.. మహేష్ భట్ దర్శకత్వం వహించడంతో సుశాంత్ సింగ్ అభిమానులు సోషల్ మీడియాల్లో తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. ఈ మూవీపై జోకులు.. మీమ్స్ తో హీటెక్కిస్తున్నారు. ఇంతకుముందు ట్రైలర్ రిలీజైనప్పుడు ...

Read More »

లెదర్ టాప్ లో లేలేత అందాల శ్రుతి

లెదర్ టాప్ లో లేలేత అందాల శ్రుతి

కెరీర్ కంటే వ్యక్తిగత జీవితం ముఖ్యం! అంటూ కఠిన నిర్ణయం తీసుకుని చాలా గ్యాప్ తర్వాత తిరిగి సినీఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. ఇటు సౌత్ అటు బాలీవుడ్లోనూ బిజీ బిజీగా మారుతోంది. మైఖేల్ కోర్సలేతో ప్రేమ వ్యవహారానికి బ్రేకప్ చెప్పేసి మళ్లీ సినిమాల్లో బిజీగా మారిన ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో అవకాశం ...

Read More »

నూతన్ నాయుడి ఇంట్లో అంత దారుణం జరిగిందా?

నూతన్ నాయుడి ఇంట్లో అంత దారుణం జరిగిందా?

బిగ్ బాస్ తో అందరికి సుపరిచితుడుగా మారిన నూతన్ నాయుడు.. తర్వాతి కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వీరాభిమాని కావటంతో ఆయన ఇమేజ్ గ్రాఫ్ మరింత పెరిగింది. పరాన్నజీవి దర్శకుడిగా కొత్త అవతారంతో వార్తల్లోకి వచ్చిన అతడి ఇంట్లో ఒక దళిత యువకుడికి దారుణ పరాభవానికి గురి చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా ...

Read More »

గల్వాన్ లో చైనా సైనికుల మరణానికి సాక్ష్యం దొరికింది

గల్వాన్ లో చైనా సైనికుల మరణానికి సాక్ష్యం దొరికింది

భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్ దేశ సైనికులకు మన సైనికులు ధీటుగా బదులివ్వటం.. ఈ ఉదంతంలో భారత్ కు చెందిన పలువురు సైనికులు వీర మరణం పొందటం తెలిసిందే. ఎలాంటి ఆయుధాలు లేని భారత సైనికుల మీద ఇనుప కమ్మీలున్న ఆయుధాలతో చైనా సైనికులు దాడికి పాల్పడటం తెలిసిందే. ఈ ఉదంతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ...

Read More »

సెకనుకు ఎన్ని బుల్లెట్లు దించుతావ్ ఆఫీసర్?

సెకనుకు ఎన్ని బుల్లెట్లు దించుతావ్ ఆఫీసర్?

అక్కినేని నాగార్జున నేటితో 61వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా వైల్డ్ డాగ్ ఎన్.ఐ.ఏ టీమ్ నుంచి సిసలైన గిఫ్ట్ అందింది. ఎన్.ఐ.ఏ అధికారిగా కింగ్ శత్రువుల్ని వేటాడుతున్న సీరియస్ టోన్ ఉన్న లుక్ ని రిలీజ్ చేసారు. పోస్టర్ లో మెషీన్ గన్ చేతపట్టిన నాగ్ సెకనుకు వేలాది బుల్లెట్లను గుండెల్లో దించేసేందుకు రెడీ ...

Read More »

కింగ్ బర్త్ డేకి లవ్ స్టోరి నుంచి గిఫ్ట్ ఇదిగో

కింగ్ బర్త్ డేకి లవ్ స్టోరి నుంచి గిఫ్ట్ ఇదిగో

కింగ్ నాగార్జున గత ఏడాది షష్ఠి పూర్తి (60 ఏళ్లు) వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో గప్ చుప్ గా 60వ పుట్టినరోజు వేడుకలు పూర్తి చేసుకుని అక్కినేని కుటుంబం బ్యాక్ టు బిజీ లైఫ్ అంటూ తిరుగు విమానం ఎక్కింది. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. నేడు (29 ఆగస్టు) కింగ్ 61వ బర్త్ ...

Read More »

సాక్షుల్ని ప్రభావితం చేసేందుకే రియా ఇంటర్వ్యూలు?

సాక్షుల్ని ప్రభావితం చేసేందుకే రియా ఇంటర్వ్యూలు?

సుశాంత్ సింగ్ కేసు విషయమై ఓవైపు కోర్టులో విచారణ సాగుతుండగానే మరోవైపు రియా చక్రవర్తి మీడియా ఇంటర్వ్యూలు సంచలనంగా మారాయి. కోర్టు విచారణలో ఉండగా ఇలా చేయడం సబబేనా? దీని ఉద్ధేశమేమిటి? అంటూ ప్రస్తుతం నెటిజనులు ప్రశ్నలు సంధిస్తున్నారు. రియా చక్రవర్తి ఇంటర్వ్యూ నిందితులు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నమేనంటూ తాజాగా ఎన్.సి.బి (నార్కోటిక్స్ అధికారులు) ...

Read More »

రిలీజ్ డేట్ ని లాక్ చేసి పెట్టిన ‘ఆచార్య’…?

రిలీజ్ డేట్ ని లాక్ చేసి పెట్టిన ‘ఆచార్య’…?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ...

Read More »

`బ్లాక్ పాంథర్` నటుడు చాడ్విక్ బోస్మాన్ మృతి

`బ్లాక్ పాంథర్` నటుడు చాడ్విక్ బోస్మాన్ మృతి

బ్లాక్ పాంథర్ స్టార్ చాడ్విక్ బోస్మాన్ కోలన్ (43) క్యాన్సర్ కి చికిత్స పొందుతూ కన్నుమూశారు. మార్వెల్ సినిమాటిక్ విశ్వంలో బ్లాక్ పాంథర్ చిత్రం సాధించిన సంచలన విజయం గురించి తెలిసిందే. ఈ సినిమాలో నటుడు చాడ్విక్ బోస్మాన్ నట ప్రతిభ అబ్బురపరుస్తుంది. ఆయన 43 సంవత్సరాల వయసులో క్యాన్సర్ తో మరణించాడు. చాడ్విక్ అధికారిక ...

Read More »

చిక్కుల్లో గుంజన్ సక్సేనా.. లింగ వివక్షతో చిక్కులే!

చిక్కుల్లో గుంజన్ సక్సేనా.. లింగ వివక్షతో చిక్కులే!

జాన్వీ కపూర్ నటించిన `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` చిత్రం సెప్టెంబర్ లో డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ వీక్షించాక రకరకాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారతీయ వైమానిక దళ అధికారుల తరపున చిత్ర నిర్మాతలపై ఓ ఎన్జీవో సంస్థ కోర్టు కేసు వేయడం వేడెక్కించింది. ...

Read More »

కంగనను దుబాయ్ కి సప్లయ్ చేయాలనుకున్న పెద్ద మనిషి?

కంగనను దుబాయ్ కి సప్లయ్ చేయాలనుకున్న పెద్ద మనిషి?

చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల గురించి బాలీవుడ్ పార్టీల గురించి కంగనా రనౌత్ పబ్లిగ్గా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించిన కంగన బాలీవుడ్ పార్టీల్లో కొకైన పార్టీ చాలా స్పెషల్ అని చెప్పడం షాకిచ్చింది. హీరోల బాలీవుడ్ ప్రముఖుల రక్త శాంపిళ్లు తీసుకుంటే గుట్టు తెలిసిపోతుందని వెల్లడించింది. అంతేకాదు భట్స్ ...

Read More »

మాదక ద్రవ్యాల కొనుగోలులో రియా కోడ్ లాంగ్వేజ్?

మాదక ద్రవ్యాల కొనుగోలులో రియా కోడ్ లాంగ్వేజ్?

సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో రోజుకో మలుపు వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. రియా చక్రవర్తిపై సీబీఐ విచారణ నేపథ్యంలో మాదక ద్రవ్యాల కొనుగోళ్లు డ్రగ్ దందాపై విచారణ సాగిస్తున్నారు. ఇక ఈ కేసు విషయమై రియాకు వ్యతిరేకంగా లోకం అంతా ప్రూఫ్ లు చూపించే ప్రయత్నం చేస్తోంది. సుశాంత్ సింగ్ కుటుంబీకుల్లో అతడి సోదరి ...

Read More »

ఇలా ఓపెన్ చేస్తే మా పరిస్థితి ఏం కావాలి పాయల్

ఇలా ఓపెన్ చేస్తే మా పరిస్థితి ఏం కావాలి పాయల్

ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోయిన్ గా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. అంతకు ముందు నుండే ఈమె ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. కాని ఎప్పుడైతే ఆర్ఎక్స్ 100 సినిమాలో నెగటివ్ షేడ్స్ లో కనిపించిందో అప్పటి నుండి ఈ అమ్మడి క్రేజ్ పెరిగి పోయింది. ఈమె సినిమాల కోసం ...

Read More »

అర్థరాత్రి పోలీసులకు రియా ఫిర్యాదు?

అర్థరాత్రి పోలీసులకు రియా ఫిర్యాదు?

సుశాంత్ కేసులో రియాను ఇప్పటికే ముంబయి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇప్పుడు కేసు సీబీఐ వారి వద్దకు వెళ్లడంతో వారు మళ్లీ ఫ్రెష్ గా ఎంక్వౌరీ షురూ చేశారు. పోలీసులు ప్రశ్నించిన వారందరిని కూడా మళ్లీ మళ్లీ సీబీఐ వారు ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. అన్నట్లుగానే సుశాంత్ పని మనుషి మాజీ మేనేజర్ రియాను ఇంకా ...

Read More »

యూఎస్ లో మళ్లీ విడుదలైన మన రెండు సినిమాలు

యూఎస్ లో మళ్లీ విడుదలైన మన రెండు సినిమాలు

కరోనా కారణంగా ఇండియాలో థియేటర్లు దాదాపు ఆరు నెలలుగా మూతబడే ఉన్నాయి. అయితే అమెరికాలో మాత్రం థియేటర్లను బంద్ చేయలేదు. కరోనా కరాళ నృత్యం చేస్తున్నా కూడా థియేటర్ల విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే అక్కడ విడుదల అవ్వడానికి సినిమాలు మాత్రం లేవు. ఎందుకంటే కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో విడుదల ...

Read More »

ఎస్పి బాలసుబ్రమణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారు

ఎస్పి బాలసుబ్రమణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారు

ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం కరోనాతో చెన్నైలోని ఒక ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్యం మొదట నార్మల్ గానే ఉన్న రోజులు గడిచిన కొద్ది ఆయన ఆరోగ్యం విషమించి ఐసీయూకు తరలించారు. అప్పటి నుండి అభిమానుల్లో ఆందోల మొదలైంది. బాలు ఆరోగ్యం విషయంలో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ భయాందోళనకు గురి ...

Read More »

‘వి’ : సుధీర్ బాబు గురించి కూడా మాట్లాడుకుంటారు

‘వి’ : సుధీర్ బాబు గురించి కూడా మాట్లాడుకుంటారు

నాని 25వ సినిమా ‘వి’ ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యింది. దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘వి’లో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో అయినప్పటికి విలన్ అయిన నాని గురించే ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సినిమా ట్రైలర్ ...

Read More »
Scroll To Top